Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · Divinise Every Moment
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Divinise Every Moment
1 January 1992, New Year, Prasanthi Nilayam
First talk
Second talk
1
▾
Meaning
Keep
నూతన
సంవత్సరము
రావాలనుకుంటే
ఒక
సంవత్సరమువరకు
మనము
కాచుకోనక్కరలేదు.
ఒక
సంవత్సరము
కావాలనుకుంటే
12
నెలలు
కావాలి.
ఒక
నెల
కావాలనుకుంటే
30
దినములు
కావాలి.
ఒక
దినము
కావాలంటే
24
గంటలు
జరగాలి.
ఒక
గంట
కావాలంటే
60
నిమిషములు
జరగాలి.
ఒక
నిమిషం
మనకు
కావాలంటే
60
సెకండ్లు
జరగాలి.
కనుక,
ఒక్కొక్క
సెకండు
నూతనంగా
మనం
భావించాలి.
సెకండ్లు
లేక
నిముషములు
లేవు.
నిముషములు
లేక
గంటలు
కాలేదు.
గంటలు
లేక
దినములు
కాలేదు.
దినములు
లేక
నెలలు
కాలేదు.
నెలలు
లేక
సంవత్సరము
కాలేదు.
కాబట్టి
సంవత్సరమువరకు
కాచుకోటం
సోమరితనం.
ప్రతి
సెకండును
నూతనంగా
భావించాలి.
2
▾
Meaning
Keep
భగవంతునికి
రాకపోకలు
లేవు
తత్-త్వం-అసి.
అది
నేనే!
కానీ
అదే
నేను
అనుకుంటే
ఏకముకాదే!
ఆ
రెండింటిని
మనం
ఏకత్వము
చెయ్యాలి.
చక్కెర
చక్కెరగా
వుంది.
నీరు
నీరుగా
ఉంది.
నీరు,
చక్కెర
రెండింటిని
ఏకము
చేసినప్పుడే
పానకంగా
తయారౌతుంది.
‘తత్’
అది,
‘చిత్’
యిది-యీ
రెండింటిని
చేర్చిన
ఆనందమనే
సిరప్గా
మారిపోతుంది.
ఈ
రెండింటిని
ఏకం
చెయ్యాలి.
అదే
యీనాడు
మనము
చేయవలసిన
పని.
ప్రతి
సెకండును
భగవత్
స్వరూపముగా
తీసుకోవాలి.
ఇది
కేవలము
క్రీస్తుశకంగా
భావిస్తూ
వచ్చిన
సంవత్సరము.
డిశంబరు,
జనవరి
రావచ్చు,
పోవచ్చు.
కానీ
భగవంతుడు
రాడు,
పోడు.
యిందులో
మనం
మూడింటిని
గుర్తించటానికి
చక్కగా
ప్రయత్నించాలి.
ఒకటిపోతే
తిరిగి
రాదు.
రెండవది
వస్తే
మరిపోదు.
మూడవది
రాదు,
పోదు.
వచ్చిపోకుండా
ఉండేది
ఏమిటి?
జ్ఞానము.
నిజంగా
మనకు
జ్ఞానం
వచ్చిందంటే
తిరిగి
అది
ఎప్పుడూ
పోకూడదు.
వచ్చి,
పోయేది
నిద్ర.
నిజమైన
జ్ఞానం
ఒకతూరి
వచ్చిందంటే
పోవటానికి
వీలుకాదు.
ఆవిధంగా
పోయేది
జ్ఞానం
కాదు.
ఒకతూరి
పోయెనా
తిరిగిరాదు.
అది
అజ్ఞానము.
పోయి
తిరిగి
వచ్చిందంటే
అది
అజ్ఞానంలో
అజ్ఞానం.
దానినే
మిథ్యలోని
మిథ్య
అన్నారు.
ఇక
రాదు,
పోదు.
అదే
ఆత్మతత్త్వము.
సర్వత్ర
వుండేది,
పోయేదెక్కడ?
పోవటానికి
వేరే
స్థలము
వుంటేకదా?
ప్రత్యేక
స్థలము
వుంటే
యిప్పుడు
మనం
తలుపులు
పెట్టాము.
బయట
వరండా
వుండటంవలన
యిక్కడ
తలుపులు
పెట్టాము.
బయట
ప్రదేశము
వుంది,
కావున
బయటకు
ద్వారం
అవసరం
అయింది.
బయట
ప్రదేశమే
లేకపోతే
మనం
ద్వారం
పెట్టము.
ఐతే
బయట
ప్రదేశముంటేకదా,
బయటకు
పోవటము!
స్థానమేలేదు,
ఎక్కడికి
పోయేది,
ఎక్కడకు
వచ్చేది?
యివన్నీ
గ్రంథములు
చదివి
బుఱ్ఱలు
చెడగొట్టుకుంటున్నాం.
మనం
practical
knowledge
లో
పెట్టాలి.
దీనినే
గోపికలు
చెప్పారు.
‘వేయబోవని
తలుపు
తీయమంటూ
పిలుపు’.
