The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 568

Poem 568

ఈ చెరలో నుండి వెళ్ళేనాఇక రాముల కన్నులు చూచేనాఆ శ్రీరాముల కన్నులు చూసేనానాడు పెండ్లాడిన రాముడుఇడ నా జాడలో రాకయున్నాడుఎన్నడు తన కౌగిలి ఎడబాయకుంటినెపన్నుగ పది నెలలాయెనెఈ చెర నుండి వెళ్ళేనాఇక రాముల కన్నులు చూచేనాఓ ముద్దు మరది లక్ష్మణానిను దోషములాడితి సద్గుణానోటి మాటలు ఎంతోనాకె వచ్చినవి ఏమని దూరితినోవిడిచిపోతివ తండ్రీ!

In plain words

Shall I go free of this prison? Shall I ever see Rāma's eyes again? Shall I see the eyes of that Śrī Rāma? Rāma, who wedded me long ago, has not come here on my trail; I who was never once parted from His embrace, now ten full months have passed. Shall I go free of this prison? Shall I ever see Rāma's eyes again? O Lakṣmaṇa, my dear brother-in-law, I spoke ill of you, good soul; the words of my mouth, so many, came out of me; why ever did I reproach you? Did you leave me and go, my son!