Poem 605
తమరు చేయంగ గల కార్యముల గూర్చిమంచి చెడ్డలు చక్కగా నెంచి చూచిచేయుచుందురుగాన యేచింత లేకవేగిరించినచొనది విషమె యగును.
In plain words
About the tasks that they are able to do, weighing the good and the bad with care, they act, and so are free of anxiety; if one rushes in haste, that becomes poison itself.