Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1974 · The Rāga of the Heart
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Rāga of the Heart
24 November 1974, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
భజనలు
ఆడంబరము
కొరకు
కాదు;
భగవత్ప్రీతి
కొరకే;
భగవచ్చింతనతో
చిత్తశుద్ధిని
సంపాదించుకొనుటకే!
అయితే,
ఇక్కడ
జరిగే
భజనలు
ఆనందము
నందించుచున్నవా
అంటే,
…కే
మాత్రమూ
…ంచటము
….
హృదయములోనుండి
భావములు
పొంగి
పొరలి
వచ్చినపుడే,
ఆడంబర
రహితమైనట్టి,
అహంకారముచేత
కలుషితము
కానట్టి,
సంకీర్తనమును
గావించినపుడే
ఆనందము
నందించుటకు
వీలగును.
ఒకరి
పై
ఒకరు
పోటీలు
వేసుకొని
పాడితే,
చప్పనాతి
బుద్ధుల
ప్రకటించితే,
భజన
లే
విధముగా
రాణించుతవి?
ఏ
విధముగా
భగవంతుని
ప్రీతిని
సంపాదించుతారు?
అట్టి
భావనలు
అట్టి
చర్యలు
భజన
పద్ధతికే
పెద్ద
అవమానముగా
వుండగలవు.
కాబట్టి,
మీకు
ఒక
చిన్న
ఆదర్శమును
అందజేయుటకు
అభిలషించుచున్నాను.
ఇక్కడ
మాత్రము
కాదు,
ఏ
భజన
మండలిలోనైనా,
ఏ
సమితిలోనైనా,
క్రొత్తవారు
వచ్చి
భజనలలో
పాల్గొని
పాడినప్పుడు,
పాతవారు
వారి
ననుసరించి
పాడటము
లేదు;
కలిపి
పాడినా,
అంత
ఉత్సాహముతో
ఉల్లాసముతో
పాడటము
లేదు.
దీనినే
నేను
చప్పనాతి
బుద్ధి
అన్నాను.
పాతవారు
పాడినపుడంతా,
పాతవారందరూ
అనుసరించి
పాడుతారు;
పైగా,
క్రొత్తవారికి
నిరాశను
గలుగజేసి,
వారిని
ఒక
ప్రత్యేక
గ్రూపుగా
ఉంచుతారు.
ఈ
చెడు
భావము
నశించి
పోవాలి;
ఈ
దుర్బుద్ధులకు
సత్యసాయి
భజన
మండలిలో
స్థానము
లేదు.
ఎవరు
పాడినా,
అది
భగవన్నామమే
కాబట్టి,
అందరూ
చేరి
ఏక
కంఠముగా
పాడాలి.
అట్లు
చేయక
ఊరికే
కూర్చోవటము
చూచితే,
మీకు
నోళ్లు
పోయినవా,
లేక
హృదయములే
నిలిచిపోయినవా,
అని
అడుగ
వలసి
వస్తుంది.
భక్తికి
భేదభావములకూ
ఏ
మాత్రమూ
సంబంధము
లేదు.
భేదభావములను
దూరము
చేసుకొని,
హృదయ
పూర్వకముగా
భజనలు
చేసిన,
అప్పుడు
హృదయ
రంజకముగా
వుండును
కానీ
భేదభావమనే
రాక్షస
గుణమును
ప్రదర్శించుటకన్న
భజననుంచి
విరమించుకొనుట
వారి
కర్తవ్యము
మామూలుగా
నిత్యమూ
పాడేవాండ్లు
కాక,
యెవరైన
భక్తిప్రపత్తులతో
పాడేవాండ్లు
వచ్చి
అపేక్షించిన,
వారికి
అవకాశ
మీయకపోతే,
వారితో
సహకరించక
పోతే,
దానివలన
వారికి
కాదు
అవమానము,
సాయినే
తిరస్కరించినట్లగును
అని
మీరు
గమనించవలెను.
ఇక్కడే
కాదు,
ఎక్కడైనా
సరే,
ఇది
నా
పాట
కాదు,
వారిది;
నేనెందుకు
వారితో
చేరి
పాడవలెను,
అని
ఎవరైనా
సరే,
ఊరకే
ఉంటే,
అది
దుర్మార్గ
లక్షణమని
చెప్పుటకే
అభ్యంతరమూ
లేదు
సాయి
భక్తుల
ఆటలు
పాటలు
నడకలు
అందరకు
ఆదర్శములను
అందించునట్లుండాలి.
సాయి
భజన
మండలిలోనే
భేదభావములు
—
భజనలో
గానీ
సేవాకార్యక్రమములలో
గానీ,
—
బయలుదేరిన.
ఇంక
లోకమును
చక్క
చేయుట
ఎట్లు?
ధర్మ
సంస్థాపన
ఎటు?
2
▾
Meaning
Keep
ఈ
రీతిగా
భజన
పాటలు
పాడటము
వలన,
మీకు
మీరే
సంతసించవచ్చును,
సంతోషించవచ్చును.
అయితే,
నాకు
ఏ
మాత్రమూ
సంతృప్తి
లేదు
ఇంక.
మీరు
ఏమి
చేసి
ఏమి
ప్రయోజనము?
ప్రేమతో
నిండిన
హృదయములనుండి
భావశుద్ధితో,
అందరూ
ఏకమై,
భజనలు
గావించిన,
నాకు
ప్రీతి!
వినే
వారి
హృదయములు
కూడ
కరుగును.
సాయి
సంస్థలు
భోజనమున
కిచ్చు
ప్రాధాన్యమును
భజన
కందించుట
లేదు;
తమోగుణమే
అభివృద్ధియగుచున్నది;
అహంకారము
ఆడంబరము
పెరిగి
పోవుచున్నవి.
పలుకులను
భావముతో
చేర్చినప్పుడు
మాత్రమే,
మీ
భక్తి
సక్రమమైన
మార్గము
ననుసరించును.
లేకున్న
దానిని
భక్తి
అనుటకు
వీలు
లేదు.
సంస్థల
అధికారులు,
భజనలో
కానీ,
సేవాదళములో
కానీ,
మహిళా
విభాగములో
కానీ
భేదాభిప్రాయములు
మొలకెత్తి
విషమించుట
కవకాశ
మియ్యకూడదు.
సేవను
నిర్బంధముగా
కాకుండా,
ప్రేమ
సంబంధముతో
అందించిన,
అందుకొను
వారికి
కూడ
ఆనంద
మగును.
పాడేవాండ్లు
ఆనందముగా
పాడిన,
వినేవారికి
కూడ
ఆనంద
మగును.
అశాంతితో
పాడితే,
ద్వేషాసూయలను
హృదయము
నందు
నింపుకొని
పాడితే,
చెవి
పోటుగా
ఉంటుంది.
అందరూ
సాయియొక్క
పుత్రులు
పుత్రికలు!
…
గ్రూపులుగా
విభజించుకొని,
ఒకరినొకరు
పరాభవము
చేసికొనిన
…
రీతిగా
సంతోషించుతారు?
తనకు
తాను
అనుభవించి
ఆనందముగ
పాడక
పోతే,
ఆ
పాట
అడవి
రోదనముగా
వుంటుంది.
పెదవుల
నుండి
కాక,
హృదయమునుంచి
రాగము
రావాలి.
ఆ
హృదయ
రాగము
…ండా
పాడితే,
అది
రోగ
లక్షణమే
అవుతుంది.
Previous
←
A Warning
Next
Culture - Agriculture
→