Poem 678
సత్యధర్మ ప్రబోధలు చచ్చెననుచు తలచవద్దుఆత్మధర్మ ప్రబోధకులు మహాత్ములనుట మరువవద్దువారు వేసిన విత్తనాలె విజ్ఞానవృక్షమనుట నిజము సుమ్మిసత్యానికి స్థిరము కలదు ధర్మానికి జయము కలదు.
In plain words
Do not think the teachings of Satya and Dharma are dead; do not forget that those who teach the Dharma of the Ātma are mahātmas; it is true, mark it, that the seeds they sowed are the tree of Vijñāna; Satya stands firm; Dharma has victory.