Poem 579
కోటి పూసల కొక్క కొల్కి పల్కేగానినీటి మాటల కోటి నేరడితడుచచ్చి పుట్టుట మాన్పు చదువు వచ్చునెగానిచచ్చు విద్యలు రావు సాయికెపుడుమనసిచ్చుకొను ప్రేమ మాటలాడునెగానిసాయి ఉపన్యాసమీయలేడుతన యదార్థత తాను తప్పక చనుగానిఎదుటి తప్పుల బాబ ఎన్నలేడుకల్లకపటాలు తెలియని పిల్లవాడుఎల్ల జీవుల తనవలె యెంచువాడుఇట్టి మునీసు జన్మించినాడుపట్టుబడినాడు భక్తికి బాబగాను.
In plain words
He speaks the one clasp that holds a crore of beads, but He has never learnt a crore of empty words; He has the learning that puts an end to dying and being born, but dead learning never comes to Sai; He speaks words of Prema, heart given to heart, but Sai cannot give a speech; He goes unfailingly by His own truth, but Bābā cannot reckon up the faults of others; a child who knows no lies or guile, who looks on all beings as Himself: such a lord of sages has been born, and, as Bābā, is held fast by Bhakti.