Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · Manas is the cause of bondage and of Mokṣa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Manas is the cause of bondage and of Mokṣa
15 February 1990
1
▾
Meaning
Keep
సృష్టి
అంటే
ఏమిటి?
సృష్టి
అనగా
మన
దృష్టి
యొక్క
reaction,
reflection
…und.
బ్రతికినంత
వరకు
మనము
సృష్టిని
మరచటానికి
వీలులేదు.
ఈ
సృష్టికి
మూల
కారణము
…?
అదే
మనస్సు.
మనసే
లేకుండిన
దృష్టికి
ఏ
సృష్టి
కూడా
కనుపించదు.
నీ
మనస్సు
ఎక్కడో
…నప్పుడు
నీ
దృష్టి
ప్రజలమీద
వుండినప్పటికి.
ఎంతమంది
ప్రజలు
వున్నారు
ఎవరు
ఎక్కడ
…రు
కూడా
నీకు
కనుపించదు.
కనుక
యీ
సృష్టి
కంతా
దృష్టియే
కారణము.
దృష్టికి
ఆధారము
మనస్సు.
కనుకనే
'మనోమూల
మిదం
జగత్'
అని
జగత్తునకంతా
మనసే
మూలకారణము.
మనసు
…ప్పుడు
సృష్టి
లేదు.
దీనికి
చక్కని
ఒక
అనుభూతి.
నిద్రలో
నీకు
దృష్టి
లేదు.
ఈ
దృష్టికి
మనసు
….
అప్పుడు
జగత్తు
కూడా
లేదు
నీకు.
గాఢ
నిద్రలో
జగత్తూ
లేదు,
దృష్టి
లేదు,
మనస్సూ
లేదు
…ప్పుడు
నీ
నిద్రనుండి
మేలుకొందువో
దృష్టి
మేలుకొంటుంది.
ఈ
దృష్టినుండి
సృష్టి
అంతా
మే…కొంటుంది.
ఈ
దృష్టినుండి
సృష్టి
అంతా
కనుపిస్తుంది.
ఈ
రెండింటికిని
మనసే
కారణం.
కనుక
…
మనస్సు
అనే
దానిని
మనము
కొంతవరకు
గుర్తించుటకు
ప్రయత్నించాలి.
ఈ
మనస్సు
యింద్రి…రాజ్యమునకు
రాజు.
మనము
యీ
రాజ్యమును
జయించాలనుకుంటే
కేవలం
సిపాయిలను
మాత్రమే
వశము
చేసుకున్నంత
మాత్రమున
చాలదు.
ఈ
సిపాయిలే
యింద్రియములు.
ఇంద్రి…ములను
వశము
చేసుకున్నప్పటికిని
రాజు
మంచి
భద్రముగా
వుంటాడు.
కనుక
సిపాయిలతో
బాటు
రాజును
కూడా
వశం
చేసుకోవాలి.
అప్పుడే
యీ
రాజ్యమును
జయించిన
వారమవుతాము.
…డ
మన
రాజ్యమునకు
ప్రధానమైనవాడు
బుద్ధి.
మనస్సు
అనే
రాజునకు
బుద్ధి
అనేది
advisor.
…
advisor
సరైన
advice
యిస్తాడు.
కాని
అప్పుడప్పుడు
మనస్సనే
రాజు
అహంకారము
చేత
దీని
యొక్క
advice
నాకెందుకు
అని
కొంచెం
స్వతంత్రించి
పొరపాటున
దిగుతూ
వుంటాడు.
కనుక
మనస్సనే
రాజుకు
ఎప్పుడు
అహంకారమనేది
చుట్టూ
ఆవరించి
వుంటుంది.
ఈ
మనస్సు
యొక్క
స్వభావము
ఏమంటే
ఏకత్వము
తనకిష్టము
లేదు.
ఈ
మనస్సుకు
అనేకత్వము
చాలా
ప్రీతి.
ప్రతి
వస్తువును
తనకు
అనుసక్యాముగా
తనకు
అనేక
రకములుగా
ముక్కలు
ముక్కలు
చేస్తుంది.
ఇప్పుడు
ఒక
చిన్న
ఉదాహరణము.
