Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · The one who sways is the jīva; the one who does not sway is God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The one who sways is the jīva; the one who does not sway is God
19 June 1989, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
రాగమును
అరికట్ట
నేరక
యోగి
యైనను
పతను
మందును
భోగమును
విడనాడు
వారికె
యోగమది
లభియించునయ్యా
కన్ను
విప్పి
చూడరోరన్నా
శ్రీ
సాయి
దేవుని
ఎన్నగా
ఎందైన
గలడన్నా.
గట్టు
చేర్పుమటన్నవారికి
గట్టి
యోడను
పట్టి
చూడగ
పట్టుబట్టలు
గట్టి
చుట్టు
తిరిగే
పొట్టి
స్వామిని
కన్ను
విప్పి
చూడరోరన్నా
ఒట్టిమాటలు
వాడు
కాడన్నా
ఈ
సాయి
దేవుడు
బుట్ట
బొమ్మల
చూడ
బోడన్నా.
విద్యార్థులారా!
గడచిన
వసంత
కాలమైనను
తిరిగివస్తుంది.
క్షీణించిన
చంద్రుడైనను
తిరిగి
అభివృద్ధి
నొందుతాడు.
కాని
నరుని
యౌవనము,
నదీ
జలము
వెనుకకు
తిరగవు.
ఇట్టి
పవిత్రమైన
వయస్సునందు
విద్యార్థులు
దివ్యమైన,
భవ్యమైన
భావాన్ని
వెతకటం
అత్యవసరము.
భగవంతుడు
అనుగ్రహించిన
వరప్రసాదములలో
కాలము
అతి
ప్రధానమైనది.
కాలమును
సార్థకము
చేసే
కర్మలు
ఆచరించినప్పుడే
కాయముగాని
కర్మలుగాని
సార్థకమవుతాయి.
కాని
యీనాటి
మానవుడు
తనయొక్క
జీవితములో
అర్థభాగము
తిండి
నిద్రాదులతోనే
గడపుతున్నాడు.
మిగిలిన
కాలమును
వ్యర్థమైన
మాటల
చేతను,
కోతి
పనుల
చేతను
నిరర్థకము
చేసుకుంటున్నాడు.
ఇంకా
కొంత
కాలమును
దుర్నడతల
చేతను
ఇతరులను
దూషించుట
చేతను,
ఇతరులను
పరిహసించటము
చేతను
వ్యర్థము
గావించుకుంటున్నాడు.
ఉన్న
కాలమును
అధికముగా
పరుల
చింతనలో
ప్రవేశపెడుతున్నాడుగాని,
స్వవిషయమును
గాని,
దైవ
విషయమును
గాని
యేమాత్రము
చింతించుటకు
వుపయోగించటం
లేదు.
జీవితమంటే
యేమిటనే
విషయాన్ని
గుర్తించుటకు
ప్రయత్నించటం
లేదు.
ఇంత
పవిత్రమైన,
దివ్యమైన,
మానవ
జన్మమెత్తి
కూడను
యీ
మానవ
జన్మము
యొక్క
రహస్యముగాని,
అంతరార్థమును
గాని
గుర్తించటానికి
పూనుకోవటం
లేదు.
మానవ
జన్మ
మాటి
మాటికి
వచ్చేది
కాదు.
“బాట
ఒక్కటేరా
పాయకురా
నీవు’
ఆ
మార్గమును
మాత్రం
యేనాడు
వదలి
పెట్టకూడదు.
ఏ
మార్గమును
మనము
వదలి
పెట్టకూడదు?
ఎచ్చట
నుండి
వచ్చితిమో
అచ్చటికి
పోయే
మార్గమును
మాత్రం
మనము
విడువరాదు.
అదే
భాగవతము
నందున్న
మహామంత్రము.
ఎచ్చట
నుండి
వచ్చితిమో
అచ్చటికేగుట
నైజము
ప్రాణికోటికిన్!
కనుక
మానవత్వము
లోపల
పవిత్రమైన
కాలమును
సార్థకము
గావించుకోటమే
యదార్థమైన
జన్మ
రహస్యము.
2
▾
Meaning
Keep
ఈనాటి
మానవునకు
యింద్రియ
నిగ్రహమంటే
యేమిటో
అర్థమే
కాదు
సంయమమంటే
యేమిటో
యేమాత్రం
బోధపడదు.
ఇలాంటి
పరిస్థితియందు
మానవుడు
తనకు
తోచినట్టుగా,
యిష్టానుసారముగా,
స్వేచ్ఛావిహారము
సలుపుతున్నాడు.
ఈ
స్వేచ్ఛా
విహారమనేది
మానవత్వాన్ని
నిర్మూలనము
గావించే
మార్గమే
తప్ప
వేరొకటి
కాదు.
నిగ్రహశక్తియందు
ఒక
విధమైన
ఏకాగ్రత
ప్రారంభమవుతుంది.
స్థిరత్వము
కూడను
యేర్పడుతుంది.
స్థిరత్వములేని
మానవత్వము
వ్యర్థము.
మనము
లక్ష్యాన్ని
గుర్తించాలి.
సత్యాన్ని
అర్థము
చేసుకోవాలి.
ఇదే
మానవుని
ప్రధానమైన
కర్తవ్యము.
ద్రోణాచార్యులు
విలువిద్య
నేర్పే
సమయమునందు
అనేక
రకములైన
మార్గములను
నిరూపిస్తూ
వచ్చాడు.
ఈ
మార్గములలో
ఏకాగ్రత,
నిశ్చలత
అనేవి
మొట్టమొదట
నేర్పటానికి
పూనుకున్నాడు.
ఈ
రెండింటికిని
లక్ష్యము
చాలా
ప్రధానము.
లక్ష్యమే
లేకుండిన
జీవితము
అలక్షణమై
పోతుంది.
ఒక
వృక్షమునకు
ఒక
పక్షిని
కట్టాడు.
కౌరవ
సోదరులను,
పాండవ
సోదరులను
పిలిచాడు.
ఒక్కొక్క
వ్యక్తిని
‘నీవు
ఏమి
చూస్తున్నావని
అడుగుతూ
వచ్చాడు.
అనేక
మంది
అనేక
రకములైన
జవాబులు
చెప్పారు.
చెట్టు
కనుపించుచున్నది,
చెట్టుకొమ్మ
కనుపించుచున్నది.
దానికి
వెనుక
భాగములో
ఆకాశము
కనుపిస్తుండాది.
చెట్టుకొమ్మలో
పక్షి
కనుపిస్తుండాది.
అని
యీ
విధముగా
అందరు
వర్ణిస్తూ
వచ్చారు.
ఎవ్వరు
దీనికి
సరైన
అధికారులు
కారని
ద్రోణుడు
నిర్ణయించుకున్నాడు.
కట్టకడపట
అర్జునుని
పిలిచాడు.
అర్జునా
నీవేమి
చూస్తున్నావన్నాడు.
అర్జునుడు
‘గురూజీ!
ఒక
పక్షి
తప్ప
అన్యము
నాకు
కనుపించటం
లేదన్నాడు.
