However sacred the substances called ‘good karmas’ may be, if the vessel called ‘Manas’ is impure and has not been given the tin-lining called ‘thought of God’, all those substances turn to poison. So what He desires above all is the purity of the vessel. See in the Purāṇas and Itihāsas what such pure-hearted ones offered to Paramātma: Kucela gave a handful of flattened rice. What did Vidura and Draupadī give? They too gave only a palmful of gruel and a balusu leaf. What were these worth? In the world they would not fetch even half a kāsu. See what great fruit Paramātma gave for such things! Paramātma's gaze is not on the object but on the purity of the feeling. So keep your feeling sacred.
21పరించినంత మాత్రమున ప్రయోజనము లేదు.22“అనన్యాశ్చింతయంతోమాం, యేజనాః పర్యుపాసతే తేషాం నిత్యాభి యుక్తానామ్,” అను ఈ మూడు అంగములను చేర్చుకొన్న “యోగక్షేమం వహోమ్యహామ్” అను శిరస్సుకు విలువ కానీ, కాళ్ళు, కడుపు, భుజము లేక ఒక తలను మాత్రమే గట్టిగ పట్టుకొన్న ప్రయోజనమేమి?23గీతా స్వరూపమునకు “అనన్యాశ్చింతయంతోమామ్” అను శ్లోకము నాభివంటిది.24‘సత్కర్మల’ను పదార్థములు, ఎంత పవిత్రమైనవైనప్పటికినీ, ‘మనస్స’నే పాత్ర మాలిన్యమై యుండిన, ‘భగవచ్చింతన’ అను కళాయి పూయకుండిన సర్వ పదార్థములు విషమయమైపోవును.21 to 24