Poem 572
ఎండు మట్టితోడ కుండలు కుమ్మరిచేయలేడు నీరు చేర్చకుండసృష్టి హేతువగును శివశక్తులిరువురువినుము భారతీయ వీరసుతుడ!
In plain words
Out of dry clay the potter cannot make pots without adding water; Śiva and Śakti, the two together, are the cause of creation. Listen, heroic son of Bhārat!