Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · You Are Not One Person but Three
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
You Are Not One Person but Three
3 February 1990, Brindavan
1
▾
Meaning
Keep
సంస్క్రణా,
సంస్కారము,
సమాజికం
యివన్నీ
కూడను
'స'కారము
నుండి
'సం'
అనే
అక్షరము
నుండి
ఉద్భవించినవి.
సనాతనము,
సంస్క్రణ,
సంస్కారము,
అనే
యీ
పదములు
'సం'
అనే
…పదము
లోపల
సన్
అనే
దాని
నుండి
సంస్కారము
ఏర్పడింది.
సంస్కృతి
అనగా
నైతిక
పరివర్తన
ఆచారవ్యవహారములు,
సాంప్రదాయములు,
మన
యొక్క
మంచి
నడత
యీ
అన్నింటి
యొక్క
సమ్మి…త
స్వరూపమే
సంస్కృతి.
భారతీయ
సంస్కృతి
అనేక
విధములైన
పవిత్రతతో
కూడి
వుంటున్నది.
ఒక
చిన్న
ఉదాహరణము
తీసుకోండి.
భారతీయులను
HINDUS
అంటారు.
HINDU
అని
యీ
ఐదు
అక్షరములు
భారతీయులకు
పంచ
ప్రాణములు.
పంచ
ప్రాణములే
కాదు
పంచకోశములు.
పంచకోశములే
కాదు
పంచ
భూతములు.
అంతే
కాదు
పంచ
తత్వములు
మొట్టమొదటిది
I.
I
అనగా
Individual.
అంటే
వ్యక్తిత్వమును
ప్రకటించేది.
వ్యక్తిత్వము.
N-Nationality.
D-Divinity
ఒక్కొక్క
అక్షరములో
ఎంతో
అర్థము
వుంటున్నది.
U-అనగా
unity.
ఒక్కొక్క
అక్షరమునకు
ఒక్కొక్క
అర్థము
వున్నది.
ఇవన్నీ
మనలో
purity
ని
బోధించేవి.
ఇక్కడ
వ్యక్తిత్వము
నుండి
…రంభమై
unityలో
అంతమై
పోతున్నది.
అనగా
యీ
రెండింటికిని
మధ్య
లోపల
మన
nationality
వుంటున్నది.
అనగా
జాతీయత
అని.
ఈ
జాతీయతతో
బాటు
దివ్యత్వము
కూడను
చేరి
వుంటున్నది.
ఈ
రెండింటి
సంబంధ
బాంధవ్యమే
లేకపోతే
యిది
హిందూ
దేశమే
కాదు.
ఐతే
యీ
అన్నింటికి
మొట్టమొదట
H
వుంటున్నది.
స్వామి
మరచిపోయినాడేమో
అనుకున్నారు
మీరు.
H
అనేది
చాలా
ప్రధానమైనది.
H-Humanity.
Humanity
ని
మనము
పెట్టుకున్నప్పుడే
యీ
వ్యక్తిత్వమనేది
బయలుదేరుతుంది.
ఈ
వ్యక్తిత్వమనేది
పెట్టుకున్నప్పుడే
మనకు
ఒక
జాతీయత
అనేది
మనలో
అభివృద్ధి
అవుతుంది.
యీ
nationality
తో
బాటు
divinity
కూడా
వుంటున్నది.
ఈ
నాల్గింటి
యొక్క
ఏకత్వమే
unity.
పంచ
అక్షరములు
పంచ
ప్రాణములు
భారతీయులకు
విద్యార్థులారా!
మొట్టమొదట
మన
వ్యక్తిత్వమునకు
పూర్వము
దేశము
యొక్క
దానిని
దృష్టిలో
పెట్టుకోవాలి.
దీనిని
దృష్టిలో
పెట్టుకున్నప్పుడే
Individuality
వస్తుంది.
కనుక
దాని
తరువాత
ఒకటి
తీసుకుంటే
ఎంత
పవిత్రమైన
అర్థము
కూడి
వుంటున్నది
యోచన
చేసుకోండి.
కనుకనే
భారతీయ
సంస్కృతి
అనగా
మొట్టమొదట
నైతిక
ప్రవర్తన.
దాని
తరువాత
ఆచారవ్యవహారములు
…
తరువాత
మనకు
సాంప్రదాయములు.
2
▾
Meaning
Keep
తదుపరి
వ్యక్తి
యొక్క
నడత.
ఈ
నాలిగింటి
ఏకత్వము
చేతనే
మన
సంస్కృతి
భారతదేశము
యొక్క
సంస్కృతిని
కొంతవరకు
చాటినవారమవుతాము
…న్నింటి
యొక్క
ఏకత్వమును
మనము
పొందాలి.