మరు
బుష్కోటు
కుట్టించుకోవాలని
రెండు
మీటర్లు
ఒక
shirting
cloth
తెచ్చారు.
ఈ
two
mts
cloth
అలంకరించాలి
అని
ఆశ
కలిగినప్పుడు
యీ
మనస్సు
వూరికే
వుండదు.
ముక్కలు
ముక్కలుగా
చేస్తుంది.
hands
గా
cut
చేస్తుంది.
bodyని
cut
చేస్తుంది.
pockets
cut
చేస్తుంది.
అన్నీ
ముక్కలు
ముక్కలు
చేస్తుంది.
ఈ
విధముగా
మనస్సు
…స్సు
ఏకంగా
వున్న
దానిని
ముక్కలు
చేస్తుంది.
2
▾
Meaning
Keep
His poems 307
కాని
ముక్కలు
చేసినంత
మాత్రమున
ఆనందముగా
…
ధరించ
లేదు.
బుద్ధి
విచారిస్తుంది.
ఏ
ముక్క
కట్టుకొని
వుండినా
బాగుండేది.
కాని
ముక్కలు
…
చేసి
నాడే
యీ
పిచ్చిరాజు
అని
ఆ
ముక్కలన్నీ
చేర్చి
ఒక
shirt
గా
తయారు
చేస్తాడు.
అప్పు…
…క్కలన్నీ
shirt
గా
చేసి
ఈ
పిచ్చిరాజు
ధరించు
అంటాడు.
ఈ
ముక్కలు
చేసేది
కత్తెర.
…
…ట్టేది
సూది.
కాబట్టి
యీ
కత్తెర,
సూది
అనే
మనోబుద్ధులు
ప్రతి
ఒక్కరి
దగ్గర
వుంటున్నాయి
…
…టిని
సరైన
రీతిలో
ఉపయోగపెట్టుకొనేదిగా
చూసుకోవాలి.
ఈ
విధమైన
జెంట్లో
మానవత్వమనేది
క్రమక్రమేణా
నైతిక
విలువలు
కోల్పోతూ
వున్నది.
మనస్సు
స్వతంత్రించి
తాను
ముందుకు
పోరాదు.
తనకు
వచ్చిన
సంకల్పములను
బుద్ధితో
సంప్రదిం…
బుద్ధితో
కొంతవరకు
విచారణ
చెయ్యాలి.
బుద్ధి
advisor.
అప్పుడు
యీ
బుద్ధి,
మనస్సు
…
చేరి
కొంతవరకు
సంప్రదించి
నిర్ణయానికి
వస్తుంది.
Right,
wrong
యీ
రెండింటిని
…
చేసే
శక్తి
ఒక్క
బుద్ధికి
మాత్రమే
వుంది.
కాని
మనస్సుకు
లేదు.
మైండ్
కు
కేవలము
సం…ల్ప
శక్తి
మాత్రమే
వుంటున్నాది.
మనస్సనగా
ఏమిటి
'సంకల్ప
వికల్పకాత్మనం
మనః'
సంకల్పవికల్ప…
కూడి
వుంటున్నాది.
నిరంతరము
మననం
చేసేదే
మనస్సు.
కాని
బుద్ధి
think
చేయదు
…yse
చేస్తుంది.
Is
it
good
or
bad
అని
విచారణ
చేస్తుంది.
ఒక
పరిశీలన
చేసి
ఒక
నిర్ణ…కి
రావటమే
సరైన
మార్గము.
బుద్ధి
తన
స్వశక్తితో
తాను
విచారణ
చేయదు.
అది
సత్
అనే
చైతన్యముతో
కొంతవరకు
కలిసి
వుంటుంది.
ఈ
సత్
నుండి
వచ్చినది
consciousness
దీనితో
…ంతవరకు
సంప్రదిస్తుంది.
అదే
సాక్ష్యం.
అదే
చిత్
అంటారు.
దానినే
awareness
అంటారు.
…ss
తో
బుద్ధి
కలిసినప్పుడే
సరియైన
నిర్ణయానికి
వస్తుంది.
ఈ
సరియైన
నిర్ణయాన్ని
యీ
మనస్సు
అనుసరించినప్పుడు
యిది
మోక్షప్రాప్తి.
