Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · Pure Prema for God is itself Bhakti
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Pure Prema for God is itself Bhakti
23 September 1990, to students
1
▾
Meaning
Keep
విద్యార్థులారా!
బుద్ధి
బహిర్ముఖమై
వున్నంత
కాలము
ప్రాకృతమైన
జ్ఞానమే
మనకు
లభ్యమవుతుందిగాని
ఆత్మజ్ఞానము
అలవడదు.
ఆత్మజ్ఞానము
కావలెనన్న
మానవుని
తలంపులు
అంతర్ముఖము
గావించుకోవాలి.
బాహ్యమైన
పరిశోధనలు
ప్రక్కకు
నెట్టి
అంతర్ముఖమైన
పరిశోధనలకు
మానవుడు
ప్రయత్నించినప్పుడు
ఆత్మానందము
తప్పక
లభిస్తుంది.
'బ్రహ్మవిత్
బ్రహ్మైవ
భవతి'.
బ్రహ్మను
తెలుసుకున్నవాడు
బ్రహ్మయే
కాగలడు.
మన
దేహమునకు
వాత
పిత్త
శ్లేష్మాదులని
మూడు
విధములైన
రోగములుంటున్నవి.
అదే
విధముగనే
సూక్ష్మదేహమైన
మనస్సుకు
కూడను
మూడు
విధములైన
దోషములుంటున్నాయి.
మల
విక్షేప
ఆవరణములని.
మలమనగా
తానెవరో
తాను
గుర్తించుటకు
తగిన
ప్రయత్నము
చేయక
యీ
పాంచభౌతికమైన
దేహము,
పంచకోశములతో
కూడిన
దేహము
తానని
విశ్వసించటమే
మలదోషము.
ఆవరణమనగా
తనను
ఆవరించినది
ఆవరణము.
ఈ
మానవత్వమును
మరుగు
చేసేది
రాగద్వేషములు.
ఇంతేకాక
అహంకార
మమకారములు
యీ
నిజస్వరూపమును
మరుగుపరుస్తున్నది.
ధన
కనక
వస్తు
వాహనాదులు
కూడను
తన
స్వరూపమును
మరపించుతూ
వున్నవి.
ఇవన్నీ
మలముతో
కూడినవి.
అరిషడ్వర్గములన్ని
ఆవరణముతో
కూడినవి.
ఈ
ఆవరణమనగా
కప్పబడినదని
అర్థము.
దేనితో
కప్పబడింది.
ప్రాకృతమైన
భావము
చేత
మన
నిజస్వరూపము
కప్పబడింది.
సత్వరజో
తమో
గుణముల
చేత
కూడను
కప్పబడి
వుంది.
మనకొక
హృదయముంది.
మన
chestను
మనం
చూడాలనుకుంటే
మనపైన
ధరించిన
వస్త్రమును
పూర్తి
దూరము
చేయాలి.
అప్పుడే
మన
chestను
మనం
చక్కగా
చూడగలము.
లోపల
బనీను
వేసుకున్నాడు.
పైన
షర్టు
వేసుకున్నాడు
దానిపైన
కోటు
వేసుకున్నాడు.
కోటు
తీసివెయ్యాలి
తరువాత
షర్టు
తీసివెయ్యాలి.
తదుపరి
బనీను
తీసివెయ్యాలి.
ఈ
పైకోటే
తమోగుణము.
లోపలి
షర్టే
రజోగుణము.
లోపల
బనీనే
సాత్త్వికము.
ఈ
మూడింటిని
వేరు
చేసినప్పుడే
మన
chestను
మనం
చూడగలము.
Chest
chestగానే
వుంటున్నదిగాని
దానికి
కప్పబడిన
వస్తువు
చేత
chestని
మనం
చూడలేక
పోతున్నాము.
ఈ
కప్పబడినదే
ఆవరణము.
దీనిని
మనం
దూరం
చెయ్యాలి.
విక్షేపమనగా
స్థిరత్వము
లేని
తత్వము.
నిరంతరము
చలిస్తూ
వుంటుంది
మనస్సు.
ప్రాకృతమైన
విషయములపైననే
ఎక్కువ
ప్రవేశిస్తూ
వుంటుంది.
కేవలం
యీ
లౌకికమైన
వాంఛలపైన
పిచ్చి.
ఉన్న
2
▾
Meaning
Keep
…ని
అనుభవించడు.
లేని
దానికోసం
ప్రయత్నం
చేయడు.
ఈ
సమస్త
దుఃఖములకు
యిదే
మూలకారణము.
ఉన్న
దానిని
అనుభవించటానికి
ప్రయత్నించడు.
