Poem 552
అమిత వాంఛల తోడనే అలమటించువారు విద్యార్థులగుదుర వాస్తవముగవిద్యనర్థించు వారికే వినయమబ్బువినయమబ్బిన వాడె పో విజ్ఞుడగును.
In plain words
Those who pine away with endless desires, can they truly become students? Humility comes only to those who seek learning; only he who has gained humility becomes wise.