Poem 126
మనసునాధారముగగొను మానవుండుపశువు కంటెను హీనమై పతనమగునుబుద్ధినాధారముగగొను బుధజనుండుపశుపతిగ మారునని పల్కె పర్తివిభుడు.
In plain words
Man, who takes Manas as his support, falls lower than a beast and comes to ruin; the wise one, who takes Buddhi as his support, becomes Paśupati: so spoke the Lord of Parti.