కనుకనే
మొట్టమొదట
unity
తరువాత
purity.
That
is
divinity.
ఈ
purity
యే
divinity.
కనుక
purity
divinity
ప్రత్యేకము
కాదు.
కనుక
భారతీయులు
అని
పేరు
పెట్టుకొన్నంత
మాత్రమున
నేను
భారతీయుడను
…దేశము
భారతదేశము,
నా
మతము
భారత
మతము
అని
మనము
చెప్పుకుంటున్నామే
గాని
భారతీయుడంటే,
భారత
మతమంటే
భారతీయ
తత్వమంటే
ఏమిటి
అనేది
చక్కగా
గుర్తించుకోటానికి
ప్రయత్నించటం
లేదు.
ఇది
నా
మాతృ
దేశము
అంటున్నాము.
'జనని
జన్మభూమిశ్చ
స్వర్గాదపి
గరీయసి'
మన
జన్మ
భూమి
జన్మనిచ్చిన
తల్లి
మనకు
స్వర్గము
కంటె
మించినవి.
శ్రీరాముడు
లంకలో
ప్రవేశించాడు.
యుద్ధము
గావించి
విజయము
సాధించాడు
తదుపరి
లక్ష్మణుడు
ప్రార్థించాడు
రాములను.
అన్నా!
మన
యొక్క
భారత
దేశమును
భరతునకు
పట్టాభిషేకము
కట్టేము.
ఎట్లైనా
భరతుడు
యిప్పుడు
రాజ్యము
ఏలుతున్నాడు.
నీవు
వెళ్ళినా
కూడాను
అతనికి
advisor
గా
వుండవలసినదే
గాని
నీవు
సాక్షాత్తు
రాజుగా
వుండటానికి
వీలులేదు.
ఈ
దుర్మార్గుడైన
రావణుడు
మరణించాడు.
కనుక
నీవే
యీ
రాజ్యమునకు
రాజుగా
వుండి
యీ
వైభవమును
ఆనందముగా
ప్రజలకందించమన్నాడు.
మన
భారతదేశము
చాలా
బీదదేశము.
చూడు
ఈ
లంక
స్వర్గమును
కూడా
మరిపించేదిగా
వుంది.
కోట
బంగారు
కోట.
భవనములు
…త్తై…
అంటే
ఆకాశమునకంటి
వున్నవి.
ఇంత
శ్రీమంతమైన
లంక
లోపల
శ్రీరామమూర్తి
ప్రభువుగా
వుంటుంటె
నేను
ఎంత
ఆనందిస్తాను.
చాలా
సిరిసంపదలతో
తులతూగుతున్నది.
ఈ
లంకలో
వుండిన
సంపద
భారతదేశములో
వెయింట
ఒక
భాగమైనా
లేదు.
చాలా
అందముగా,
ఆనందముగా,
అనుకూలముగా,
ఐశ్వర్యములో
వుండిన
యీ
లంకకు
నా
శ్రీరామమూర్తి
ప్రభువు
కావటము
చాలా
ఆనందము
అన్నాడు.
ఈ
మాటలను
పురస్కరించుకొని
విభీషణుడు
కూడ
యింతకంటె
మహాభాగ్యమా
అని
పాదములు
పట్టుకొని
రాములను
ప్రార్థించాడు.
అప్పుడు
చెప్పాడు
'జననీ
జన్మభూమిశ్చ
స్వర్గాదపి
గరీయసి'
'ఓ
లక్ష్మణా!
నే
పుట్టిన
దేశము
నా
తల్లితో
సమానము.
దీనికంటె
స్వర్గము
మరొకటి
నాకక్కరలేదు.
నా
తల్లి
కురూపిగా
వుంటున్నాదని
ఎవరో
అందమైన
తల్లిని
చూచి
ఆమె
నా
తల్లి
అని
చెప్పుకోటం
ఎంత
అవివేకము.
ఆమె
అందముగానే
వుండవచ్చును.
నా
తల్లి
కురూపిగా
వుంటె
వుండవచ్చు.
కాని
ఆ
కురూపియే
నా
తల్లి.
నా
తల్లిని
యేనాడు
ధిక్కరించను.
కనుక
యీ
లంకలో
వుండిన
వైభవములు
చూచి
యీ
ఆనందము
చూచి
నీవు
మురిసి
పోతున్నావు.
3
▾
Meaning
Keep
అందానందములు
ఏనాటికైనా
నశ్వరములే.
అశాశ్వతములు.
అన్నా
passing
clouds.
కదలిపోయే
మేఘములు.