దేనిని
సాధించాలనుకున్నాడో,
దేనిని
అనుభవించాలనుకున్నాడో,
దేనిని
కొట్టాలనుకున్నాడో
అది
తప్ప
అన్యము
యేమాత్రము
మనకు
కనుపించకూడదు.
కనుకనే
అప్పుడు
ద్రోణాచార్యుడు
యీ
విలువిద్యకు
అర్జునుడొక్కడే
సమర్థుడనుకొన్నాడు.
కారణమేమనగా
లక్ష్యాన్ని
మరవకూడదు.
దృష్టిని
చలింపచేయకూడదు.
చలించని
మనస్సును
భ్రమించని
దృష్టిని
సాధించటమే
సరైన
లక్షణము.
విద్యార్థులకు
యీనాడు
లక్ష్యము
చాలా
ప్రధానము.
ఐతే
యీనాటి
విద్యార్థులు
లక్ష్యాన్ని
అలక్ష్యము
చేస్తున్నారు.
కనుకనే
అందుకోవలసిన
దివ్యస్థానాన్ని
అందుకోలేక
పోతున్నారు.
అనుభవించవలసిన
శాంతిసుఖములు
అనుభవించలేకపోతున్నారు.
దివ్యత్వమునకు
సమీపములో
వుండికూడను
దివ్యత్వాన్ని
విస్మరించి
అపవిత్రమైన
విషయవాసనలో
ప్రవేశిస్తున్నారు.
కనుకనే
యెంతకాలము
వుండినప్పటికి
పది
సంవత్సరములు,
పన్నెండు
సంవత్సరములు,
ఐదు
సంవత్సరములు
వుండినప్పటికి
వీరి
భావము
యేమాత్రము
మారలేకపోతున్నది.
దీనికి
కారణమేమిటి?
ఆత్మ
తత్త్వమును
గుర్తించినట్లుగా
వర్తిస్తున్నారేగాని
ఆత్మతత్త్వము
యేమాత్రము
వారికి
అర్థము
కావటము
లేదు.
దేహమే
నేననే
భావమనేటువంటి
గొంగళిని
కప్పుకోటము
చేత
యీ
దివ్యత్వభావమును
అర్థము
చేసుకోలేక
పోతున్నారు.
ఈ
గొంగళి
యేమిటి?
యిదే
మాయ.
ఇదే
అజ్ఞానము.
దానిని
కప్పుకోటం
చేత
జ్ఞాన
స్వరూపమైన
దివ్యత్వాన్ని
గుర్తించుకోలేక
పోతున్నారు.
దీనికొక
చిన్న
తమాషా
కథ.
3
▾
Meaning
Keep
ఒకనాడు
భగవంతుడు
మాయను
పిలిచాడు.
‘మాయా!
నీ
నుండి
నాకు
చాలా
అపకీర్తి
వస్తున్నది.
ప్రతి
మానవుడు
భగవంతుడు
మాయోపాధి,
మాయోపాధి
అనటంచేత
నాపేరుకు
అగౌరవము
కలిగిస్తున్నావు.
నీవు
నిరంతరము
నావెంటనే,
జంటనే
వుండటంచేత
నేనీ
అపకీర్తికి
గురౌతున్నాను.
కనుక
యికపైన
నావెంట
వుండటానికి
వీలు
కాదు,
నన్ను
వదలి
నీవెక్కడైనా
దూరం
వెళ్లిపో
అన్నాడట.
మాయ
చాలా
వినయ
విధేయతలతో
నమస్కరించి
దేవుడా!
తప్పక
నీ
ఆజ్ఞను
శిరసా
వహిస్తాను.
కాని
నీవు
లేని
స్థానమెక్కడో
చెబుతే
నేను
అక్కడకు
వెడుతానన్నది.
అప్పుడు
భగవంతుడు
నవ్వి
నేను
లేని
స్థానము
లేదు.
నీవు
నేను
జంట
పక్షులమే.
నీ
జవాబు
నిమిత్తమై
నేనీవిధముగా
ప్రశ్నించానన్నాడుట.
ఈనాడు
ప్రతివ్యక్తి
భగవంతుడు
సర్వవ్యాపకుడు
అంటున్నాడు.
సర్వవ్యాపకుడు
అని
చెప్తున్నాడేగాని
సర్వవ్యాపకమైన
సత్యాన్ని
దర్శించిన
వ్యక్తి
యెక్కడా
కనుపించటం
లేదు.
వారు
యీ
పదములు
అర్థము
చేసుకొని
వుపయోగిస్తున్నారో,
అజ్ఞానముతో
వుపయోగిస్తున్నారో
నాకర్థం
కావటం
లేదు.
ప్రతి
విద్యార్థి
స్వామి
Omnipresent,
Omnitient
అని
అనేక
రకములుగా
పదములు
వుపయోగిస్తుంటారు.
గ్రంథ
పరిచయముతో.
ఈ
సర్వవ్యాపకత్వము
సత్యము.
ఆ
సత్యాన్ని
అంతో
యింతో
అనుభవించటానికి
ప్రయత్నించినప్పుడే
చెప్పటానికి
కూడను
అధికారము
వస్తుంది.
అంతో
యింతో
అమృతమును
గొంతులో
పోసుకుంటే
యేదో
కొంతైనా
సరియైన
ప్రాప్తి
లభిస్తుంది.
పవిత్రత
లభిస్తుంది.
కుండలు
కుండలు
అమృతము
వెలుపల
పెట్టినప్పుడు
దీని
వలన
వచ్చే
ఫలితము
మనకు
యేమిటి
వున్నది?
ఈ
సర్వవ్యాపకత్వమనే
సత్యాన్ని
అంతో
యింతో
మనము
అనుభవించటానికి
ప్రయత్నించాలి.
కాని
కేవలము
మాటలతో
వుచ్చరించి
భగవంతుని
కూడా
మోసము
చేయటానికి
ప్రయత్నించటం
మహాపాపం.
ఏ
కొందరు
మహనీయులో
దీనిని
గుర్తించటానికి
ప్రయత్నిస్తూ
వచ్చారు.
ఈనాటి
చదువుల
వలన
ఈ
సర్వవ్యాపకత్వాన్ని
గుర్తించే
అధికారము
ఏ
విద్యార్థియందు
కనుపించటం
లేదు.
కారణమేమనగా
యింద్రియములను
నిగ్రహించే
శక్తి
కోల్పోవటం
చేత
యీ
సర్వవ్యాపకత్వాన్ని
అర్థం
చేసుకొనే
శక్తి
కూడను
వీరికి
లేకుండా
పోతుండాది.
కనుకనే
మొట్టమొదట
తమయొక్క
రాగములను
అరికట్టుకొనుటకై
ప్రయత్నించాలి.
చెప్పటము
చేయటము
ఒక్కటి
కావాలి.
అప్పుడే
సర్వవ్యాపకత్వమనే
దివ్యత్వాన్ని
కొంతవరకైనా
అర్థము
చేసుకోవచ్చు.
దేనిని
ఆశ్రయిస్తే
యీ
సత్యం
మనకు
అర్థమౌతుంది
అని
యోచించాలి.
కాయలు
కాయలను
రక్షించలేవు.
