Poem 689
హెచ్చు చదువు చదివి యింద్రియలోలురైచచ్చువారల కన్న స్వల్పమైరిఇంద్రియముల శక్తి యిముడుకొంచునుగానిఅట్టి చదువులు చదివి ఆర్యులౌటచదువు చదువు చదివి సంతసమును లేకఆత్మచింతనొందువాడె చదువరుండు.
In plain words
Having studied much and become slaves of the senses, they have become worth less than the dead; they take into themselves the power of the senses, but is it nobility, to study such studies? Studying study upon study, finding no contentment, he who turns to contemplation of the Ātma is the truly learned.