The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 56

Poem 56

చినుకు పడినయంత చెరువులు నిండునా?ఉమ్మి మ్రింగ దాహముడుగునొక్కో?ఊపిరి బిగబట్ట ఉదరంబు పెరుగునా?బొచ్చు కాల్చినంత బొగ్గులగునా?

In plain words

Do the tanks fill the moment a raindrop falls? Is thirst quenched by swallowing spittle? Does the belly grow by holding the breath? Does hair turn to charcoal merely by burning?

Also read

చినుకు పడినయంత చెరువులు నిండునా? ఉమ్మి మ్రింగ దాహముడుగునొక్కో? ఊపిరి బిగబట్ట ఉదరంబు పెరుగునా? బొచ్చు కాల్చినంత బొగ్గులగునా? సాధనలేక సత్యము తెలియునా?