అన్ని
కాయలను
చెట్టే
రక్షిస్తుంది.
చెట్టును
వేర్లు
రక్షిస్తున్నాయి.
కనుక
యీ
వేర్లను
మనము
ఆశ్రయించినప్పుడే
చెట్టు
కాయలు
కూడను
మనకు
లభ్యమౌతాయి.
ఆ
వేర్లను
మనము
సేవించినప్పుడే,
అనగా
నీరు
ఎరువులు
పోసి
రక్షించినప్పుడే
ఆ
చెట్టు
పుష్కలముగా
వడ్డిస్తుంది.
అదే
విధముగనే
సర్వమునకు
భగవంతుడే
ఆధారమనే
సత్యాన్ని
గుర్తించి
దానినే
సేవించినప్పుడు
యీ
సర్వవ్యాపకత్వమనే
సత్యాన్ని
కొంత
వరకైనా
మనము
దర్శించగలుగుతాము.
4
▾
Meaning
Keep
Also in his talks
(7)
27 January 1990
Live in Love
17 February 1990
Prema itself is God
2 June 1990
Ascent Of Man
23 November 1991
How to Win the Grace of God
20 February 1992
Man, thinking he is the body, is drifting away from Ānanda
14 January 1996
There is no wealth greater than Prema
22 February 2001
God's grace comes only through the right use of the senses
ఆంధ్రదేశములో
ముగ్గురు
రాజులుండేవారు.
ఒకడు
త్యాగరాజు.
రెండవవాడు
పోతరాజు.
మూడవవాడు
గోపరాజు.
గోపరాజు,
త్యాగరాజు,
పోతరాజు
వీరు
ఆధ్యాత్మిక
రాజులు.
పోతరాజే
పోతన.
మహా
భాగవతాన్ని
రచించిన
మహా
గుణవంతుడు.
త్యాగి
బావయైన
శ్రీనాథుడు
పోతరాజుయొక్క
కష్టములను
గుర్తించి
అతనిని
యేదో
ఒక
విధముగా
సుఖ
పెట్టాలనే
వుద్దేశముతో
వచ్చి
‘బావా!
నీ
యింటి
పరిస్థితి
నాకు
తెలియనిది
కాదు.
తినటానికి
తిండిగాని
కట్టటానికి
బట్టగాని,
వుండటానికి
కొంపగాని
లేకుండా
అవస్థల
పాలౌతున్నావు.
నీకవిత్వమునంతా
కేవలము
శ్రీరామచంద్రునికి
అర్పితము
గావిస్తున్నావు.
దీనివలన
లభించే
ఫలితము
మనకు
యేమాత్రము
గోచరించటం
లేదు.
ప్రాకృతమైన
జీవితానికి
ప్రత్యక్షమే
అవసరము.
నీ
కవిత్వమును
రాజులకు
అర్పితము
గావించుకుంటే
నీకు
రత్నాల
అభిషేకము
జరుగుతుంది!
అన్నాడు.
పోతన్నకు
మనస్సు
చాలాకష్టమై
పోయింది.
‘ఇక్కూళలకిచ్చి
పడుపుకూడు
భుజించుటకంటె
హాలికుడైన
నేమి?”
అహంకార
స్వరూపులైన
రాజులకు
నా
కావ్యమును
అంకితమిచ్చి
వారు
పడవేసిన
అన్నమును
భుజించి
నేను
జీవించే
దానికంటే
భూమిని
ఆశ్రయించి
దానిని
దున్ని
నేను
బ్రతకటం
చాలా
పవిత్రమైనది!
అన్నాడు.
పోతన
తన
సర్వస్వమును
భగవంతునకు
అర్పించటము
చేత
భాగవతము
జగద్వ్యాప్తి
గావించినది.
అసలు
భాగవతము
వ్రాయుటకు
పూర్వమే
పలికెడిది
భాగవతమట
పలికించెడి
వాడు
రామభద్రుండట
నే
పలికిన
భవహరమగునట
పలికెద
వేరొండు
గాథ
పలుకగనేలా!
అన్నాడు.
వ్రాసేవాడూ
తానే,
పలికించేవాడూ
తానే,
పొందేవాడూ
తానే,
ఆనందించే
వాడు
తానే
అని
తనపైన
యే
బాధ్యతను
పెట్టుకోకుండా
అంతా
భగవంతునికే
అర్పితం
గావించాడు.
ఈ
జగత్తునకు
సృష్టి
స్థితి
లయ
కారకుడు
భగవంతుడే.
సర్వశక్తిమయుడు,
సర్వజ్ఞుడు
ఐన
భగవంతునికి
అర్పితము
గావించకుండా
పామరులైన
వారు,
అహంకార
ఆడంబరములతో
తులతూగేవారికి
యిది
అర్పితము
గావించటము
నాకిష్టము
లేదన్నాడు.
ఇంక
త్యాగరాజు.
ఇతడు
అవస్థపాలౌతున్నది
చూచి
తంజావూరు
రాజు
అనేక
వస్తు
వాహనాలు,
కనక
రాసులతో
పల్లకి
పంపించాడు.
చూచాడు
త్యాగరాజు.
నవ్వినాడు.
‘నిధి
చాలా
సుఖమా?
ఈశ్వర
సన్నిధి
చాలా
సుఖమా?
నిజముగ
తెల్పుము
మనసా!’
అన్నాడు.
నాకు
కావలసినది
రామ
సన్నిధే
అదే
నా
పెన్నిధి.
నాకీ
సామాను
అక్కర
లేదని
వెనుకకు
పంపించాడు.
తన
పేరుకు
తగినట్టి
త్యాగము
గావించాడు.
సర్వము
భగవంతుడే.
అన్య
పదార్థములుగాని
అన్యుల
యొక్క
సహాయముగాని
నాకక్కరలేదని
వెనుకకు
నెట్టినవాడు
త్యాగరాజు.
ఇక
గోపరాజు
భద్రాచల
రాముని
ఆశ్రయించినాడు.
తన
జీవితమును,
తాను
సంపాదించే
సమస్త
ద్రవ్యమును
భగవంతునికి
అర్పితము
గావిస్తూ
వచ్చాడు.
5
▾
Meaning
Keep
తాను
తహసీల్దారుగా
పని
చేస్తూ
చెల్లించిన
కప్పమును
కూడను
భగవంతుని
మందిరము
నిర్మించటానికి,
భగవన్మందిరము
compound
నిర్మించటానికి,
భగవంతునికి
అలంకారము
చేయటానికి
వినియోగపెడుతూ
వచ్చాడు.
తానీషా
అతనిని
బాధపెట్టినప్పుడు
నేను
రామార్పితమైన
వాడినేగాని
కామార్పితుడిని
కాదు.
నేను
సంపూర్ణముగా
రామార్పితమైన
వాడను.
ఈ
మువ్వురు
కూడను
సర్వవ్యాపకమైన
దివ్యత్వాన్ని
గుర్తించారు.
ఇంతేకాదు.
సర్వరక్షకుడు
కూడను
భగవంతుడేయని
విశ్వసించినవారు.
వీరే
నిజమైన
భాగవతులు.
