Leave

Sandeha Nivāriṇī · Prabodha 18

Tap a verse for its meaning

  1. 1
    18భక్తుడు: స్వామి! ఎంతకాలమునుండియో మిమ్ములను అడిగి తెలిసికొనవలెనను ఆశ నాలో బాధించుచుండెను. నేటికట్టి అవకాశము కల్గినది. ఏదో మనస్సు, తత్వమూ, ఇవన్నియు తెలియని రూపములు. వాని అర్థములుకూడ అనుభవములోనే తప్ప, మరేరీతిగా స్థిరముకావు. అయితే, సంసార భ్రాంతి మాత్రము అతిమహత్తై, నిబిడమై, వర్షాకాలపు కారుమేఘములవలె మూసికొనియుండును! దీనికి కారణమే నాకు తెలియక బాధపడుచున్నాను. ఇట్టివే మొదట మాబోటి వారలు తెలిసికొనవలెను; కాన తాము సెలవిస్తారా?
  2. 2
  3. 3
  4. 4
  5. 5
  6. 6
  7. 7
  8. 8
  9. 9
  10. 10
  11. 11
  12. 12
  13. 13
  14. 14
  15. 15
  16. 16
  17. 17
  18. 18
  19. 19
  20. 20
  21. 21
  22. 22
  23. 23
  24. 24
  25. 25
  26. 26
  27. 27
  28. 28
  29. 29
  30. 30
  31. 31
  32. 32
  33. 33
  34. 34