కనుక
నా
తల్లి
భారత
దేశము.
ఈ
nationality
అనే
విశ్వాసము
రాములు
ఎంత
చక్కగా
నిరూపించాడు.
ఇంకొక
దేశమును
మనము
ధిక్కరించనక్కరలేదు.
నీ
దేశమును
నీవు
ప్రేమించు.
అదే
విధముగా
ఆ
దేశీయులు
ఆ
దేశమును
ప్రేమించటంలో
తప్పు
లేదు.
ఎవరి
దేశమును
వారు
విశ్వసించి
ఎవరి
దేశమును
వారు
గౌరవించి,
ఎవరి
దేశమును
వారు
కాపాడుకున్నారంటే
దేశములో
అల్లకల్లోలములకు
అవకాశమే
వుంటుండదు.
ఎవరి
తల్లిని
వారు
సేవించటములో
వారికి
అధికారముంటున్నాది.
తన
తల్లిని
తాను
ప్రేమిస్తూ
పరతల్లిని
విమర్శించరాదు.
ఎప్పుడు
పరతల్లిని
విమర్శిస్తావో
నీ
తల్లిని
యితరులు
విమర్శిస్తారు.
కనుక
ఒక్కటి
మాత్రము
మీరు
చక్కగా
గుర్తించుకోవాలి.
ఊరివారి
పిల్లలను
నగరివాడు
కొడితే
నగరివారి
పిల్లలను
నారాయణుడు
కొట్టాడు
అన్నారు.
ఊరివారి
పిల్లలను
నగరివారు
కొట్టారుట.
నగరివాడంటే
రాజు.
నగరివాని
పిల్లలను
నారాయణుడు
కొట్టాడుట.
ఇంకొకరిని
మనము
హింసించినామంటే
మనలను
హింసించేవారు
యింకోరు
వుంటారు.
కనుక
మనము
యితరులను
విమర్శించటానికి
ప్రయత్నించామంటే
మనలను
విమర్శించేవారు
యింకోరు
వుంటారు.
కనుక
ఎవరిని
మనము
విమర్శించరాదు.
నీ
యిష్టమైన
దానిని
…
కీర్తించు.
నీ
యొక్క
ఆనందమును
నీవు
అనుభవించు
నిన్నటి
దినము
చెప్పాను.
మోదము,
ప్రమోదము
అన్నాను.
ఈ
మోదప్రమోదములకు
పూర్వము
ప్రియము
కూడా
వుంటున్నది.
ప్రియము,
మోదము,
ప్రమోదము.
ఈ
మూడింటి
యొక్క
తత్వాన్ని
మనము
గుర్తించాలి.
ప్రియమనగా
మనకు
యిష్టమైన
విషయమును
…న్నప్పుడు
చాలా
ఆనందము
వేస్తుంది.
ఒక
వ్యక్తినో
లేక
ఒక
విషయమునో,
ఒక
వస్తువునో
మన
యిష్టమైన
దానిని
విన్నప్పుడు
చాలా
ఆనందము
వేస్తుంది.
అదే
ప్రియము.
ఎప్పుడు
ఆనందము
కలుగుతుంది.
ఆనందమునే
ప్రియము
అన్నారు.
ఆ
ప్రియమైన
దానిని
నీవు
చూచినప్పుడు
అదే
మోదముగా
మారి
పోతుంది.
ఈ
చూచిన
ప్రియమైన
వ్యక్తిని
నీవు
చేరినప్పుడు
ప్రమోదముగా
మారి
పోతుంది.
కనుక
మొట్టమొదట
వినటము,
చూడటము
తరువాత
చేరటము.
కాబట్టి
వినటం
ప్రియము.
దానిని
చూడటం
మోదము.
చేరటమే
ప్రమోదం.
జ్ఞాతుం,
ద్రష్టుం,
ప్రవేష్టుం
అన్నారు.
జ్ఞాతుం
వినటము.
గ్రంథముల
ద్వారానో
లేక
పెద్దల
ద్వారా
లేక
ఉపన్యాసముల
ద్వారానో
మనము
మన
యిష్టమైన
దానిని
చక్కగా
శ్రవణము
చేశాము.
4
▾
Meaning
Keep
తదుపరి
'ద్రష్టుం'
చూడటం.
దేనిని
విన్నావో
దానిని
నీవు
చూడటం.
తరువాత
ప్రవేష్టుం.
లోపల
చేరిపోటం.
అప్పుడు
అదే
ప్రమోదం.
మార్కెట్టు
లోపల
మంచి
పండ్లు
వచ్చాయని
విన్నాము.
mangoes.
