Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Jñāna Vāhini · Whosoever Is Devoted to the Practice of the Fourfold Sādhana Is Indeed Entitled to Ātma-vicāra
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సాధన
చతుష్టయ
అనుష్ఠాన
పరులెవరైననూ,
ఆత్మవిచారాధికారియే
ఆత్మవిచారమునకు
'సాధనచతుష్టయ'
సంపూర్ణుడే
'అధికారి'
కాగలడు.
సకల
వేదశాస్త్ర
పాండిత్యసమర్థుడు,
కర్మ
జపోపాసన
దాన
వ్రత,
తీర్థయాత్ర
చేసినప్పటికినీ,
వాడు
అధికారి
కానేరడు.
"శాంతో
దాంతోపరతస్తితీక్షుః"
అను
శ్రుతి
చేత
వైరాగ్యోపరతీత్యాది
సాధనములు
కలవాడే
అధికారిగానీ,
దీనికి
జాతివర్ణాశ్రమాచారనియమము
లేదు.
అశేష
శాస్త్రజ్ఞుడు,
విద్వాంసుడు,
మూఢుడు,
బాలుడు,
యౌవనుడు,
వృద్ధుడు,
బ్రహ్మచారి,
గృహస్థుడు,
వానప్రస్థుడు,
సన్యాసి,
బ్రాహ్మణుడు,
క్షత్రియుడు,
వైశ్యుడు,
శూద్రుడు,
పంచముడైనను,
స్త్రీ
ఐననూ
సాధన
చతుష్టయానుష్ఠానపరులేయని,
ఆత్మవిచారాధికారులని
వేదశాస్త్రముల
సిద్ధాంతము.
కేవలము
శాస్త్రము
చదివినంత
మాత్రాన
అధికారుడు
కాదు.
శాస్త్ర
విహిత
సాధనచతుష్టయాభ్యాసపరుడే
అధికారి.
శాస్త్రము
చదువనివానికి
సాధనచతుష్టయము
ఎటుల
కలుగునని
శంకింతురు.
చదివిన
వానికి
మాత్రమెట్లు
సిద్ధించును
అని
నా
జవాబు.
శాస్త్రము
నెరిగినవాడైనందున
ఈశ్వరార్పణముగా
కర్మనొనర్చి,
చిత్తశుద్ధి
కలిగి,
వైరాగ్యాది
సాధనముల
క్రమముగ
బడయును.
పోనీ
శాస్త్రార్థము
నెరుగనివానికి
సాధన
సిద్ధించునా?
అని
అనవచ్చును.
కాకేమి,
ఈ
జన్మమున
శాస్త్ర
పఠనము
లేకపోయిననూ
2
▾
Meaning
Keep
పూర్వజన్మ
సంస్కారము,
పూర్వజన్మ
సాధన
సారము,
సత్కర్మ
పరిపాకముచే
ఈ
జన్మమున
సాధనచతుష్టయమతి
సులభముగా
యత్నము
లేకయే
సిద్ధించును
గదా?
పూర్వజన్మాభ్యాస
సంస్కారముచే
ఈ
జన్మమున
సాధనచతుష్టయ
సంపత్తి
కలిగిన,
శాస్త్రాధ్యయనము
కలుగక
పోవుటకు
కారణమేమని
కొందరు
శంకించవచ్చును.
కొందరికి
కొంత
కర్మ
ప్రతిబంధము
చేత
కలుగక
పోయిననూ,
పూర్వజన్మమందు
బహుసత్కర్మ
మొనర్చిన
భాగ్యశాలికి
సాధనచతుష్టయాధికారము
మాత్రము
కలుగకపోదు.
శాస్త్రపాఠము
మాత్రము
కర్మచే
ప్రతిబంధింపబడినటుల,
సాధనచతుష్టయమును
ప్రతిబంధింపబడిన,
శాస్త్రము
చదివినవానికినీ,
చదువని
వానికినీ
ఇద్దరికి
ఆత్మ
విచారాధికారము
లేదు.
శాస్త్రము
చదివియూ,
సాధన
లేనిచో
వానికధికారమెట్లు
వచ్చును,
ఎట్లగును?
ఇరువురూ
సమానులే.
శాస్త్రము
చదివిన
వానికి,
పూర్వజన్మమున
సాధనము
సిద్ధింపకపోయిననూ
శాస్త్రార్థము
యెరిగియుండుటచే
అభ్యసించి
సిద్ధిచెంద
అవకాశమున్నది.