కాని
బుద్ధి
యీ
consciousness
ను
యేమాత్రము
లెక్క
చేయకుండా
తన
స్వత…త్రైన
తాను
ఆధారపడి
తాను
ప్రవేశించినప్పుడు
అది
బంధకారణా
మవుతుంది.
కనుకనే
'మనయేవ
మనుష్యానాం
కారణాం
బంధమోక్షయోః'.
మనస్సు
బంధనకు
మోక్షమునకు
కారణము.
మనసు
కారణాంబు
మరియెందు
వుండిన
వూరుగాని
అడవిగాని
మోక్షము
ఇవ్వలేదు.
మోక్షమిచ్చేది
మనస్సే.
అడవికి
పంపేది
మనస్సే.
బంధించేది
మనసే.
ఇంద్రియములను
బంధించేది
మనస్సే.
ఈ
యింద్రియములకు
అతీతమైన
దివ్యత్వమును
సాధించేది
మనస్సే.
ఈ
మనస్సనేది
ఏమిటి?
ఆత్మకు
మూడురకములైన
స్వరూపాలున్నాయి.
ఒకటి
మనస్సు
రెండవది
బుద్ధి.
మూడవది
…రము.
3
▾
Meaning
Keep
ఈ
మూడింటి
సమ్మిళితమైన
స్వరూపమే
ఆత్మ.
కనుక
ఆత్మ
అంటే
మనస్సు,
బుద్ధి,
సం…ము
యీ
మూడింటి
యొక్క
సమ్మిళితమైన
స్వరూపమే.
కనుక
మనస్సంటే
ఆత్మ
యొక్క
సంకల్ప
శక్తి
యని
మనము
విశ్వసించాలి.
ఆత్మ
యొక్క
సంకల్పశక్తిగా
వుండినప్పుడు
నేను
ఆత్మ
యొక్క
…ల్ప
శక్తిననుకుంటే
అది
సరియైన
మార్గమును
అనుసరిస్తుంది.
కాని
కొన్ని
లౌకికమైన
వ్యవహారము…లో,
అభీష్టములలో
ఆశలలో
అభివృద్ధి
గాంచిన
మనస్సు
యీ
మనస్సును
మరచిపోతుంది.
నేను
…క్కడనుండి
వచ్చాననే
విషయము
మరచి
పోతుంది.
నేనే
సర్వశక్తుని
అని
అహంకారముగా
ప్రవేశిస్తుంది.
master
ను
మరచి
పోతుంది.
అప్పుడే
బంధకారణామవుతుంది.
Master
ను
దృష్టిలో
పెట్టుకొని
తాను
ముందుకు
సాగినప్పుడు
యిది
మోక్షకారణముగా
రూపొందుతుంది.
ఒక్కొక్కటూరి
…క్క
రకమైన
నిర్ణయానికి
వస్తుంది.
నిర్ణయాలను
వస్తాయిగాని
ఆచరణకు
రాలేదు.
ఒకానొక
సమయము
లోపల
జింకలున్నాయి
చూడండి
అవి
అరణ్యము
లోపల
పెద్ద
conference
జరుపుకున్నాయి.
ఈ
conference
లో
ఏమిటి
agenda.
ఒక్కొక్క
జింక
లేచిందట
తమకున్న
శక్తుల
నన్నింటిని
చెప్పుకుంటున్నాయట.
మన
కాళ్లు
చూస్తే
చాలా
చిన్నగా
వుంటున్నాయి.
మనము
చాలా
వేగముగా
పరుగెత్తగలము.
మనము
పరుగెత్తటమేగాదు
ఎంతైనా
jump
చేయగలము.
ఎవ్వరు
కూడను
మనలను
పట్టలేరు.
అంత
శక్తి
మనలో
వుంటున్నది.
ఇంత
శక్తి
వుండి
కూడను
మనము
కుక్కలను
చూస్తే
ఎందుకు
భయపడాలని.
యీ
subject
పైన
అందరు
కూడను
discuss
…సాయి.
ఔనౌను
యీ
జింక
చెప్పినది
సత్యము.
