Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · Devotion in action
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Devotion in action
8 February 1990
1
▾
Meaning
Keep
…స్వరూపులారా!
అష్టైశ్వర్య
స్వరూపుడైన
భగవంతుడు
అష్టరూపములతో
ఈసృష్టిని
ఆవరించి
ఉన్నాడు.
…చర
ప్రపంచమంతటిని
విశ్వము
అని
పిలుస్తూ
వచ్చారు.
విశ్వమనగా
అనేక
అంగములతో
ప్రవే…
పరమాత్ముడే.
'విశ్వం
విష్ణు
స్వరూపం'.
విష్ణువు
అనగా
విశేషంగా
వ్యాపించే
గుణము
కలవాడు.
విశ్వ…
…ర్యము.
విష్ణువు
కారణం.
కార్యకారణ
స్వరూపమే
ఈ
జగత్తు.
కనుక
కార్యకారణ
స్వరూపమైన
భగవ…
…ం
విశ్వస్వరూపంలోనే
దర్శించుటకు
వీలవుతుంది.
ఈ
విశ్వమందు
భగవంతుని
మొదటి
స్వరూపము
జలము.
ఈ
జలము
లేకుండా
మాన…
…ించ
జాలడు.
జలము
సర్వత్రా
వుంటున్నది
గాని
కొన్ని
కొన్ని
ప్రదేశములలో
బాహ్యముగా
…ంచ
వచ్చు,
మరి
కొన్ని
ప్రదేశములలో
అట్టడుగున
నిల్చి
వుండవచ్చును.
ఈ
జలమునకు
మరొక
…
…నము.
జలస్వరూపుడైన
భగవంతుడు
ఈ
జగత్తునందు
మొదటి
స్వరూపము
ధరించి
మన
…
…స్తున్నాడు.
రెండవది
అగ్ని.
అగ్ని
చేతనే
సమస్తము
వికసిస్తూ,
ప్రకటిస్తూ
ప్రద్యుతిస్తూ
వస్తున్నది.
…
అగ్నియే
మానవుని
యందు
జఠరాగ్నిగా
నిరూపిస్తూ
వచ్చింది.
మానవుడు
భుజించిన
ఆహారము
…
…కముగా
మార్చి
తదుపరి
రక్తము,
మాంసము,
కండలు,
ఎముకలు
యిలాంటి
సప్తస్థితులుగా
మా…
…రమును
పోషిస్తూ
వచ్చినది.
దీనినే
సప్త
ధాతువులు
అని
నిరూపిస్తూ
వచ్చింది.
ఈ
సప్త
ధాతువులే
…
జీవితము
క్షణ
కాలము
నిలవ
జాలదు.
మూడవది
భూమి.
ఈ
భూమిపైననే
సర్వప్రాణులు
జీవిస్తూ
వున్నాయి.
జనన
మరణాదు…
ఈ
భూమి
యందే
సంభవిస్తున్నాయి.
సృష్టిస్థితిలయ
కారణమైన
ఈ
భూమి
భగవత్
తత్వ…గా
నిరూపిస్తూ
వచ్చింది.
మానవునికి
అవసరమైన
ఆహార
పదార్థములన్నియు
భూమిద్వారానే
…న్నమవుతున్నవి.
భగవంతుడు
భూస్వరూపుడు.
భగవంతునికి
భూమానందుడని
పేరు.
మనము
భగవంతుని
ఒక
స్వరూప
స్వభావముతో
దర్శించటానికి
సాధ్యము
కాని
స్థితిలో
యీ
విధమైన
గుణస్వ…ములను
దర్శించటము
అత్యవసరము.
నాల్గవది
గాలి.
మనము
క్షణక్షణము
పీల్చుకుంటూ
వదులుకుంటూ
వుంటున్నాము
ఉచ్ఛ్వాస
నిశ్వాసములన్నియు
గాలిమయమే.
మనము
లోనికి
తీసుకొనే
గాలి
'సో'
అని
తీసుకుంటాము.
వదలే
…
'హం'
అని
వదులుతాము.
'సోహం'
అంటే
'నేనే
దైవము'
అని
స్ఫురింపచేస్తుంది.
2
▾
Meaning
Keep
ఒక
చక్కని
ఉదాహరణము
భాగవతము
నందున్నది.
పోతన
చెప్పాడు
'పలికెడిది
భాగ…మట,
పలికించెడివాడు
రామ
భద్రుండట'.