ఒకవైపున
మనసులోని
తనయొక్క
సందేహము
‘తలుపు
వేసుకో’
అని
చెబుతుంది.
విశ్వాసము
ఏమి
చెబుతుంది?
‘తీయమం’టూ
పిలుపు.
యిక్కడ
విశ్వాస,
అనుమానాలు
రెండూ
చేరటంవల్ల
రాధకు
నవ్వు
వచ్చిందట!
3
▾
Meaning
Keep
‘రాధకెందుకో
నవ్వు
గొలుపు’
ఈ
విశ్వాస,
అవిశ్వాసములతోకూడిన
మనస్సుకు
యిదే
గతి.
‘విశ్వమంతా
ప్రాణవిభుని
మందిరమైన
వీధి
వాకిలి
ఏదటో’
వీధి
వాకిలి
ఏది?
అప్పుడు
రాధ
చక్కని
జవాబు
చెప్పింది.
‘వీణతంత్రులు
మీటి
ప్రాణతంత్రులు
నాటి
ఆనంద
బాష్పములు
ఆత్మార్పణము
చేయ
వీధి
వాకిలి
అదియెరా?’
ఆత్మార్పణే
వీధి
వాకిలి.
ఈ
అర్పణగావించకుండా
వుండినంతవరకు
వీధి
వాకిలి
వుండనే
వుంటుంది.
ఐతే
వీధి
వాకిలి
దేనికోసం
నిర్మించుకున్నావు?
మనము
పోవటానికి,
రావటానికి,
మనకి
సంబంధించిన
వ్యక్తులు
రావటానికి,
పోవటానికి
పెట్టుకున్నాం.
కానీ,
కలియుగ
ప్రభావమువలన
ద్వారం
పెట్టినాము
కదా
అని
వీధిలో
పోయే
కుక్కలు,
పందులు,
గాడిదలు
అన్నీ
లోపలకు
వచ్చేస్తున్నాయి.
యిదే
దోషము.
వాటిని
విడువకూడదు.
ఈ
అహంకార
మమకారములనేవి
యేమాత్రము
ప్రవేశపెట్టకూడదు.
అట్టి
ద్వారమును
మనం
పవిత్రముగా
ఉంచుకోవాలి.
“విశ్వమంతా
ప్రాణవిభుని
మందిరము”
వీధి
వాకిలే
లేదు.
ఈ
వీధి
వాకిలి
ఆత్మార్పణమే.
కనుక,
నిజంగా
సంవత్సరము
రావటము,
పోవటమనేది
ఒక
సంవత్సరమునకు
వీడ్కోలు,
యింకొకదానికి
స్వాగతమునకు
సంకేతము.
యిది
ప్రాకృతమునకు
సంబంధించినది.
సిద్ధాంతి
లెక్కల
ప్రకారము
యీ
సంవత్సరము
దాటింది,
కొత్తది
వచ్చింది.
దీనిని
మనము
అనుసరిస్తున్నాము.
యివన్నీ
కల్పితములేగాని
శాశ్వతములుగానీ,
సత్యములుగానీ
కాదు.
సూర్యచంద్రాదులు
ఎక్కడికి
పోవటంలేదు.
భూమధ్యరేఖపైకి
వచ్చినప్పుడు
పగలంటున్నాము,
క్రిందకిపోయిన
రాత్రి
అంటున్నాము.
నిజానికి
రాత్రి,
పగలే
లేదు.
తూర్పు,
పడమర
లేదు.
యింక
రావటం,
పోవటం
ఎక్కడనుండి
వచ్చింది?
ఇవన్నీ
మనస్థాయిలో
వుండినవారము
భ్రమించే
భ్రమలు.
భగవంతునికి
రాకపోకలు
లేవు.
రాకపోకలు
లేని
చక్రవర్తి
భగవంతుడు.
ఆ
లోపల
ప్రవేశించటానికి
తగిన
అర్హత
పొందాలి.
అందరికి
దానిలో
ప్రవేశించటానికి
అర్హత
లేదు.
ప్రతి
మానవుడుకూడను
ఆ
అర్హతను
సంపాదించటంకోసమే
ప్రయత్నించాలి.
దాని
నిమిత్తమే
మనము
యీ
మానవత్వమును
ధరించాము.
దానికి
తగిన
కర్మలు
మనం
చెయ్యాలి.
“కర్మానుబంధీని
మనుష్యలోకే”
మనిషి
కర్మచేత
బంధింపబడ్డాడు.
ఏ
కర్మలు?
సత్కర్మలు
చేయండి.
పవిత్రమైన
పలుకులు
పలకండి.
4
▾
Meaning
Keep
పవిత్రమైన
సంకల్పాలు
అభివృద్ధి
పరచుకోండి.
దీనిద్వారా
పవిత్రమైన
హృదయాన్ని
పొందండి.
అప్పుడే
పవిత్రత
మనలో
ఆవిర్భవిస్తుంది.
Previous
←
Earn a good name
Next
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
→