మనకు
సర్వశక్తులు
వుంటున్నాయి
ఒక్క
కాలితో
తన్నమంటే
మనిషిలో
వున్న
ప్రేగులు
కుప్పగా
రాలి
పోతాయి
ఆ
శక్త
మన
కాళ్లలో
వుంటున్నాది.
మన
…క్తి
దేనికి
లేదు.
ఎవరైనా
పట్టటానికి
వస్తే
పట్టలేరు.
ఎన్ని
ప్రయత్నములు
చేసినా
మనలను
పట్టేవారు
లేరు.
కుక్కకు
మొరిగే
శక్తి
వుంటున్నాది.
పట్టటానికి
పోతే
సులభముగా
చిక్కిపోతాయి.
ఏదో
ఒక
మాంసము
ముక్క
పడేస్తే
సులభముగా
వశమై
పోతుంది.
ఒక
బెల్లము
ముక్క
వేస్తే
వశమై
పోతుంది.
కాని
ఆవిధముగా
మనము
వశము
కాము.
ఎక్కడైనా
మనిషిని
చూసిందంటే
పరుగెత్తి
పోతాము
మనము.
భయము
కాదు
వారికి
చిక్కకూడదని.
సాత్విక
హృదయులము.
మనకు
ఎప్పుడు
కూడను
గడ్డి,
పండో
ఫలమో
యిలాంటివి
భుజించేది
మన
స్వభావము.
కాని
మనము
యే
విధముగా
కూడను
ఒక
జీవిని
హింసించి
ఒక
ప్రాణిని
హింసించి
ఒక
ప్రాణిని
హింసించి
భుజించే
గుణము
మనలో
లేదు.
శుద్ధ
సాత్విక
ప్రాణులము
మనము.
అలాంటి
మనము
యీ
చిల్లర
చిల్లర
కుక్కలకంతా
ఎందుకు
భయపడాలి.
ఈ
విషయములో
మనమందరము
నిర్ణయాన్ని
తీసుకోవాలి.
ఔను
ఔనని
అందరూ
చేతు
లెత్తుతారు.
ఓటు
వేశారు.
రేపటినుండి
మనము
కుక్కలకు
భయపడకుండా
వుండాలని
నిర్ణయించుకున్నాయి
ఆ
conference.
4
▾
Meaning
Keep
His poems 126
Also in his talks
(1)
29 March 1990
Your conscience is your adviser
ఈ
నిర్ణయం
చేసుకున్నాక
ఒక
జింక
vote
of
thanks
చెబుతున్నాది.
ఈ
thanks
చెబుతున్న
సమయములో
ఒక
కుక్క
మొరగటం
వినిపించింది.
ఒక్క
జింక
అక్కడ
లేదు.
ఎక్కడకు
పరుగెత్తాయో.
చూడండి
నిర్ణయమే
…
చేసుకున్నాయి
కాని
ఆచరణలో
పెట్టలేక
పోయాయి.
అట్లానే
వుంటున్నాయి
యీనాడు.
మనము
మనసును
జయించాలి.
ఇంద్రియములు
నిగ్రహించాలి.
మనము
నిర్ణయాలు
చేసుకుంటున్నాము
…
మనము
ఆచరణలో
పెట్టలేకుండా
వున్నాము.
అదే
రీతిగా
మనసు
కూడను
నేను
ఆత్మ
యొక్క
సంకల్ప
శక్తిని
అని
అనుకుంటుంది.
కాని
అది
మరచిపోతుంది.
ఆత్మ
భావమునకు
చోటివ్వకుండా
జగద్భావములో
ప్రవేశిస్తుంది.
కొంతమంది
వుంటుంటారు.
మినిస్టర్లు
ప్రక్కన
సెక్రెటీలు.
మినిష్టరు
కంటె
సెక్రెట్రీలను
ఎక్కువ
గౌరవిస్తూ
వుంటారు.
ఎందుకంటె
ఆ
ఫైల్సు
అంతా
వారే
చూస్తారు.
ఒక
దేవుని
చూడా…నుకుంటే
కూడా
ముందు
పూజారికి
నమస్కారము
చేయాలి.