భగవంతుడు
సర్వత్రా
కనుపిస్తున్నాడేగాని
యీనాడు
భగవంతుడు
యెక్కడను
కనుపించటం
లేదు.
ఈనాటి
భాగవతులు
కేవలము
బాహ్య
సంబంధమైన
రక్షణలకోసం
ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వము
యొక్క
రక్షణ
కావాలి.
గూర్ఖాల
రక్షణ
కావాలి.
వీరు
కేవలము
పొట్టకూటి
భాగవతులేగాని
భగవదర్పితమైన
భాగవతులు
కారు.
సర్వ
రక్షకుడు
భగవంతుడే
అని
అర్పితము
గావించుకొని
ఎట్టి
భీతులు
యెట్టి
భయములు
లేకుండా
స్వేచ్ఛగా
సంచరిస్తూ
వచ్చారు
ఆనాటి
భాగవతులు.
ఆనాటి
భక్తులు
భగవంతుడు
సర్వవ్యాపకుడు
అని
చెప్పటములో
ఒక
అధికారము
వుంటుండాది.
ఈనాడు
సర్వవ్యాపకుడు
అని
చెప్పే
భక్తులు
సమయస్పూర్తిగా
యీ
పదమును
వుపయోగ
పెట్టుకుంటారు.
ఒక
వ్యక్తి
ప్రయాణమై
వెళ్లుతున్నాడు.
శ్మశానమునకు
సమీపమున
ఒక
ఆశ్రమము
వుండేది.
అమితంగా
ఎండలు
వుండటం
చేత
యీ
ఆశ్రమములో
ప్రవేశించి
కొంతకాలమైనా
విశ్రాంతి
తీసుకొని
పోదామని
ఆ
వ్యక్తి
ఆ
ఆశ్రమములో
ప్రవేశించాడు.
ఆశ్రమములో
వుండిన
గురూజీ
అనేక
మంది
భక్తులను
జేర్చుకొని
వారికి
యేదో
సత్సంగ
కాలక్షేపం
చేస్తుండినాడు.
ఈ
మహనీయుని
సమావేశము
చాలా
అదృష్టవంతమైనది.
ఊరక
రారు
మహాత్ములన్నట్లు
యీ
పవిత్రమైన
అవకాశము
నాకు
లభించినదని
కొంతసేపు
తానుకూడను
శ్రవణము
చేస్తూ
కూర్చున్నాడు.
సాయంకాలమై
పోయింది.
గురువుతోపాటు
శిష్యులతోపాటు
తాను
బయటకు
వచ్చాడు
చల్లని
గాలిని
అనుభవించే
నిమిత్తమై.
అప్పుడు
ఒక
విచిత్రమైన
దృశ్యము
కనుపించింది.
అందరూ
దిగ్భ్రాంతి
చెందారు.
ఏమిటి
యీ
దృశ్యము
ఏమిటి
యీ
పదార్థము
యేమిటి
యీ
ఆకారము
అని
అందరు
ఆశ్చర్యముతో
గురూజీ!
చిరునవ్వు
నవ్వుతూ
యిది
మరణించిన
వాని
దేహము.
దీనిని
నక్కలు
కుక్కలు
ఎత్తుకుపోవటానికి
ప్రయత్నిస్తున్నాయి.
తెల్లవారి
పూడ్చిన
యీ
శవాన్ని
నక్కలు
తీసుకొని
పోతున్నాయి.
ఇంత
లోపల
ఒక
పెద్ద
నక్క
పరుగెత్తి
వచ్చింది.
వచ్చి
దానికి
దానికి
ఆ
భాషలో
ఏమి
మాట్లాడుకుంటున్నాయో
ఏమిటోగాని
శవాన్ని
వదలిపెట్టి
నక్కలన్నిటిని
వెంట
తీసుకుపోయింది
అన్నాడు.
చిక్కిన
శవాన్ని
దక్కించుకొనకుండా
వదలిపెట్టి
పోవటంలోని
అంతరార్థమేమిటని
గురువును
ప్రశ్నించారు
శిష్యులు.
6
▾
Meaning
Keep
గురువు
కొంతసేపు
కన్నులు
మూసుకొని
పరిస్థితిని
చక్కగా
గుర్తించిన
తదుపరి
శిష్యులకు
విషయాన్ని
చక్కగా
విపులంగా
వివరిస్తూ
వచ్చాడు.
‘నాయనలారా!
ఈ
శవము
జీవిత
పరిస్థితి
చాలా
విచిత్రమైనది.
బ్రతికినంత
కాలము
భగవద్వాక్యములుగాని,
పెద్దల
వాక్యములు
కానీ
యేమాత్రము
శ్రవణము
చేయలేదు.
శ్రవణము
చేసినప్పటికిని
దానిని
అనుసరించలేదు.
అనగా
పాటించలేదు.
భగవదాజ్ఞను
వుల్లంఘించిన
శ్రోత్రములు.
మంచిని
యేనాడు
యీ
వ్యక్తి
చూడలేదు.
ఎప్పుడు
చూచినా
కాకి
దృష్టివలె
అటు
యిటు
చూచే
దృష్టేకాని
సార్థకమైన
పవిత్రమైన,
దివ్యమైన
దృష్టి
యేనాడు
యీ
కన్నులు
చూడలేదు.
ఇంక
చేతులు
చూస్తామా,
సత్కర్మలలో
యేనాడు
కూడను
ప్రవేశించలేదు.
అందరి
సొత్తును
తీసుకోటానికి
ప్రయత్నించిన
హస్తములేగాని
ఎవరికైనా
పట్టెడన్నము
పొట్టకు
పెట్టిన
చేతులు
కావు.
ఇక
పాదములు
చూస్తామా
కుక్కలవలె
బజారు
బజారు
తిరిగిన
పాదములేగాని,
ఏ
దేవాలయమునకో
ఏ
సత్సంగమునకో,
ఏ
యాత్రకో,
ఏ
క్షేత్రమునకో
ప్రయాణము
చేసిన
పాదములు
కాదు.
కనుక
యిలాంటి
అపవిత్రమైన
యీ
దేహమును
నక్కలైన
మనము
ముట్టరాదు
తినరాదు.
ముట్టినంత
మాత్రమున
యీపాపము
మనకు
కూడ
లభిస్తుందని
ఆ
వచ్చిన
పెద్ద
నక్క
వీటికి
బోధించినట్టుగా
గురువుగారు
చెప్పారు.
ఆవిధముగా
చెప్పి
వున్న
నక్కలను
వెనుకకు
తీసుకొని
పోయిందట.
కనుక
మనము
మరణించిన
తరువాత
మన
దేహము
యేమైతే
మనకేమి
అని
అలక్ష్యము
చేయరాదు.
దేహానికి
కూడా
సార్థక్యము
కావాలి.
అందు
నిమిత్తమై
యీనాడు
మనము
సత్కర్మలు
చెయ్యాలి.
మనము
పవిత్రమైన
దృష్టిని
అభివృద్ధి
గావించుకోవాలి.
విన్నటువంటి,
చెప్పినటువంటి
వాక్యాల్ని
మనము
తప్పక
నడచుకోవాలి.
పవిత్రమైన
మాటలు
మనము
మాట్లాడాలి.
