The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 481

He spoke it in this talk

Poem 481

మేము జలకమాడుచుండ చీరలన్ని మూటకట్టిపొన్నచెట్టుపైననుండి ఎంత వేడిననీయడమ్మాఅడగవె తల్లి! అడగవెఅర్థరాత్రివేళ మా మిద్దెలెక్కి వచ్చినిద్రపోవు స్త్రీల జడలెత్తి కట్టి వచ్చెఅడగవె తల్లి! అడగవెఅమ్మా! నేను నీదు పక్కలో కదలక మెదలక పడుకొనియుంటినేఅర్థరాత్రివేళ నేనెప్పుడు వెళ్లివస్తినో చెప్పవే తల్లి చెప్పవే.

In plain words

While we were bathing, He bundled up all our saris, and from up in the ponna tree, however much we begged, He would not give them, mother! Ask Him, mother! Ask Him! At midnight He climbed up onto our terraces, lifted the braids of the sleeping women, tied them together, and came away; ask Him, mother! Ask Him! Mother! I lay beside you, without stirring or moving; at midnight, when did I go out and come back? Tell me, mother, tell me!

Also read

మేము జలకమాడు చుండ చీరలన్ని మూటగట్టి పొన్నచెట్టు పైననుండి ఎంత వేడిన నీయడమ్మా అడుగవె తల్లి అడుగవె అర్ధరాత్రివేళ మామిద్దెనెక్కి వచ్చి నిద్రపోవు స్త్రీల జడలెత్తి కట్టివచ్చె అడుగవే తల్లి అడుగవే.