In plain words
But when this Prema flows towards parents who are worthy of worship, and towards ācāryas who are one's teachers in learning, it is called ‘gaurava’, ‘vinaya’ and ‘vidheyata’.
21ఆయా జీవరాసులు అన్నింటికినీ తమ తమ బిడ్డలపై, తల్లిదండ్రులపై, మిత్రులపై, వస్తువాహనాదులపై, తిండి తీర్థాదులపై, పరిపరివిధముల ప్రేమ ప్రవహించుచుండును.22అయితే, పూజనీయులైన తల్లిదండ్రులపై, విద్యా గురువులైన ఆచార్యులపై ఈ ప్రేమ ప్రవహించిన, దానిని ‘గౌరవమనియూ, వినయమనియూ, విధేయత’ అనియూ అందురు.23కానీ, ఒక్క భగవంతునిపై మాత్రము ప్రవహించిన ప్రేమనే ‘భక్తి’ అని పిలువబడును.21 to 23