మన
దేహమందున్న
సర్వాంగములను
సార్థకమైన
కర్మలలో
ప్రవేశపెట్టాలి.
అట్లు
పెట్టకున్న
నక్కలు
కూడ
యీ
దేహాన్ని
యేమాత్రం
యిష్ట
పడవు.
మానవ
దేహము
చాలా
పవిత్రమైనది.
‘జంతూనాం
నర
జన్మ
దుర్లభం’
అన్నారు.
కర్మానుబందిని
మనుష్యలోకే!
మానవ
లోకము
లోపల
కర్మల
చేతనే
యీ
దేహము
లభించింది.
‘పరోపకారార్థ
మిదం
శరీరమ్’
పరోపకారార్థ
నిమిత్తమై
యీ
దేహము
మనకు
లభించింది.
ఇలాంటి
దేహాన్ని
మనము
సాధ్యమైనంతవరకును
తప్పులు
లేకుండా
సర్వాంగములను
పవిత్రమైన
కర్మలలో
ప్రవేశపెట్టాలి.
కానీ
విద్యార్థులు
యీ
మాటలుగాని,
యీ
విషయాలుగాని
చక్కగా
గుర్తించటానికి
ప్రయత్నించటం
లేదు.
కృష్ణుడు
అర్జునుడు
యిద్దరు
ఎనభైఆరు
సంవత్సరములు
కలసి
మెలసి
జీవించినారు.
ఇన్ని
సంవత్సరములలో
ఏ
ఒక్క
సమయములోకాని,
యే
సందర్భమునందుగాని,
భగవద్గీతను
గురించి
యేమాత్రము
కృష్ణుడు
వుచ్చరించలేదు.
7
▾
Meaning
Keep
కానీ
మహాభారత
యుద్ధ
సమయమునందు
మాత్రమే
యీగీతను
చక్కగా
ప్రబోధించాడు.
దేనికోసం
యింతకాలము
తాను
వూరుకున్నాడు!
కాల
కర్మ
కారణ
కర్తవ్యాలు
కలసి
వచ్చినప్పుడే
యిట్టి
బోధలు
మనకు
లభ్యమౌతూ
వుంటాయి.
కనుకనే
ఏ
ఒక్క
విషయమైనా
చెప్పాలనుకున్నప్పుడు
దానికొక
సమయము
యేర్పడాలి.
స్వామికి
అన్నీ
తెలుసు.
కానీ
యేమి
తెలియనట్లుగానే
వుంటుంటాడు
లోకములోని
మానవులకు
దివ్యమైన
భావమునకు
వుండినటువంటి
వ్యత్యాసాన్ని
మీరు
గుర్తించాలి.
దివ్యత్వము
యేరీతిగా
వుంటుంటాదంటే
అన్నీ
తెలిసినప్పటికిని
అన్ని
శక్తులు
వుండినప్పటికిని,
ఏమి
తెలియనట్లుగా,
ఏ
శక్తి
లేనట్లుగా
నటిస్తాడు.
మానవత్వం
ఎలాంటిదంటే
ఏమి
తెలియక
పోయినప్పటికి,
ఏ
శక్తి
లేకపోయినప్పటికి,
అన్ని
తెలిసినట్లుగా
అన్ని
శక్తులు
వుండినట్లుగా
భావిస్తాడు.
ఇదే
దానికి
దీనికి
వుండిన
వ్యత్యాసము.
ఎవరో
ఒక
శిష్యుడు
ప్రశ్నించినాడట.
స్వామి!
జీవునకు
దేవునకు
వుండిన
వ్యత్యాసము
ఏమిటి
అని.
వేదాంతములో
దీనిని
వివరించాలంటే
పెద్ద
గ్రంథము
వ్రాయాలి.
గురువు
దీనికి
రెండే
రెండు
మాటల్లో
జవాబు
చెప్పాడట.
‘ఊరుకున్నవాడు
దేవుడు,
ఊగులాడేవాడు
జీవుడు’
అన్నాడుట.
అనగా
చంచలమైనవాడు
జీవుడు.
స్థిరముగా
వుండేవాడు
దేవుడు
అని
అర్థం.
ఈ
మానవత్వమనేది
యెప్పుడూ
వూరుతూ
వుండేదే.
ఐతే
దీనికి
కూడను
ఒక
సమయం
రావాలి.
కనుక
విద్యార్థులు
మొట్టమొదట
గుర్తించవలసిన
విషయము
భగవంతుడు
సర్వవ్యాపకుడు
అనే
సత్యాన్ని
మాటల
చేత
కాకుండా
క్రియల
చేత
కూడను
మనం
నిరూపించటానికి
ప్రయత్నించాలి.
ఎక్కడెక్కడ
ఏ
రూపములో
యేవిధముగా
జరుగుతుండాదనేది
స్వామికి
తెలుసు.
కాని
దానిని
ఉచ్చరించటానికిగాని,
బోధించటానికి
గాని,
తిరిగి
చెప్పటానికి
గాని
నేనే
మాత్రము
ప్రయత్నించను.
కొంతకాలము
నుంచి,
ఎక్కువ
కాలము
యిక్కడ
వుండినటువంటి
విద్యార్థులయందే
అనేక
దోషములు
వెలువడుతూ
వస్తున్నాయి.
దీనివల్ల
క్రొత్త
విద్యార్థులకు
చిన్న
విద్యార్థులకు
పెడమార్గము
నిరూపిస్తూ
వస్తున్నారు.
కొంతమంది
P.hd
scholars.
చాలా
చెడిపోయినవారు
వీళ్లంతా.
పాత
పందికొక్కుల
మాదిరి
యిక్కడ
ప్రవేశించి
కొత్తవారిని
mislead
చేస్తూ
వుంటున్నారు.
స్వామి
విషయము
చెప్పవలసి
వున్నప్పుడు
omnitient,
omnipresent
అని
అన్నీ
చెబుతారు.
పదాలు
వుపయోగపెడుతూ
వుంటారు.
కాని
నిజంగా
చూస్తే
వారి
హృదయాలు
ఏమాత్రము
శుభ్రమైనవి
కావు.
ఇలాంటి
విద్యార్థుల
వలన
నూతన
విద్యార్థులకు,
అమాయకులైన
విద్యార్థులకు
కొంత
హాని
జరుగుతూ
వస్తూంటూంటాది.
ఇది
అజ్ఞానమో
లేక
అహంకారమో,
ఎక్కువగా
చదివిన
వాళ్లమని,
యింకే
విధమైన
ఆడంబరమో
చెప్పటానికి
వీలుకాదు.
నా
వుద్దేశ్యములో
అజ్ఞానమూ
కాదు.
అహంకారమూ
కాదు.
ఇది
కృతజ్ఞత
లేని
క్రూరత్వమనే
చెప్పవచ్చు.
ఇంతకాలము
మన
విద్యాసంస్థలో
వుంటుండి
అన్ని
విధములుగా
స్వామి
సంస్థల
అంతరార్థమును
గుర్తించినవారై,
యింకా
class
leadersగా
వుంటుండి
యీ
విధముగా
ప్రవర్తించకూడదు.
