The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 636

Poem 636

పరమాత్ముని పవిత్ర పదములు విశ్వమువలెను విరాట్రూపములుగగనము వలెను సువిశాలములు, పాతాళమునను పరివ్యాప్తములుఆయన దాల్చిన ఆ కిరీటము – బ్రహ్మాండమునకు అతీతము!ఆ భగవంతుడు అగమ్యుడు! అగోచరుడు! అతులితుడు!ప్రమిద, నూనె, వత్తి గలదు దీపము తా వెలుగునా?సువర్ణము, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా?పూలు, సూది, దారము కలవు, పుష్పమాల తానగునా?

In plain words

The sacred feet of the Paramātma are cosmic forms, like the universe; vast as the sky, they spread all through Pātāla; the crown He wears is beyond the cosmic egg itself! That Lord is beyond reach! Beyond perception! Beyond compare! There are lamp-bowl, oil and wick: will the lamp light by itself? There are gold and gems: will ornaments be made by themselves? There are flowers, needle and thread: will a garland make itself?