యిష్టమైన
రసాలు
వచ్చాయని
విన్నాము.
విన్నంత
మాత్రమున
కొంచెం
తృప్తి
అవుతుంది.
ప్రియమవుతుంది.
నీవు
మార్కెట్టుకు
వెళ్ళినావు.
చూచేటప్పటికి
ఆనందము
వేసింది.
జేబు
నుండి
డబ్బు
తీసి
పండ్లు
తీసుకున్నావు.
పండ్లను
తీసుకొని
రసమును
జుర్రుకున్నావు.
నీవు
వినటం
వలన
కడుపు
నిండ
లేదు.
చూడటం
వలన
కడుపు
నిండ
లేదు.
అనుభవించినప్పుడే
నీ
కడుపు
నిండుతుంది.
అదే
ప్రమోదమని.
నీకిష్టమైన
స్వామి
పుట్టపర్తి
లోపల
ఎక్కడో
చెస్తున్నాడంటే
చాలా
ఆనందము
వేస్తుంది.
కాని
ఆ
స్వామిని
చూచితే
మరెంత
ఆనందము
వేస్తుంది.
స్వామిలో
నీవు
కూడినావంటే
యింకా
ఆనందము
వేస్తుంది.
ప్రియం,
మోదం,
ప్రమోదం
యీ
మూడింటి
యొక్క
నిజతత్వమును
మనం
గుర్తించాలి.
అదే
unity,
purity,
Divinity.
దీనినే
You
are
not
one
person
but
three.
The
one
you
think
you
are,
అదే
ప్రియం.
The
one
others
think
you
are
that
is
మోదం.
The
one
you
really
are,
that
is
ప్రమోదం.
దీనినే
బైబిల్
లోపల
కూడను
I
am
the
messenger
of
God
అన్నాడు
నేను
భగవంతుని
దూతను
అన్నాడు.
ప్రియంగా
వుంటున్నది
అతనికి.
కొంత
కాలము
ప్రియమైన
దానిని
చక్కగా
సాధన
చేసి
చేసి
రెండవది
I
am
son
of
God.
అన్నాడు.
అనగా
…తో
ఒక
relationship
మొదలైంది.
Son
of
God.
అనగా
God
father,
తాను
son.
ఈ
తండ్రి
కొడుకుల
యొక్క
సంబంధము
యేర్పడి
పోయింది.
అదే
the
one
others
think
you
are.
ఆ
తరువాత
ఏసు
చెప్పాడు
I
and
My
Father
are
one
అన్నాడు.
ఇద్దరు
ఏకమై
పోయారు.
అదే
holy
ghost
చూశారా
అదే
వైరాగ్యమనేది.
దీని…
Persian
language
లోపల
వుంటున్నది.
I
am
in
the
light
అంటే
ఏమి
నీవు
లైటు
లోపల
వుంటున్నావు
కనుక
నీకు
స్వాతంత్ర్యము
లేదు.
నీవు
ప్రత్యేకముగా
లైటు
లోపల
ఆగి
వుంటున్నావు.
కాని
నేను
లైటులో
వున్నాను.
ఎట్లా
వున్నాను.
అని
విచారణ
చేస్తూ
చేస్తూ
పోతే
…
నేను
లైటులో
నేను
లైటు
నాలో
వుంది.
The
light
is
in
me
అది
చూచుకొని
తరువాత
లైటు
నాలో
వున్నదా
నేను
లైటులో
వున్నానా
అని
రెండింటిని
విచారణ
చేసిన
తరువాత
లైటు
నాలో
లేదు,
నేను
లైటులో
లేను.
I
am
the
light
అన్నాడు.
5
▾
Meaning
Keep
…
I
am
in
the
light
అంటే
you
think
you
are.
The
light
is
in
me
అంటే
the
one
others
think
you
are.
I
am
the
light
అంటే
the
one
you
really
are.
ఇదే
భారతీయ
సంస్కృతి
యందు
కూడను
ద్వైతము
అది
వేరు
నేను
వేరు.
This
and
that
అనే
difference
వుంటున్నది.
This
and
that
ఎంత
difference
వుంటున్నది.
This
అనేది
here,
that
అనేది
far
దేనికి
దూరంగా
వుంది.
దేనికి
దగ్గర
వుంది
…
తత్వము
గుర్తించకుండా
వుండినంత
వరకు
this,
that
అనే
అంటాడు.
దేనికి
దగ్గర,
దేనికి
దూరం
అని
విచారణ
సల్పినప్పుడు
senses
కి
దగ్గర
యిది
senses
దూరం
అది.
Previous
←
Love All and Serve All
Next
Devotion in action
→