8
▾
Meaning
Keep
ఎక్కడకాని
మాట్లాడకూడదని
ఒక
నిబంధన
పెట్టాము.
ఏదైనా
Subject
విషయము
వచ్చినప్పుడు
వారు
వారు
సంప్రదించుకోవచ్చు.
కానీ
అధికముగా
మాట్లాడకూడదని
చెప్పాము.
రూములోగాని
యింకే
విధమైన
దీన్లోగాని
ట్రాన్సిస్టర్లుగాని
టేపురికార్డులుగాని
పెట్టుకొనకూడదని.
అనవసరంగా
ఒకరివల్ల
యింకొకరికి
చదవటానికి
అభ్యంతరము
యేర్పడుతుందని
కూడను
చెప్పాము.
అలాంటి
పరిస్థితిలో
యీ
రీసెర్చి
స్కాలర్సుగా
వుండిన
వాళ్లకు
అంతమాత్రం
జనరల్
నాలెడ్జి
లేదా?
కొంతమంది
రూము
లోపలనే
టెలివిజన్లు
పెట్టి
చూపుతుంటారు.
సినిమా
తీయటానికని
VCR
పెట్టాము
అది
వాళ్ల
స్వాధీనములో
వుంటుండాది.
దానిలో
యే
ఫిల్మునైనా
వేసుకోవచ్చు.
చెప్పేది
సాయిబాబాది
కాని
చూపేది
మరొకటి.
ఇలాంటి
రాక్షసులు
వుండటం
చేతనే
యీ
సంస్థలంతా
దెబ్బతింటున్నాయి.
చెప్పి
చెప్పి
చాలా
అలసి
పోయినాను.
పదిమందిలో
చెప్తే
వీళ్ల
హృదయం
కొంతవరకు
కరుగుతుందో
యేమో
అనే
వుద్దేశ్యముతో
యీనాడు
చెప్పవలసి
వచ్చింది.
ఇంకపైన
యీ
విధమైనవి
రూముల్లో
యేది
జరుగుతున్నది
యీ
సమావేశములో
ప్రత్యక్షంగానే
నేను
చెప్తాను.
అప్పుడే
వీరికి
సరైన
Punishment.
స్వామికి
యేమి
తెలియటం
లేదులే,
స్వామికి
యేమి
చెప్పటం
లేదులే,
స్వామి
యేదీ
చూడటం
లేదులే
అనే
అజ్ఞానములో
మునుగుతున్నారు.
లేక
వారికి
లోపల
యింకా
ఒక
ప్రత్యేకమైన
అజ్ఞానము
కప్పివుంటుండాది.
ఎవరైనా
రాశారేమో,
ఎవరైనా
చెప్పారేమో
అనుకుంటారు.
ఇది
కూడా
పెద్ద
అజ్ఞానమే.
ఇక్కడి
వాళ్లదైతే
ఎవరో
చెప్పారు.
ఎవరో
రాశారనుకోవచ్చు.
దేశ
దేశముల
నుంచి
వస్తున్నారే.
వారి
విషయాలంతా
ఎవరు
చెప్తున్నారు.
అంతమాత్రము
వీరికి
జ్ఞానము
లేదా?
కేవలం
చిల్లర
బుద్ధులు.
ఐతే
కొంతమంది
మాత్రమే
యిట్లాంటి
వారుంటున్నారు.
మిగిలిన
అనేకమంది
ఎంతో
మంచి
పిల్లలంతా
వుంటున్నారు.
పాపం
యీ
చెడ్డవారి
వల్ల
మంచివారికి
అపకారము
జరుగుతుంటుండాది.
మనము
నిద్రించే
సమయములో
ఒక్క
దోమ
వచ్చి
మనలను
కరుస్తుంది.
ఈ
దోమలంతా
యెక్కడ
వుంటున్నాయని
మనం
ఫ్లిట్
కొట్టేస్తాం.
కరచిన
దోమ
ఒకటి
చచ్చిపోయినవి
అనేకం
పాపం.
అదేవిధముగా
అపకారం
చేసేది
ఒక్కడు
కాని
అనేక
మంది
నిరపరాధులు
అనుభవిస్తున్నారు.
పెద్ద
పిల్లలు
భయపడిపోతున్నారు.
ఏమిటో
యిది
నిజమే.
ఏమిటో
యిది
సత్యమే
అని
యీరకమైన
దీంట్లో
వాళ్లు
తబ్బిబ్బైపోతున్నారు.
ఈ
దురభ్యాసములకు,
యీ
దుశ్చేష్టలకు
పాతవారే
కారణము.
కనుక
యీనాటి
నుండైనా
వీరు
తెలివి
తెచ్చుకొని
సరియైన
ఆదర్శముగా
నిరూపించినప్పుడే
అక్కడ
వుండటానికి
వీలవుతుంది.
లేకపోతే
ఒక్కక్షణం
కూడా
యిక్కడ
పెట్టుకోటానికి
వీలులేదు.
కొత్త
పిల్లలు
నిరపరాధులు.
9
▾
Meaning
Keep
పాపం
కేవలం
అజ్ఞానులు.
ఏమి
తెలియని
అమాయకులుగా
వుంటున్నారు.
వీరు
టీచర్సుగా
తయారైతే
యింకా
ఎంతమంది
పిల్లలను
పాడుచేస్తారో.
కనుక
యిలాంటి
వారు
టీచర్సుగా
గాని,
స్కాలర్సుగా
కాని
యిక్కడ
వుండటానికి
వీలులేదు.
నాకు
ఒకరిద్దరు
చిక్కినా
చాలు.
One
teaspoon
of
cow
milk
is
useful
why
barrels
of
donkey
milk?
కనుక
మాకు
పిల్లలు
యెక్కువ
కావాలనే
దురాశ
లేదు.
తక్కువమందే
వుంటుండి
ఎక్కువ
గుణాన్ని
పెంచాలి.
ఇది
నా
ఆశయం.
అందరూ
యేమీ
తెలియనట్టుగానే
వుంటుంటారు.
దీనికి
తెలుగులో
ఒక
సామెత
చెప్తారు.
‘తేలు
మాదిరి
కుట్టటం,
బల్లిమాదిరి
అణగటం
తేలువలె
poison
ఎక్కిస్తారు.
కాని
బల్లివలె
అణగి
వుంటారు.
వీరు
పరమ
భక్తులుగా
show
చేస్తూ
వుంటారు.
నాముందు
ఒక
ఆట
నావెనుక
మరొక
ఆట
యిలాంటి
dummy
dance
వాళ్లు
చాలామంది
వుంటున్నారు.
నేను
యింక
దీనిని
అంగీకరించను.
ఇకపైన
అన్నీ
strictగానే
పెట్టేసి
అర్థములో
వుండినా
సరే
యీ
scholarship
అంతా
తీసేస్తాము.
ఈ
P.hdలు
మాకక్కర
లేదు.
గుణవంతుడు
ఒక్కడుంటే
చాలు.
