Poem 650
భరతశాస్త్రంబనును బంగారు మనకుండపరశాస్త్రములయెడ భక్తి ఏల?హైందవంబనియెడి హైమాద్రి మనకుండపరధర్మములను పర్వతము ఏల?భారతనీతులన్ భవ్యజలమ్ముండపరనీతియను ఉప్పునీరు ఏల?మించెడి కాంతితో మేరు పర్వతముండవెండిబంగారుకై వెతలికేల?అడిగిన పాలిచ్చు కామధేనువుండధనమిచ్చి ఆవును కొనగనేల?పంకజాక్షు పూజ పలుమరు సేయకపరుల నింద సేయ పాడియగునె?ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
In plain words
When we have the gold called the śāstra of Bhārat, why devotion to the śāstras of others? When we have the Himālaya that is the Hindu way, why the mountain of the faiths of others? When we have the pure water of the moral codes of Bhārat, why the salt water called the morals of others? When Mount Meru stands here in surpassing splendour, why the troubles over silver and gold? When the Kāmadhenu, who gives milk for the asking, is here, why pay money and buy a cow? Without worshipping the Lotus-eyed again and again, is it right to revile others? What else, beyond this, shall I make known, O members of this assembly, esteemed for goodness and noble qualities!