Poem 611
దానముగాని యజ్ఞసముదాయముగానిగానముగాని తపంబుగాని విజ్ఞానముగానితేజిత సత్యసంధాముగాని మరి యేదైనన్మతృప్రేమకు సాటిరాదు విచారించి చూచినన్
In plain words
Be it charity, or a host of yajñas, be it song, or tapas, or knowledge, or shining faithfulness to Satya, or anything else at all, none of these can equal a mother's Prema, if you reflect on it.