శాస్త్రము
చదువని,
శాస్త్రార్థము
యెరుగని
వానికి
పూర్వజన్మమున
సిద్ధింపని
సాధనమిక
కలుగుటెటులనిన,
శాస్త్రము
చదువనివాడును,
మోక్షేచ్ఛచే
గురువును
చేరి,
శాస్త్రార్థము
నెరిగి,
శ్రద్ధతో
సాధనాభ్యాసము
చేసి,
ఆత్మార్థమును
తెలిసికొనవచ్చును.
ఇందుకు
సందేహము
లేదు.
లోకమున
శ్రద్ధాళువుకే
కదా
కర్మాద్యనుష్ఠానము
సిద్ధించును?
శ్రద్ధావిరహితున
కెటులనిన,
కర్మశాస్త్రమంతయూ
యెరిగిననూ
దాని
యందు
శ్రద్ధ
గల
వానికే
కర్మానుష్ఠానసిద్ధి
కలుగును.
లేని
వానికి
శాస్త్రజ్ఞానము
చేత
నేమియూ
ప్రయోజనము
లేదు.
శాస్త్రము
తెలిసిననూ
తెలియకపోయిననూ,
కర్మాద్యనుష్ఠానమున
సద్గతి
3
▾
Meaning
Keep
నొందును.
శ్రద్ధగలవానికే
అన్నియెడల
వైదికమునందధికారము
కలదు.
సాధనాభ్యాసమునందిరువురికి
భేదము
లేకయున్ననూ,
ఆత్మవిచారమునకు
సాధనమగు
శాస్త్రపాండిత్యముండుటచే
శాస్త్రజ్ఞానికి
విచారాధికార
మధికమనిన,
శాస్త్రము
విచార-సాధనము
కాదు.
వైరాగ్యాదిగుణములే
సాధనమని
చెప్పబడియుండుటచే
అధికారమనునది
ఇరువురికి
సమమే.
సాధనచే
కదా
ఆత్మను
విచారించి
తెలియవలెను?
కాన,
శాస్త్రపఠనమావశ్యకమా?
తన్ను
తెలుసుకొనుటకు
శాస్త్రము
అనావశ్యము.
తన్నెరిగిన
అక్కరలేదు.
"భ్రాంతిచే
తత్త్వమును
తెలియని
అజ్ఞాని,
(ఆత్మస్వరూపమును
ప్రతిపాదించు
శాస్త్ర
విచారము)
ఆత్మస్వరూపమును
పరోక్షముగా
నెట్లెరుగును?
కనుక
శాస్త్రము
చేతనే
ఆత్మతత్త్వము
నెరుగవలయును"
అనిన
శాస్త్రముచే
తెలియబడునదంతయు
పరోక్షమేగానీ,
అపరోక్షజ్ఞానం
కానందున,
విష్ణ్వాది
మూర్తులను,
స్వర్గాదులను
ప్రతిపాదించు
శాస్త్రముచే
పరోక్షముగ
తెలియుటయేగానీ,
ప్రత్యక్షముగ
దానిని
తెలియుట
అసాధ్యము.
అనుభవముచే
తెలియుటయే
అపరోక్షజ్ఞానము.
కనుక
ఆత్మతత్త్వమును
అనుభవముచే
ప్రత్యక్షముగా
నెరుగవలెను;
అదియే
నిజ
జ్ఞానము.
శాస్త్రవిచారముచే
కదా
ఆత్మనెరుగవలెను?
అటు
గాని,
దేహేంద్రియాదులందు
'నేన'ని
తోచునదేదని,
యేకాగ్రమై
అంతర్ముఖమైన
బుద్ధిచే,
నెల్లప్పుడు
పంచకోశములలో
ఆత్మను
విచారించి
వెదకుటే
ఆత్మ
విచారమనబడును.
దేహమునకు
వెలిని
వెదకు
విచారము,
విచారము
కాదు;
వెలియనిన
'వాక్కుచే
వేదాంత
శాస్త్రమును
జదువుటయు,
పాండిత్యముచే
శాస్త్ర
శబ్దార్థము
లెరుగుటయూ'
విచారము
కాదు.
బుద్ధిచే
ఆత్మస్వరూపమును
పరామర్శించి
చూచుటే
విచారము.
అదియే
జ్ఞానము.
4
▾
Meaning
Keep
శాస్త్రమును
చదివి
దాని
అర్థమును
తెలియుటచే,
ఆత్మను
యెరుగ
కూడదా?
