Poem 652
మకర సంపీడిత మత్తేభమును నాడువీక్షించి బ్రోచు నా ప్రేమఫలమువలువలూడ్చెడునాడు వైదర్భి వదిననువడిగాచినట్టి యవ్యాజ కరుణఆహ్లాదమొప్ప నా ప్రహ్లాదు సరగునన్పాలించినట్టి యపార కృపయుదుష్టులన్ దెగటార్చి శిష్టులన్ దరిచేర్చపలుమార్లు పుట్టు నా చలువ యెల్లతెలిసికొమ్ము కస్తూరి నా తేనె మనసుజన్మదినమున దీవెనలందుకొమ్ము!
In plain words
The maddened elephant crushed by the crocodile, that day beholding, it rescued: the fruit of My Prema; the day her garments were being stripped away, Vaidarbhī's sister-in-law it swiftly protected: the compassion that asks for nothing; to his delight, My Prahlāda, at once it cherished: the boundless grace; to destroy the wicked and draw the good to the shore taking birth many times: all My cooling kindness; know it, Kasturi, as My heart of honey; on your birthday, receive these blessings!