దేశోద్ధరణ
నిమిత్తమై,
ధర్మోద్ధరణ
నిమిత్తమై
యీనాటి
విద్యార్థులంతా
వుత్తమ
విద్యార్థులుగా
ఐనప్పుడు
దేశమెంతో
బాగుపడుతుందనే
వుద్దేశ్యముతో
యీ
సంస్థను
స్థాపించామేగాని
ఒక
వ్యాపారంగా
మేము
స్థాపించలేదు.
భక్తులు
యెంతోమంది
వసతిగృహములు
లేక
అవస్థపడుతున్నారు.
భక్తులకు
కావలసిన
వసతి
గృహాలుగా
యిస్తాము.
ఈ
కాలేజీలే
మాకు
అక్కర
లేదు.
ఒక్కతూరి
మూసేస్తాము.
మరి
అలాంటి
అపకీర్తి
పాలుకాకుండా
చూచుకోండి.
ఎవరికి
వారు
చక్కగా
గుర్తించుకోటానికి
ప్రయత్నించండి.
మీరు
పెద్దవారు
పెద్దవారుగానే
వుంటుండాలి.
కాని
ఎద్దుల
మాదిరి
ప్రవర్తించకూడదు.
దొడ్డవారు
దొడ్డవారుగానే
వుంటుండాలిగాని
గొడ్డువారిలాగ
ప్రవర్తించకూడదు.
అందరూ
ఆ
విధముగా
వుంటే
జగత్తులో
యింకేమి
బాగుపడుతుంది.
బయట
వుండే
విద్యార్థులలో
యీ
విధమైన
దుర్గుణములు
వుండటం
సహజమే.
కాని
సాయి
సంస్థలలో
మాత్రము
యిలాంటివారు
వుండకూడదు.
ఇన్ని
దినముల
నుండి
యెన్ని
రకములుగానో
బోధిస్తున్నాను.
కాని
ఏమి
చేస్తున్నారు?
ఏమి
అనుసరిస్తున్నారు?
ఏం
ఆచరిస్తున్నారు?
ఏవి
ఆచరణలో
పెట్టి
అనుభవిస్తున్నారు?
ఏమీ
లేదు!
మాటలు
చూస్తే
కోటలు
దాటుతున్నాయి.
స్పీకర్స్
మాత్రమే
అయి
ప్రయోజనం
లేదు.
వాకర్సు
కావాలి.
దీనికి
తగిన
రీతిగా
నడచుకోవాలి.
నూరు
చెప్పే
దానికంటే
ఒకటి
నడచుకొని
చూపించు.
ఆ
విధముగా
ఆదర్శప్రాయముగా
మీరు
రూపొందినప్పుడే
యీ
సంస్థకు
సత్కీర్తి
వస్తుంది.
మీ
నుండి
మేము
ఒక్క
నయాపైసా
ఆశించలేదు.
మీనుండి
దేశోద్ధారం
కావాలని
ఆశిస్తున్నాము
స్వామికి
కించిత్తు
కూడను
స్వార్థం
లేదు.
నాకున్న
కాలములో
ముక్కాలు
భాగము
మీకే
వుపయోగపెడుతున్నాను.
10
▾
Meaning
Keep
ఉన్న
ఒక్క
భాగము
ప్రపంచానికి
వుపయోగపెడుతున్నాను
దీన్ని
చక్కగా
మీరు
అర్థం
చేసుకోండి.
మూడు
భాగములు
మీరు
అనుభవిస్తుంటే
ఒక్క
భాగం
ప్రపంచమంతా
అనుభవిస్తుండాది.
మీకెంత
స్థానమిచ్చానో
చూచుకోండి.
ఈ
విలువను
మీరు
పాడుచేసుకుంటున్నారు.
మీ
పవిత్రతను
మీరు
పాడుచేసుకుంటున్నారు.
సంజయ
సహని
చెప్పాడు
యీ
అవకాశమును
మీరు
పాడు
చేసుకో
వద్దండి
అని.
కానీ
చెప్పినవారు
కూడను
దీనిని
అనుసరించటానికి
ప్రయత్నించాలి.
ఎవ్వరూ
కూడను
దుర్వినియోగం
చేయకూడదు.
తిరిగి
మనకు
చిక్కదిది.
‘చిక్కిన
సాయిని
వక్కతీయక
చక్క
చేసుకోండి;
పోయిన
చిక్కదు
పర్తీశుని
యీ
పాదసేవ
యండి.
భక్తిని
యిచ్చి
ముక్తిని
చేర్చి
చక్కగ
దిద్దే
తత్త్వమిది.
ఇతరుల
మాటలు
యింపుగ
నమ్మి
కొంప
తీయకండి.
కనుక
మీరు
యితరుల
విషయాల
లోపల
యేమాత్రము
ప్రవేశించకండి.
అందరు
తల్లిబిడ్డలవలె
ఒకరినొకరు
కలసిమెలసి
వుంటుండాలి.
చాలామంది
చెప్పుతుంటారు.
ఈ
హాస్టలు
లోపల
చిన్న
చిన్న
పిల్లల
నుంచి
పెద్ద
పెద్ద
P.hdల
వరకు
వుండటం
చేతనే
discipline
సరిగా
జరగటం
లేదని
కంప్లైంటు.
ఇది
సరియైన
సమాధానము
కాదు.
మీ
యింటిలో
చిన్న
తమ్ముడు,
పెద్ద
తమ్ముడు,
మధ్య
తమ్ముడు
అందరు
వుంటారు.
వీళ్లందరు
వుండటం
వలన
ఎంత
కలసి
మెలసి
వుంటున్నాం.
నేను
పెద్దవాణ్ణి.
చిన్న
తమ్ముడు
నాయింట్లో
వుండటానికి
వీల్లేదని
తరిమికొడతావా?
వీరందరు
మీ
తమ్ముళ్లు
కాదా!.
వీరందరితోను
యెందుకు
కలసిమెలసి
వుండకూడదు.
ఇది
ఒక
పెద్ద
education.
ఐకమత్యము
చాలా
ప్రధానమైన
సంపద.
అలాంటి
విద్యను
నేర్పే
నిమిత్తమై
యీ
చిన్నపిల్లలను
పెద్ద
పిల్లలను
ఒక
హాస్టలులో
పెట్టాము.
అమాయకులైన
పిల్లలకు
సరైన
మార్గాన్ని
బోధించి,
నేర్పించి
వాళ్లు
ఆదర్శముగా
నిరూపించాలి.
అలాంటిది
పోయి
చిన్న
పిల్లలనంతా
పెడమార్గములను
పట్టించి
వారికి
సరియైన
వుపదేశములు
లేకుండా
మీరు
చెప్పటమొకటి
చేయటమొకటి
వుంటుంటే
వారేం
నేర్చుకుంటారు.
మా
టీచర్సు,
మా
రూము
లీడర్సు
వాళ్లే
చెప్పినట్లు
చేయటం
లేదు.
మేమెందుకు
చెయ్యాలి.
అని
వారు
అలక్ష్యం
చేస్తారు.
కనుక
మీరు
రూము
లీడర్సు
ఒక
పెద్ద
పరీక్షగా
భావించాలి.
కర్తవ్యమును
శక్తి
హీనంగా
మీరు
చూసుకోకుండా
శక్తి
వున్నంతవరకు
నడచుకోవాలి.
