Poem 622
నీతినియమాలు నరునకు ఖ్యాతిగూర్చుబాల్య దశయందె యియ్యవి పట్టుబడునుఇట్టి రీతుల తెలిపెడినట్టి జనులనెంచి అధ్యాపకులనొనరించరయ్య.
In plain words
Moral principles bring renown to a man; it is in childhood that they take hold; choose those who teach in such ways and make them the teachers.