అనవచ్చు;
కూడదు.
ఆత్మ,
'సచ్చిదానంద
స్వరూపి',
'దేహత్రయ
విలక్షణుడు',
'అవస్థాత్రయ
సాక్షి'
అను
శబ్దములను
బహిరంగముగా
వాక్కుచే
సదా
పఠించిననూ,
వాని
అర్థము
నెరింగిననూ,
ఆత్మస్వరూపమును
ప్రత్యక్షముగా
చూడలేదు
కదా?
మరి
దేనిచే
చూచునదన్న,
పంచకోశ
స్వరూపమును
బుద్ధిచే
పరామర్శించి,
కని,
బాగుగ
అనుభవించి
"ఇది
ఆత్మ
కాదు,
ఆత్మ
కాదు"
అను,
"నేతి
నేతి",
వాక్యముచే
కోశములను
త్రోసి,
వాని
కతీతమగు
'సాక్షి
స్వరూపము'ను
సూక్ష్మ
బుద్ధిచే
విచారించి
చూడవలయును
గానీ,
ప్రత్యక్షముగ
బ్రహ్మము
బాహ్యమున
కనబడదు.
ఇంట
గనబడక
మరుగుపడియుండు
వస్తువునింట
గనవలయునుగానీ,
అడవియందు
వెతికిన
దొరుకునా?
పంచకోశాచ్ఛాదిత
బ్రహ్మమును,
పంచకోశ
శరీరములో
వెదకి
కనవలయునుగానీ,
శాస్త్రములందు
వెదకి
తెలిసికొనుట
అసాధ్యము.
శాస్త్రమున
గానకపోయిననూ,
శాస్త్రముచే
కోశలక్షణము
లెరిగి,
బుద్ధిచే
దూరము
చేసి,
ఆత్మస్వరూపమును
విచారించి
ప్రత్యక్షముగా
చూచును
శాస్త్రజ్ఞుడు.
శాస్త్రము
చదువనివాడు
కోశలక్షణములు,
ఆత్మలక్షణములు
యెరుగమి,
యెటుల
బుద్ధిచే
తెలియుననిన,
పై
వాడు
శాస్త్రముచే
యెరిగినటుల,
వాడు
గురుని
మూలమున
విచారించును,
లేక
తెలిసిన
పెద్దలవలన
విచారించి
తెలిసికొనవచ్చును
కదా!
అయితే
ఇక్కడ
ఒక
విషయము
ఆలోచించవలెను.
సర్వ
శాస్త్రజ్ఞుడయిననూ,
అనుభవముకల
గురువు
లేక
ఆత్మతత్త్వమును
ఎరుగలేదు.
పూర్వము
సకల
శాస్త్రవిదులైననూ
గురువు
లేక
తత్త్వమును
ఎరుగజాలరైరి.
సర్వజ్ఞుడయిన
నారదుడు
సనత్కుమారుని,
జనకుడు
5
▾
Meaning
Keep
శుకుని,
పెక్కుమంది
పెక్కు
సద్గురువులను
చేరిరి
గానీ,
గురువులేక
తత్త్వము
నెరిగిన
వారు
లేరు.
వారి
వారి
జన్మాంతర
సుకృతమును,
సంస్కారమునుపట్టి,
పరమాత్ముడే
గురు
రూపముననూ,
మరే
రూపముననైననూ
వచ్చి
ఉపదేశించును.
పరమాత్మ
అనుగ్రహమున్న
యే
గురువునూ
లేక
సర్వము
తానై
తెలిపించును.
యాజ్ఞవల్క్యుని
భార్య
మైత్రేయి,
అతి
మూఢురాలగు
లీల,
చూడాల
ఆదిగాగల
స్త్రీలనేకులు
శాస్త్రము
నెరుగనివారు,
గురూపదేశముచే
ఆత్మజ్ఞానము
బడసిరి.
కావున
అశాస్త్రజ్ఞులకును
ఆత్మవిచారాధికారము
గలదనుటలో
సందేహము
లేదు.
యేవి
లేకున్ననూ
అన్నింటికి
ఆది
మూలమైన
పరమాత్మ
అనుగ్రహ
మొకటుండిన
యెట్టి
వాడైననూ
ఆత్మను
చూడగలడు.
ఇది
నిజమైన
జ్ఞానసారము.
Previous
←
Only When the Manas Dissolves Does the Experience Indeed Come