ఈ
ఆజ్ఞను
పాలించినప్పుడే
అనుగ్రహానికి
పాత్రులౌతారు.
లేకుండా
పోయినప్పుడు
యీ
రాగద్వేషముల
అనుగ్రహానికే
మీరు
గురౌతారు.
చదువులు
ముఖ్యం
కాదు.
ఈ
చదువులు
చెత్త
చదువులు.
ఏదో
నేను
గొప్ప
PHD
చేశాను,
M
sc
చేశాను,
M
com
చేశాను
అనుకుంటారు.
ఇవంతా
గొప్ప
చదువులా
యింత
కాగితము
ముక్క
మీ
ముఖాన
కొట్టేటువంటిదే
యిది.
ఈ
డిగ్రీలు
కాదు
మీకు
కావలసినది.
మంచివాడనే
పేరును
తెచ్చుకోవాలి.
‘కాకి
వగుచు
కలకాలము
తిరుగక
హంసవై
క్షణమాడుమురా’
అన్నారు.
11
▾
Meaning
Keep
కాకిలాగ
ఒక
సంవత్సరము
వుండే
దానికంటె
హంసవలె
రెండు
నిముషములు
వుంటేచాలు.
మంచిపేరు
తెప్పించుకొని
పోవాలి.
ఎప్పుడు
చూచినా
ఒకదానినొకటి
విమర్శించుకొని
మాట్లాడటం.
ఆర్గ్యుమెంట్సులో
దిగటం
మీకేమధికారం
వుంటుండాది?
మీ
స్థాయి
యేమిటి?
మీకేమి
తెలుసు?
ఈ
argumentsలో
దిగే
అధికారం
నీకెక్కడిది?
ఇలాంటి
అధికారంలేని
అధికారములో
ప్రవేశించటం
చేతనే
అధః
పతనమై
పోతున్నారు.
ఇంటిలో
తల్లితండ్రులు
చెప్పటం
లేదు.
స్కూల్లో
టీచర్సు
చెప్పటం
లేదు.
నేను
చెప్పకపోతే
మీగతి
యేమై
పోతుంది.
కనుకనే
మీ
దోషములు
మీకు
చెప్పే
నిమిత్తమై
నేను
వచ్చాను.
సందీప్
సహని
చెప్పాడు
తాటకి
తమోగుణమని.
తమోగుణం
కాబట్టి
ఆమెను
రాముడు
సంహరించాడు.
అహల్య
రజోగుణము
ఆ
రజోగుణమునకు
బుద్ధి
చెప్పి
తిరిగి
భర్తతో
చేర్చినాడు.
సీత
సాత్వికము
దానిని
స్వీకరించినాడు.
కనుక
యీ
ఫిల్ములు
చూడటము
యివన్నీ
చూపించటము
యిదంతా
రజోగుణము
యొక్క
తత్త్వము
కాదా!
ఈ
దోషాన్ని
నేను
చెప్పకూడదా?
చూపకూడదా?
ఈ
రజోగుణానికి
చక్కగా
బుద్ధి
చెప్పి
తిరిగి
స్వస్థానమునకు
చేర్చే
నిమిత్తమై
చెప్పవలసి
వచ్చింది.
ఇంకా
కొంతమంది
వుంటున్నారు.
ఒకో
దినము
ఒక్కొక్కరి
పేరు
చెప్తూ
వస్తాను.
అప్పుడే
మీ
గౌరవ
ప్రతిష్ఠలంతా
బజారు
పాలైపోతుంది.
సంస్థకదా!
దీని
గౌరవాన్ని
నిలుపుకోవాలని
యింతకాలము
నేను
చూచాను.
మీరు
దీనికి
యేమాత్రము
లక్ష్యము
చేయలేదు.
ఇంకా
పెరుగుతూ
పెరుగుతూ
పోతే
ముదిరిపోతుంది.
ముదిరిపోయిన
పొట్లకాయలకు
రాళ్లు
కడితే
క్రిందకు
దిగజారి
పోతుంది.
కనుకనే
సమయం
వచ్చింది.
ఇంకపైన
వూరుకుండటానికి
వీలులేదు.
మంచివాళ్లకు
తగిన
రక్షణ
యిస్తాము.
మంచివారి
క్షేమము
మేము
చూచుకుంటాము.
మంచివారికి
తగిన
స్థానము
నేనందిస్తాను.
నన్ను
నేనే
యిచ్చుకుంటాను.
కాని
చెడ్డవారిని
మాత్రం
సహించటానికి
వీలుకాదు.
ఇంక
క్షణమైనా
కూడను
హాస్టలులో
వుంచుకోటానికి
వీలుకాదు.
కనుక
జాగ్రత్తగా
వుంటుండండి.
ఎందుకంటె
జగత్తుకంతా
ఒక
సైన్యముగా
మిమ్మల్ని
తయారు
చేయవలసి
వుంది.
ప్రేమకు
ప్రాణమైనా
యిస్తాను.
చెడుకు
ప్రాణమైనా
తీస్తాను.
ఈ
రెండు
చక్కగా
గుర్తు
పెట్టుకోండి.
మా
సంస్థ
చాలా
పవిత్రమైనది.
నిస్వార్థమైనది.
కేవలము
దేశము
యొక్క
క్షేమము
నిమిత్తమై
యేర్పడినది.
దేశము
బాగుపడుతుందంటే
పిల్లల
వలనే
బాగుపడాలి.
అలాంటి
పిల్లలు
యేకొద్దిమంది
వుండినా
చాలు.
మాటలు
తగ్గించుకోండి.
అనవసరమైన
ఆర్గ్యుమెంట్సుకంతా
మీరు
దిగకండి.
మీ
పని
మీరు
చూచుకోండి.
మీ
చదువును
మీరు
చదువుకోండి.
అవసరం
వచ్చినప్పుడు
మీరు
ఒకరికొకరు
చేరి
మాట్లాడుకోవచ్చును.
discuss
చేసుకోవచ్చును.
అంతేగాని
మిగిలిన
వారి
విషయాలలో
ప్రవేశించకండి.
వాడిట్లా
వీడిట్లా
అని
యితరుల
దూషణ
మీలో
రాకూడదు.
పరుల
మీద
నీవు
పన్నెండు
చెబుతే
నీపై
యిరవైఆరు
చెప్తుంటారు
యింకొకరు.
12
▾
Meaning
Keep
విద్యార్థులారా!
చక్కగా
గుర్తించండి
వీడిలాంటివాడు,
వాడు
యిలాంటివాడు
అని
ఒక్కవేలు
వారిని
చూపితే
మూడు
వేళ్లు
నిన్ను
చూపుతుంటాయి.
అది
మీరు
మరచిపోతున్నారు.
వాని
దోషము
చూపుతున్నావు
కానీ
నీ
దోషములు
మూడు
తెలుస్తున్నాయి.
కనుక
యికపైన
యీవిధమైన
దోషములు
జరుగకుండా,
యీవిధమైన
తప్పులు
జరగకుండా
తగిన
జాగ్రత్త
తీసుకుంటారని
నేను
ఆశిస్తున్నాను.
Previous
←
Divinity alone is the basis of everything
Next
Observe discipline
→