అదే
విధముగానే
మనస్సు
తనయొక్క
దైవత్వమనే
ఆత్మతత్వాన్ని
ప్రక్కను
పెట్టి
తనపైన
తాను
ఆధారపడి
వుంటుంది.
మానవుడు
యీ
మనసును
అనుసరించటం
చేతనే
అనేక
రకములైన
దుఃఖములకు
విచారములకు
గురౌతున్నాడు.
మనసు
నాధారముగ
గాను
మానవుండు
పశువు
కంటెను
హీనమై
పతనమగును
బుద్ధి
నాధారముగ
గాను
బుధజనుండు
పశుపతిగ
మారునని
పల్కె
పర్తి
విభుడు.
మనము
మనసు
నాధారముగా
చేసుకుంటే
పశువుగా
మారతాము.
బుద్ధినాధారముగా
చేసుకుంటే
పశుపతిగా
మారతాము.
కనుక
మనోబుద్ధుల
సమ్మిళితమైన
భావములో
మనము
మన
జీవితమును
కొంతవరకు
ప్రవేశపెట్టాలి.
మనస్సును
తోచినట్లంతా
ప్రయాణము
చేయకూడదు.
దీనితో
బాటు
హే
మనసా!
యీవిధముగా
పోకూడదు.
బుద్ధి
నీవు
నిర్ణయము
చేయి
యీ
విధముగా
పోవచ్చునా
కూడదా!'
చిన్న
ఉదాహరణము.
మనస్సు
blind
గా
చెబుతుంది
మనం
పుట్టపర్తి
పోదాం
అని.
అప్పుడు
బుద్ధి
చెబుతుంది.
సార్!
ఓపిక
పట్టండి
స్వామి
పుట్టపర్తిలో
వున్నారా
లేదా
విచారించండి.
తరువాత
వున్నాడు
అని
అంటుంది.
అవును
వున్నాడు.
నీవు
ఎట్లా
పోతావు
యీ
సమయములో
బస్సు
ట్రైను
యేమైనా
వుందా
లేదా
అని
విచారించాలి.
ఈ
విధముగా
అన్నింటిని
సక్రమముగా
విచారణ
చేసి
నీవు
ప్రయాణము
చేస్తే
మార్గము
లోపల
యేవిధమైన
బాధలు
పడకుండా
మీరు
గమ్యాన్ని
చేరుతారు.
ఏదో
అర్ధ
రాత్రి
లోపల
పుట్టపర్తికో
పోవాలని
లేచింది
లేచినట్లు
వెళ్లిపోతే
ఎక్కడకు
…తాడు.
5
▾
Meaning
Keep
కనుక
నీవు
ప్రతి
దానికి
కాలకారణ
కర్తవ్యములు
విచారించాలి.
ఇప్పుడొక
చిన్న
ఉదాహరణ
చూడండి.
తెల్లవారి
తొమ్మిది
గంటలకు
మీరు
ప్రయాణ…నారు.
ఒక
బస్సులో
కూర్చున్నారు.
మరు
తెల్లవారి
తొమ్మిది
గంటలకు
బయలుదేరినవారు
ఒకగంట…
పోయి
పుట్టపర్తి
చేరుతారు.
ఎట్లా
నీవు
ప్రయాణము
చేశావు
బస్సులో.
ఇకడ
కాల,
కర్మ,
కారణం
స్వామిని
దర్శించారు.
యీ
మూడు
జరిగేటప్పటికి
కర్తవ్యము
నెరవేరుతుంది.
ఒక
స్వప్నం
వచ్చింది
నీకు.
నీవు
బెంగళూరులో
వుంటున్నావు.
స్వప్నములో
చూస్తే
స్వామి
యొక్క
దర్శనం
కోసం
ట్రైనులో
కూర్చు…వు.
ఇది
సత్యమా
అసత్యమా.
అంటే
యేమి
జాగ్రత్తలో
కాలకర్మకారణ
కర్తవ్యములు
వుంటున్నాయి.
…
స్వప్నములో
యీ
నాలుగు
లేవు.
ఎట్లంటే
నీవు
బెంగళూరులో
ఎప్పుడు
బయలుదేరావు.
no
…me.
