Poem 574
ఎల్ల భూతములందు తానేకమగుచుభిన్న దేహములందున భిన్నమగుచుఅవ్యయంబై వెల్గొందుచు ఆత్మత్తత్వమరయ జ్ఞానంబె సార్థకంబగును పార్థ!
In plain words
Being one and the same in all beings, appearing as different in different bodies, shining forth as the imperishable: the principle of the Ātma, to know that is the Jñāna which bears true fruit, Pārtha!