'వాడు'
అనే
పదము
నుపయోగించాడు.
'నే
పలికిన
…హరమగునట'.
ఇక్కడ
'నే'
అనే
పదము
నుపయోగించాడు.
'వాడు',
'నే'
అని
రెండు
పదములు
చేర్చాడు
…
అను
పదమునకు
'సః'
అనియు
'నేను'
అను
పదమునకు
'అహం'
అనియు
రెండూ
కలిసితే
'సోహం'
అవుతుంది.
'సోహం'
అనే
అర్థమును
స్ఫురింప
చేసేటట్లు
పోతన
భాగవతమును
రచించాడు.
ఈ
ఉచ్ఛ్వాస
నిశ్వాస
గాలిస్వరూపుడే
భగవంతుడు.
భగవంతుడు
మనయందే,
మనముందే
పంచభూత
స్వరూపుడై
ప్రకాశిస్తుండగా
మన
…
ఎక్కడో
భగవంతుని
వెతకటానికి
ప్రయత్నిస్తూ
వున్నాము.
నిజంగా
భక్తులు
భగవంతుని
వెతుకుతు…
లేక
భగవంతుడే
భక్తులను
వెతుకుతున్నాడా?
అది
చక్కగా
విచారించాలి.
నాదృష్టిలో
భగవంతు…
నిజమైన
భక్తుడెక్కడని
వెతుకుతూ
వున్నాడు.
కనుక
మనము
భగవంతుని
వెతకనక్కరలేదు.
'పశ్య…
నపశ్యతి
మూఢో'.
భగవంతుని
ప్రత్యక్ష
విశ్వస్వరూపుడుగా
దర్శిస్తూ
భగవంతుడు
కనుపించ…
కనుపించలేదే'
అని
అనుకుంటున్నాడు
మూఢుడు.
ఐదవది
ఆకాశము.
ఆకాశము
సర్వులకు
అవకాశము
నందించేటువంటిది.
ఆకాశము
యొక్క
గుణము
శబ్దము.
శబ్దము
లేకుండా
జగత్తులో
యేమాత్రము
కనుపించదు,
వినుపించదు.
సమస్తము
శబ్దస్వరూపమైనది.
సృష్టి
అంతయు
శబ్దము
ద్వారా
యేర్పడినదే.
ఇట్టి
శబ్దమే
మానవుని
యందు
…హం
శబ్దముతో
'హం
సోహం'
అనే
భావంతో
ఉచ్చరిస్తుంటుంది.
ఈ
ఆకాశము
ఎక్కడవున్నది?
ఆకాశము
…క్కో
పైన
ఉన్నదని
భావిస్తున్నాము.
పైనున్నవి
మేఘములు
మాత్రమే.
ఎక్కడ
శబ్దమున్నదో
అక్కడంతా
ఆకాశము
వున్నది.
నేను
మాట్లాడుతున్నాను.
ఇదియూ
ఆకాశమే.
ఈ
టేబుల్
మీద
కొడితే
అదియూ
ఆకాశమే.
భజన
చేసే
టప్పుడు
వేసే
తాళము
కూడా
ఆకాశమే.
ఉచ్ఛ్వాస
నిశ్వాసములంతా
ఆకాశమే.
ఇట్టి
ఆకాశమైన
అవకాశమునందే
మనము
జీవితము
గడుపుతున్నాము.
ఆరవది
సూర్యుడు.
సూర్యుని
వల్లనే
సమస్త
జీవులు
జీవించగలుగుచున్నవి.
సూర్యుని
నుంచి
వెలువడు
శక్తి
వల్లనే
సమస్త
జీవులు,
జంతువులు,
వృక్షములు,
పంటలు
అభివృద్ధి
అవుతూ
…న్నాయి.
సూర్యుడు
లేక
జగత్తే
లేదు.
అతని
యొక్క
ప్రతిబింబ
స్వరూపమే
మానవుని
యందు
బుద్ధి
…కారమును
దాల్చినది.
సూర్యుని
యొక్క
దీని
వల్లనే
బుద్ధి
యొక్క
విచారణా
శక్తి
పెంపొందింపబడుతుం…ది.
మేధాశక్తియు
అభివృద్ధిగావిస్తుంది.
విచారణా
శక్తియే
లేకున్న
మానవుడు
వికారస్వరూపాన్ని
ధరిస్తాడు.
ఏడవది
చంద్రుడు.
చంద్రుని
యొక్క
తత్వము
మానవుని
శాంత
పరుస్తుంది.