దేంట్లో
నీవు
చేరావు
పుట్టపర్తికి.
అది
కూడా
లేదు.
కారణం
ఏమిటి?
యిదీ
తెలియదు
…ము.
ఈ
మూడు
తేలినప్పుడు
యింక
దేనిని
నీవు
అనుభవించావు.
స్వామిని
చూచావు.
కర్తవ్యము
…ది
అయింది.
కాలకర్మకారణములతో
చేరినప్పుడే
కర్తవ్యము
fruitful
గా
వుంటుంది.
…నీ
స్వప్నమునకు
జాగ్రత్తకు
యిదే
సంబంధము.
ఈ
జాగ్రత్తలో
అన్ని
యింద్రియముల
ద్వారా
అనుభవిస్తున్నాము
మనము.
స్వప్నములో
అన్నీ
మనస్సు
తోనే
అనుభవిస్తున్నాము
మనము.
…కారా!
ప్రతి
ఒకటి
మనస్సు
ద్వారానే
అనుభవిస్తున్నాము.
ఈ
స్వప్నములోపల
యీ
వరండాలో
…ంత
మంది
లోపల
స్వామి
మాట్లాడుతున్నట్లుగా
నీవు
వింటున్నావు.
మనస్సు
ఏమి
చేసింది?
…
బిల్డింగును
సృష్టించింది.
ఈ
వరండాను
కూడా
సృష్టించింది.
అక్కడ
మాటలను
సృష్టించింది.
ఎందుకంటె
యీ
స్వప్నము
లోపల
నీకు
నోరు
లేదు.
ఆ
స్వప్నములో
నీ
కన్నులు
లేవు
కాని
లేని
కన్నులను,
లేని
నోరును,
లేని
చెవులను,
లేని
వ్యక్తులను
అన్నింటిని
సృష్టించింది.
ఇదంతా
సృష్టించింది
మనస్సే
కనుకనే
యీ
మనస్సే
సర్వము
create
చేసింది.
కనుక
నీ
మంచి
చెడ్డలకు
మూలకారణం
మనస్సే.
మంచి
సంకల్పములను
అభివృద్ధి
పరచుకున్నప్పుడు
మంచి
result
మనకు
వస్తుంది.
చెడ్డ
సంకల్పములను
అభివృద్ధి
పరచుకున్నప్పుడు
చెడ్డ
ఫలితమునే
మనం
అనుభవము
పొందుతాము.
కనుక
సంకల్ప
వికల్పములతో
కూడినది
మనస్సని
మనము
నిర్ణయము
చేసుకోవాలి.
కనుక
సంకల్పములు
మంచిగా
వుంటే
మనసు
మంచిగా
వుంటుంది.
దృష్టి
మంచిగా
వున్నప్పుడు
సృష్టి
మంచిగా
వుంటుంది.
కనుక
సృష్టి
మంచి
చెడ్డలు
నిర్ణయించాలంటే
మొట్టమొదటు
మన
దృష్టిని
మనము
నిర్ణయము
చేసుకోవాలి.
దృష్టిని
సరిగా
వుంచుకోవాలంటే
మన
సంకల్పాలు
సరిగా
వుంచుకోవాలి.
ఈ
సంకల్పాలు
సరియైన
పరిశుద్ధమైనవిగా
వుండాలనుకుంటే
మనస్సు
పవిత్రముగా
వుండాలి.
మన
సుఖాలకు,
దుఃఖాలకు
మూలకారణము
మన
మనస్సు
…
మరొకరు
కారకులు
కానేకాదు.
6
▾
Meaning
Keep
వానివలన
నాకే
కష్టము
జరిగింది,
వీనివల్ల
నాకే
కష్టము
వచ్చింది
అను…ం
కేవలం
ఒక
బలహీనత.
ఏది
ఎప్పుడె…డెక్కడెక్కడ
ఏది
జరగాలో
అది
జరగాలి.
ఎవరు
ఎప్పు…
ఎక్కడ,
ఏమి,
ఎవరితో
యీ
ఐదు
చక్కగా
విచారణ
చెయ్యాలి.
ఇవన్నింటిని
విచారించినప్పుడే
దాని
…యము
చక్కగా
మనకు
తెలుస్తుంది.
