భక్తునకు మొదటి లక్షణము, ద్వేషము లేకుండుట; రెండవ లక్షణము, మైత్రి కలిగియుండుట; ఇంత మాత్రము చేతనే విడువక దీనులయందును, దుఃఖితులయందును కరుణ కూడనూ ఉండవలెనని శాసించినాడు మువ్వ గోపాలుడు.
bhaktunaku modaṭi lakṣaṇamu, dvēṣamu lēkuṁḍuṭa; reṁḍava lakṣaṇamu, maitri kaligiyuṁḍuṭa; iṁta mātramu cētanē viḍuvaka dīnulayaṁdunu, duḥkhitulayaṁdunu karuṇa kūḍanū uṁḍavalenani śāsiṁcināḍu muvva gōpāluḍu.
Word by word (21) In plain words The first mark of the devotee is freedom from hatred; the second, friendliness. And not stopping with only this much, Muvva Gopāla ordained that there must also be compassion for the helpless and the sorrowing.
Discourses by Sri Satchitananda Sai Inner peace through right understanding 2 pages Read as a book Sri Satchitananda Sai
8 కేవలము ద్వేషమును మాత్రము తీసివేసినంత మాత్రమున హృదయానందము చేకూరదు. 9 భక్తునకు మొదటి లక్షణము, ద్వేషము లేకుండుట; రెండవ లక్షణము, మైత్రి కలిగియుండుట; ఇంత మాత్రము చేతనే విడువక దీనులయందును, దుఃఖితులయందును కరుణ కూడనూ ఉండవలెనని శాసించినాడు మువ్వ గోపాలుడు. 8 to 9
Show the whole verse · Passage 9One moment.