దీని
యొక్క
ప్రతిబింబమే
మనస్సు.
3
▾
Meaning
Keep
మనస్సు
యొక్క
ప్రశాంతియే
మానవుని
యొక్క
ప్రధాన
లక్ష్యము.
సూర్యు…
నుండి
భూమి
వచ్చింది.
భూమి
నుండి
చంద్రుడు
ఉద్భవించాడు.
కనుక
సూర్యుడు,
భూమి,
చంద్రు…డు
ఒకే
పదార్థము
యొక్క
విభాగములే.
ఈ
మూడింటిలో
ఎట్టి
భేదము
లేదు.
ఈ
మూడూ
మానవుని
…ము
నందు
మనో,
బుద్ధి,
విజ్ఞానమైన
స్వరూపాలను
ధరిస్తాయి.
ఎనిమిదవది
వేదప్రమాణము.
అదియే
నిజమైన
సత్యము.
'సత్యాన్నాస్తి
పరోధర్మః'
ఈ
సత్యస్వరూపుడైన
భగవంతుడు
నిత్యుడై,
నిరాకారుడై,
జగత్తునందు
ఆకారముతో
ఆవిర్భవిస్తూ
వుం…డు.
భగవంతుని
అష్టవిధస్వరూపముగా
నిరూపించుకొని
అతన్ని
దర్శించటానికి
ప్రయత్నించినప్పుడు
మనకు
ఎట్టి
బాధలు
కలుగవు.
ఆత్మకు
మూడు
రకములైన
అంగములుంటున్నాయి.
మొదటిది
మనస్సు.
రెండవది
బుద్ధి
మూడవది
సంస్కారము.
ఈ
మూడింటి
యొక్క
ఏకస్వరూపమే
ఆత్మ.
ఆత్మ
అనగా
ఒక
ప్రత్యేక
ఆకారము…ను
ధరించినది
కాదు.
మనోబుద్ధి
సంస్కారసమ్మిళిత
స్వరూపమే
ఆత్మ.
ఎవరినైనా
మనము
'మనస్సంటే
ఏమిటి?'
అని
ప్రశ్నించినప్పుడు
'It
does
not
matter'
అని
అంటారు.
'దీనిని
విచారించవలసిన
అవసరము
లేదంటారు'
what
is
matter
అని
అడిగితే
'దానిని
ఏమి
చింతించనక్కర
లేదంటాడు'.
…క
దేనిని
విచారించేది
జగత్తులో?
మనస్సంటే,
matter
అంటే
అర్థము
కాని
వ్యక్తి
యిక
దేనిని
విచారించ
గలడు?
మానవ
జీవితములో
నిరంతరము
మనస్సే
పదార్థమును
చింతిస్తూ
వుంటుంది.
ఇదే
మనస్సు
యొక్క
కేంద్రము,
ఇటువంటి
ఆధారమైన
ప్రధానమైన
మనస్తత్వమును
గుర్తించుకోలేకపోవటం
చేతనే
యిన్ని
దుఃఖములను
గురై
పోతున్నాము.
మనస్సనేది
సంకల్పముల
చేరిక
మాత్రమే
కాదు.
సంకల్ప
వికల్పకాత్మకమైన
స్వరూపము.
నిరంతరము
మననము
చేసే
స్వభావమే.
ఇట్టి
ప్రధానమైన
ప్రాధా…నమైన
మనస్
తత్వాన్ని
గుర్తించుటకు
ప్రయత్నించాలి.
ఈ
మనస్సు
భౌతికము
కాదు.
ఇది
శరీ…కము
కాదు.
ఆత్మ
యొక్క
విచారణా
శక్తి
గాలికంటె,
కాంతికంటె
అతి
వేగముగా
ప్రయాణము
చేసేది
మనస్సు.
ఇంత
వేగంగా
వెళ్లే
మనశ్శక్తిని
మనయందుంచుకొని
మనము
కేవలము
బలహీనులుగా
భావిస్తున్నాము.
ఇదియే
ఒక
దౌర్భాగ్యము.
హృదయమునకు,
మనస్సునకు
సంబంధము
లేదు.
హృదయము
దేహములో
వుండే
ఒక
ప్రధాన
భౌతిక
వస్తువు.
ఇది
అన్ని
అంగములకెల్ల
రక్తము
సరఫరా
చేస్తూ
వుంటుంది.
హృదయము
భౌతికమైనది.