ఇవన్నీ
మనము
యోచించటం
లేదు.
ఎందుకు
plane
…పోయింది?
why
అనేదానితో
మనకు
పూర్తి
answers
రాదు.
ఎక్కడ,
ఎవరు,
ఎందుకు
అనేవి
…లి
అకబఱ.
ప్రతి
విషయమునందును
మనస్సు
యొక్క
దివ్యశక్తిని
మనము
ఎక్కువగా
విశ్వసిం….
ఆత్మ
సంకల్ప
శక్తియే
మనస్సు.
మనస్సు
ప్రత్యేకించి
dry
walls
కాదు.
దీనికి
అంతర్భూత…
ఆత్మ
వుంటున్నాది.
మొట్టమొదట
senses.
ఈ
senses
పైన
mind.
mind
పైన
బుద్ధి.
బుద్ధిపైన
ఆత్మ.
కనుక
ఆత్మకు
బుద్ధి
చాలా
సన్నిహితంగా
వుంటున్నాది.
కాబట్టి
ఆత్మను
బుద్ధి
అను…స్తున్నాది.
ఈ
బుద్ధిని
మైండ్
అనుసరించాలి.
తనకంటె
పైన
వున్న
బుద్ధిని
అనుసరించకుండా
…కంటె
క్రింద
నున్న
యింద్రియములను
అనుసరిస్తున్నాది.
క్రిందివాటిని
అనుసరిస్తున్నాది
గాని
పైవాటిని
అనుసరించటం
లేదు.
కనుకనే
కొన్ని
దుఃఖములకు,
కష్టములకు,
విచారములకు
గురౌతున్నాది.
తనకంటె
చిన్నదైన
చెలికత్తెను
అనుసరించిన
కైకకు
ఏ
గతి
పట్టింది.
తనకంటె
పెద్దవాడైన
దశరథుని
అనుసరించివుంటే
యీ
కైక
బాధలకు
గురియై
వుండేది
కాదు.
కైకకు
నాథుడు
దశరథుడు.
నాథుని
అనుసరించలేదు.
servant
ను
అనుసరించింది
కనుకనే
అపకీర్తుల
…ట్టింది.
తన
ప్రాణనాథుని
కూడను
కోల్పోయింది.
తనకంటె
తక్కువ
వున్నవానిని
అనుసరించ…డదు.
ఇంద్రియములు
దేహాన్ని
అనుసరిస్తాయి.
ఇంద్రియములు
మనస్సును
అనుసరించాలి.
మనస్సు
బుద్ధిని
అనుసరించాలి.
బుద్ధి
ఆత్మను
అనుసరించాలి.
సక్రమమైన
మార్గము.
కనుక
యీ
సక్రమమైన
మార్గమును
మనము
అనుసరించినప్పుడు
సరైన
ఆనందమును
పొందుకోగలము.
పిల్ల…
మీ
senses
ను
మీరనుసరించ
కూడదు.
మైండు
బుద్ధిని
బుద్ధి
ఆత్మను
యీవిధంగా
అనుసరించాలి.
పైవారిని
గౌరవించినప్పుడు
క్రిందివారు
మనలను
గౌరవిస్తారు.
నీ
మాష్టరుకు
నీవు
నమస్కారము
చేయి
అప్పుడు
నీ
క్రిందివారు
నీకు
నమస్కారము
చేస్తారు.
నీవు
నీ
పెద్దవారికి
నమస్కారము
చేయకుండా
గౌరవించనప్పుడు
నీ
క్రిందివారు
నిన్నే
విధముగా
గౌరవించుతారు.
ఎదు…
వారు
నిన్ను
గౌరవించాలనుకుంటున్నావుగాని
నీవు
పైవారిని
గౌరవిస్తున్నావా?
నీవు
మొట్టమొదటు
…తరులను
గౌరవించి
తరువాత
నీ
గౌరవమును
అందుకో.
పిల్లలు
యీ
విషయమును
చక్కగా
…ర్తించాలి.
మొట్టమొదటు
పెద్దలను
గౌరవించండి.
Previous
←
There is no place where God is not
Next
Prema itself is God
→