Poem 561
ఆత్మ నిత్యము దానిని అణచ లేరుచావులేదాత్మనెవ్వరు చంపలేరుజీర్ణ వస్త్రము మరలించుదానివోలెదేహమును వీడి తరువాత దేహమౌను.
In plain words
The Ātma is eternal; none can suppress it; the Ātma has no death; no one can kill it. As one puts off a worn-out garment, it leaves the body, and then takes on a body.