కాని
మనస్సు
భౌతికము
కాదు.
ఇది
ఆత్మ
యొక్క
ప్రధాన
శక్తి.
రెండవది
బుద్ధి.
ఇదే
మేధాశక్తి.
అని
మనము
భావిస్తున్నాము.
అది
సరికాదు.
ఇది
ఆత్మ
యొక్క
విచారణా
శక్తి,
బుద్ధికి
చాలా
వ్యత్యాసముంటున్నది.
4
▾
Meaning
Keep
మేధాశక్తి
దేహములో
స్థూల
స్వరూపమును
…చినటువంటిది.
ఇది
అన్ని
నాడులకు
ప్రధానమైన
కేంద్రము.
Control
room
వంటిది.
కనుక
హృదయానికి
బుద్ధికి
సంబంధము
చేయకూడదు.
బుద్ధి
భౌతికమైన
దేహమునకు
గాని,
భౌతికమైన
ప్రపంచమునకు
కాని
సంబంధించినది
కాదు.
ఇది
ఆత్మతో
కూడినటువంటిది.
నిత్యమై,
సత్యమై
…ంజనమైన
స్వరూపము.
మూడవది
సంస్కారము.
మానవునికి
ప్రధానమైనది
సంస్కారము
అనగా
యీనాడు
లోకంలో
…y
of
life
అని
అనుకుంటున్నాము.
కాదు.
అంత
సులభమైనది
కాదిది.
నైతిక
ప్రవర్తనతో
కూడి
…చార
విచారములతో
వుండి,
సాంప్రదాయములతో
గూడి
చక్కని
నడతలతో
ఏర్పడినటువంటి
స్వరూ…
ఈ
సంస్కారము.
మానవుని
యొక్క
ప్రధానమైన
నడత
యిందులో
నిరూపిస్తూ
వస్తున్నది.
నడత
…
లేకున్న
మన
జీవితము
యేమాత్రము
రాణించదు.
అట్టినడత
మనోబుద్ధులతో
కూడివుండాలి.
…నిత్య
విషయ
పరిశీలనా
శక్తి
కూడా
చేరివుండాలి.
అర్థ
అనర్థ
విషయము
గుర్తించి
వుండాలి.
…
విధమైన
పవిత్ర
జ్ఞానము,
సత్యముతో
కూడిన
మనోబుద్ధులతో
చేరినప్పుడే
యిది
సంస్కారముగా
రూపొందుతుంది.
మనోబుద్ధి,
సంస్కార
సమ్మిళిత
స్వరూపమే
ఆత్మ
అని
మనము
విచారించాలి.
ఈనాడు
మానవునికి
అనేక
రకములైన
పరిణామములు
జరుగుతూ
వుంటున్నాయి.
రాజ…కీయ,
ఆర్థిక,
సాంస్కృతిక
పరిణామములు
జరుగుతూ
వున్నాయి.
కాని
మానసిక
పరిణామము
జరగటు…
లేదు.
ఎన్ని
పరిణామములు
జరిగినప్పటికిని
మానసిక
పరిణామము
జరుగకున్న
అన్నీ
నిరర్థక…లే.
కనుకనే
మానవుడు
యీనాడు
అనేక
విచారములకు
గురైపోతున్నాడు.
"నా
బాధలు
తీరటం
లేదే.
నాకష్టాలు
తీరటం
లేదే,
భగవంతునికి
నాపై
కృపరాలేదే'
అని
విచారిస్తున్నాము.
దీనికి
ఒక
చక్కని
ఉదాహరణము
రామాయణములో
వుంది.
హనుమంతుడు
విభీషణునితో
స్నేహము
చేసిన
తరువాత
ఏదో
మాటల
సందర్భములో
విభీషణుడు
హనుమంతునితో
అన్నాడు.
"హనుమాన్
నీవు
వానరుడవైనను
భగవదనుగ్రహమునకు
పాత్రుడైనావు.
నేను
నిరంతరము
రామ
చింతనతో
గడిపినప్పటికిని
నాకు
రామ
ప్రాప్తి
ఎందుకు
కలుగలేదు?
రామానుగ్రహము
కలగకుండుటకు
ఏమి
కారణము'
అన్నాడు.
హనుమంతుడు,
"విభీషణా!
నీవు
నిరంతరము
రామనామ
స్మరణ
చేస్తున్నావు.
నిజమే.
కాని
రామకార్యములో
నీవు
ఎంత
వరకు
పాల్గొంటున్నావు?
