Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1959 · Divine Sayings
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Divine Sayings
23 November 1959
1
▾
Meaning
Keep
1.
అతి
నిద్ర
మతిహాని.
2.
మిత
తిండి
అతి
హాయి.
3.
అతి
భాష
మతిభ్రమణ.
4.
మిత
ఆశ
బహుసుగుణ.
5.
శాంతంబె
భూషణము.
6.
క్రోధంబె
నాశనము.
7.
తృప్తియే
సుఖమిచ్చు.
8.
ద్వేషమే
ముప్పొచ్చు.
9.
కష్టమే
ఫలమిచ్చు.
10.
సత్యమే
బ్రతికిచ్చు.
11.
ప్రేమకే
ప్రభువచ్చు.
12.
లోభికే
శనివచ్చు.
13.
త్యాగమే
భోగము.
14.
చింతనే
రోగము.
15.
సుగుణమే
జ్ఞానంబు.
16.
రాజసమే
క్షీణంబు.
17.
స్వార్థమే
యమబాధ.
18.
పరార్థమే
శివబోధ.
19.
గర్వమే
దానవుడు.
20.
ధర్మమే
మాధవుడు.
21.
సందేహమతిబాధ.
22.
సమరసము
గుణబోధ.
23.
అతితెలివి
స్థితి
చెడును.
24.
మితనవ్వు
స్తుతితెచ్చు.
25.
హింసయే
కంసుడు.
26.
అహింసనే
పరమహంస.
27.
ఇహచింత
భుక్తులకు.
28.
పరచింత
భక్తులకు.
29.
వాసనే
మోసము.
30.
రోషమే
పాశము.
31.
మొండియే
బండపని.
32.
దుండగమే
చండిపని
33,
34
పైగుణములు
అలవడిన
త్రైగుణము
దాటవచ్చు.
Previous
←
The Temple
Next
Many-pointedness And One-pointedness
→