Poem 600
చెంబు బావియందు చెరువునందును కూడపట్టినంతె నీరు పొట్ట నింపుప్రాప్తి ఎంతొ అంతె ఫలము ఎందేగినాఉన్న మాట తెలుపుచున్న మాట.
In plain words
In a well, and in a lake as well, a water-pot fills its belly with only as much water as it holds; wherever you go, the fruit is only as much as is your due. I am telling you the plain truth.