రామ
నామ
చింతన
చేసినంత
మాత్రమున
రామానుగ్రహము
నీకు
లభ్యము
కాదు.
రామ
కార్యములో
కూడా
నీవు
ప్రవేశించాలి.
నీ
సోదరుడైన
రావణుడు
నీ
ఆరాధ్యదైవమైన
రాముని
పత్నిని
అపహరించుకొని
వచ్చినప్పుడు
ఆమెకు
నీవు
ఏవిధమైన
సహాయము
చేశావు?
ఆ
రాముని
విచారము
కొంతవరకైనా
తగ్గించేదానికి
నీవేమైనా
యిందులో
పాల్గొన్నావా?
5
▾
Meaning
Keep
రామ
రామ
యని
నామ
స్మరణ
చేసినంత
మాత్రమున
రామానుగ్రహము
రాజాలదు.
కృష్ణ
కృష్ణ
యని
కృష్ణనామ
స్మరణ
చేసినంత
మాత్రమున
కృష్ణానుగ్రహము
రాదు.
బాబా
బాబా
యని
బాబా
నామ
స్మరణ
చేసినంత
మాత్రమున
బాబా
అనుగ్రహము
రాదు.
బాబా
ఆజ్ఞలు
ఎంతవరకు
పాటిస్తున్నారు?
రాముని
యొక్క
ఆశయాలు
ఎంతవరకు
మనము
ఆచరణలో
పెడుతున్నాము?
కృష్ణుని
యొక్క
బోధలు
భగవద్గీత
మనం
ఎంతవరకు
పాటిస్తున్నాము?
ఆచరణ
లేక
నామ
స్మరణ
చేసినంత
మాత్రమున
అది
ఒక
గ్రామఫోనో
లేక
టేప్రి…కార్డో
అయిపోతుంది.
హృదయంలో
ఆ
నామ
స్మరణ
చెయ్యాలి.
ఆ
హృదయంతో
క్రియలు
చెయ్యాలి.
…టులో
చపాతి
వేసుకొని
చపాతి
చపాతి
అని
చింతించిన
నీ
పొట్ట
నిండదు.
చపాతి
అని
చెప్పక
పోయి…
ఫరవాలేదు
గాని
చేతిలో
తీసి
నోట్లో
వేసుకుంటే
కడుపు
నిండి
పోతుంది.
కనుకనే
క్రియాచరణ
చా…వసరమైనది.
ఆచరణ
లేకపోతే
యిది
ఏమాత్రము
మనకు
లభ్యము
కాదు.
ఈనాటి
కలియుగ
…భావము
వలన
నామస్మరణ
చేత
మాత్రమే
దీనిని
సాధించుటకు
ప్రయత్నిస్తున్నాము.
తమిళనాడులో
తమిళవేదమని
చెప్పబడే
తిరుక్కురళ్
అనే
గ్రంథమును
వ్రాసిన
…డు
తిరువళ్లుర్.
ఇతను
దినము
కొన్ని
పద్ధతులను
ఆచరించేవాడు.
అదే
సాధనగా
భావించేవాడు.
భార్యను
చెప్పేవాడు
'నేను
భోజనము
చేయుటకు
మునుపు
పొద్దున్న
సాయంకాలము
పక్కన
చిన్న
గ్లాసులో
నీళ్లు
ఒక
సూది
పెట్టి
పొమ్మ'ని
చెప్పేవాడు.
ఆ
భార్య
అట్లాగే
చేస్తూ
వుండేది.
ఈ
విధముగా
కొన్ని
సంవత్సరములు
గడచి
పోయాయి.
ఆమె
చూస్తూ
వుండేది
యితను
ఏమి
చేస్తాడోనని.
కాని
అతను
వాటిని
ముట్టటమేలేదు.
ఒకనాడు
సమయము
పురస్కరించుకొని
'ఏమండి
మీరు
రోజూ
సూది,
నీరు
పక్కన
పెట్టమంటున్నారే,
పెట్టినా
వాటిని
ఉపయోగించటం
లేదే.
ఏమిటి
దీని
అంతరార్థము'
అని
అడిగిం…ది.
'జగత్తంతయూ
భగవత్
స్వరూపమే.
మనం
ఏదియు
దుర్వినియోగం
చేయకూడదు.
అన్నం
బ్రహ్మ
కనుక
అన్నమును
వ్యర్థం
చేయరాదు.
