Poem 687
స్వీట్ల పేర్లు వేరువేరుగానుండినఅందులోని చక్కెరంతనొకటెవ్యక్తులందరు వేరువేరుగానుండినఅందులోని తత్త్వమొకటె తెలియ.
In plain words
Though the names of the sweets are different, the sugar in them is all one; though persons are all different, know that the principle within them is one.