In plain words
At this point let us consider one very subtle and essential point that sādhakas must note.
17అప్పుడు అర్జునుడు రెండు చేతులు జోడించి, “కృష్ణా!18ఈ సమయమున సాధకులు గుర్తించవలసిన అతి సూక్ష్మ సారాంశము ఒకటి విచారింతుము.19వేదములు, శాస్త్రములు, పురాణములే కాక అనేకమంది అనుభవజ్ఞులు పండితోత్తములు – ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వభూతాంతరాత్మ అని తెలుపుచునే యున్నారు.17 to 19