అన్నము
చేతనే
మానవత్వము
ఉద్భవిస్తున్నది,
జీవిస్తున్నది,
మేధాశక్తి
పెరుగుతున్నది.
అన్నము
చేతనే
అంత్యమవుతున్నది.
కనుక
సృష్టి
స్థితి
లయములకు
మూల
కారణము
అన్నము.
నేను
భోజనము
చేసేటప్పుడు
ఒక్క
మెతుకు
క్రిందపడితే
దానిని
ఎంగిలి
చేత్తో
ఎత్తకుండా,
సూదితో
దానిని
తీసి
ప్రక్కనున్న
నీటికప్పులో
దానిని
కడిగి
మరి
భుజించే
దానికి
యివన్నీ
పెట్టమన్నాను.
కాని
ఒక్క
మెతుకు
కూడా
క్రిందపడకుండా
ముందే
జాగ్రత్త
పడినాను
కాబట్టి
వీటి
అవసరము
లేకపోయింది.
కాబట్టి
మానవ
జీవితములో
ప్రధానమైనది
మానవతా
విలువలు.
వాటిలో
ప్రధానమైనవి
నాలుగు.
ceiling
on
desires.
కోరికలపై
అదుపు.
(1)
ఆహారము
వ్యర్థము
చేయవద్దు
Don't
waste
food.
6
▾
Meaning
Keep
కాలము
వ్యర్థము
చేయవద్దు
Do
not
waste
time.
డబ్బు
వ్యర్థము
చేయవద్దు.
Don't
waste
money.
misuse
of
money
is
evil.
శక్తి
వృథా
చేయవద్దు.
Don't
waste
energy.
ప్రేమస్వరూపులారా!
భగవంతుని
నామము
ప్రేమతో
ఉచ్ఛరిస్తూ
భగవంతుని
ఆజ్ఞలను
దేహముతో
ఆచరిస్తూ,
జీవితములో
అనుభవిస్తూ
లోకమే
లోకేశుని
స్వరూపకముగా
భావించినప్పుడు
మనము
తప్పక
అనుగ్రహానికి
గురౌతాము
అనే
విశ్వాసాన్ని
బలపరచుకోవాలి.
నామచింతనే
ప్రధానమనే
అజ్ఞానములో
మీరు
పడుతున్నారు.
నామముతో
బాటు
క్రియలో
పాల్గొనాలి.
అదే
విభీషణునికి
హనుమంతుడిచ్చిన
సరియైన
జవాబు.
భగవత్
కార్యములో
ఎన్ని
అడ్డంకులు
వచ్చినప్పటికి
మనం
లెక్క
చేయకూడదు.
రామాయణములో
హనుమంతుడు
దీనికెంత
ఆదర్శమో
యోచించ
వచ్చును.
అతడు
వానరుడు.
మీరు
నరులు.
నరునకు
వానరునకు
వుండిన
వ్యత్యాసము
ఒక్కటి.
…
ఒక్కటే
'వా'
అనగా
వాలము.
తోక.
వాలమున్నవాడు
వానరుడు.
వాలము
లేని
వాడు
నరుడు.
ఈ…డు
నరుని
కంటె
వానరుడే
మేలుగా
వుంటున్నాడు.
ఆదర్శవంతమైన
జీవితాన్ని
నిరూపించాడు
హనుమంతుడు.
హనుమంతుడు
శాంతుడు.
గుణవంతుడు.
బలవంతుడు.
రామకార్యము
లోపల
సర్వమూ
మరచి
పోయేవాడు.
రోమరోమము
రామనామము
పలికేది.
దేహమునే
మరచి
పోయేవాడు.
అందువల్లనే
అతనిని
రాముడు
అంత
సన్నిహితముగా
తీసుకున్నాడు.
ఈనాడు
రాం
రాం
రాం
అని
ఉచ్చరిస్తున్నా
రామకార్యములో
ఏమాత్రము
ప్రవేశించటం
లేదు.
కనుక
ఎవ్వరిని
బాధించకుండా,
ఎవ్వరికి
కష్టములను
గురికానివ్వక,
నీవు
కూడా
కష్టములను
గురికాకుండా
సాధ్యమైనంత
వరకు
'నొప్పించక,
తానొవ్వక,
తప్పించుక
తిరుగువాడు
ధన్యుడని'
ఈ
యుక్తిని
యోగముగా
భావించి
జీవితమును
సార్థకము
చేసుకోవాలి.
Previous
←
You Are Not One Person but Three
Next
Human values in business management
→