The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 488

Poem 488

భర్త దుర్మార్గుడై కీడు బడయు వేళమంత్రి యట్టుల మేల్ కీడు మనవి జేసిపతికి హితము గఱుపగా పడతులెపుడునడువవలెను మండోదరి యట్లు భువిని

In plain words

When the husband turns wicked and is about to come to harm, laying the good and the bad before him like a minister, women, to teach the husband what is good for him, should ever walk on this earth as Maṇḍodarī did.

Also read

భర్త దుర్మార్గుడై కీడుబడయువేళ మంత్రియట్టుల మేల్కీళ్ళు మనవిజేసి పతికి హితమను గరపగా పడతులెపుడు అరయవలయును మండోదరియట్లు