తాత్పర్యము – కమ్ము, మన్మనస్కుడవు, మత్ప్రియుడవు, మదారాధకుడవు. కమ్ము, నా కొరకొక త్యాగివి. నాకు నమస్కరించు. నీవు నా దగ్గరకే వచ్చెదవు. ఇదే నీకు నా బోధన, నా వాగ్దానము. నీవు నాకు ప్రియుడవు. త్యజించి సర్వ ధర్మములను పొందుము. నాతోనే శరణ్యం. దుఃఖించకు, సర్వ పాపముల నుండీ, కీడుల నుండీ నిన్ను విముక్తుని చేతును.
tātparyamu – kammu, manmanaskuḍavu, matpriyuḍavu, madārādhakuḍavu. kammu, nā korakoka tyāgivi. nāku namaskariṁcu. nīvu nā daggarakē vaccedavu. idē nīku nā bōdhana, nā vāgdānamu. nīvu nāku priyuḍavu. tyajiṁci sarva dharmamulanu poṁdumu. nātōnē śaraṇyaṁ. duḥkhiṁcaku, sarva pāpamula nuṁḍī, kīḍula nuṁḍī ninnu vimuktuni cētunu.
Word by word (40) In plain words Purport: Become one whose Manas is on Me, one who holds Me dear, one who worships Me. Become a renouncer for My sake. Bow down to Me. You will come to Me alone. This is My teaching to you, and My promise. You are dear to Me. Renounce all dharmas, and attain. In Me alone is refuge. Do not grieve; I shall set you free from all sins and from evils.
Discourses by Sri Satchitananda Sai Inner peace through right understanding 10 pages Read as a book Sri Satchitananda Sai
14 “మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కరు మామేవైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోఽసి మే ॥” 15 “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మా శుచః ॥” (మోక్ష సన్యాస యోగము 65 & 66 శ్లోకములు) 16 తాత్పర్యము – కమ్ము, మన్మనస్కుడవు, మత్ప్రియుడవు, మదారాధకుడవు. 14 to 16
Show the whole verse · Passage 16One moment.