లేని
దానిని
ఆశిస్తాడు.
ఆశించింది
చిక్కదు
ఉన్నది
దక్కదు.
…విధమైన
విక్షేపము
చేతనే
మానవుడు
మరింత
అయోమయస్థితిలో
వుండిపోతున్నాడు.
మలము
అనే
…ని
ఒక
సత్కర్మల
చేతనే
దూరము
గావించుకోవాలి.
అదే
కర్మసిద్ధాంతము.
ఇంక
విక్షేపమనగా
భక్తితో
భగవచ్చింతన
చేసి
భగవద్ధ్యానము
చేసి
తద్వారా
యీ
చంచలత్వముతో
కూడిన
మనస్సును
స్థిరత్వము
…సుకోటం.
పవిత్రమైన
ఏకత్వమును
గుర్తించినప్పుడు
ఆవరణము
నిర్మూలమై
పోతుంది.
మల
విక్షేప
ఆవరణములను
మనము
దూరము
గావించుకొనవలెనన్న
కర్మ
ఉపాసన
జ్ఞానము
అత్యవసరము.
ఈ
జ్ఞాన
కర్మల
కంటె
అత్యంత
ఉత్తమమైనది
భక్తి.
ఇది
సులభమైన
మార్గము.
భక్తి
అనగా
ఏమిటి?
భగవంతునిపై
పరిశుద్ధమైన
ప్రేమయే
భక్తి.
దీనినే
అనురక్తి
అంటారు.
అనురక్తిని
మనం
పెంచుకున్నప్పుడే
మనలో
ప్రాపంచికమైన
విరక్తి
ఆవిర్భవిస్తుంది.
దైవముపైన
అనురక్తి
కలుగతుంది.
ఈ
…రక్తి
వల్ల
ముక్తి
లభిస్తుంది.
మొట్టమొదట
అనురక్తిని
అభివృద్ధి
గావించుకోవాలి.
ఇది
యేరీతిగా
రావాలి.
మనము
చేసే
కర్మల
వల్ల
మాత్రమే
కాదు.
దైవానుగ్రహము
కూడా
దీనికి
తోడు
కావాలి.
ఆంధ్రప్రదేశములో
కృష్ణానదీ
తీరములో
కాకరవాడ
అనే
గ్రామము
వుండేది.
ఇది
మంగళ…కి
చాలా
సమీపములో
వుండేది.
ఈ
గ్రామములో
వేదనారాయణ
దీక్షితులు
అనే
ప్రాచీన
సాంప్రదాయకు…డు
పరిశుద్ధమైన,
వేద
పారాయణము
చేసే
వ్యక్తి
వుండేవాడు.
అది
1478
సంవత్సరము.
ఈ
వేదనారాయణ
దీక్షితులు
భగవంతుని
సేవించటము
నిరంతరము
నిష్ఠతో
సాధనలు
సలపటము,
నిరంతరము
భగవం…ని
యొక్క
అనుగ్రహమునకై
తపిస్తూ
వచ్చాడు.
ఒకనాడు
యీ
వేదనారాయణ
దీక్షితునకు
కలలో
కను…చాడు
కృష్ణుడు.
'వేదనారాయణా!
నీవు
చేసే
సాధనలు
చాలా
పవిత్రమైనవి
కానీ
యివన్నీ
పరిపక్వస్థితికి
…లంటే
మరింత
ఉపకారకములైన
కర్మలాచరించాలన్నాడు.
నీ
వంశములో
ఎప్పుడు
నూరు
సోమయజ్ఞ…ములు
గావింపబడునో
అప్పుడే
మీ
యింటిలో
నేను
జన్మిస్తాను'
అన్నాడు.
ఈ
ఆనందమును
భరించుకొనలేక
వేదనా…యణ
దీక్షితుడు
ఆనాటి
నుండియే
యీ
సోమయాగములు
ప్రారంభించాడు.
ఈ
సోమయాగములు
రెండు
మూడు
చేస్తూ
వచ్చాడు.
31
సోమయాగములు
చేశాడు.
ఈ
లోపల
అతని
కాయము
అంత్యమొందింది.
అత…ని
కుమారుడు
గంగాధర
దీక్షితులు
తండ్రి
ఆజ్ఞను
పురస్కరించుకొని
తాను
కూడను
సోమయజ్ఞములు
ప్రారంభించాడు.
అతను
27
సోమయజ్ఞములు
చేశాడు.
ఈ
లోపల
అతని
శక్తిసామర్థ్యములు
కూలిపోయి…యి.
ఆ
గంగాధర
దీక్షితునకు
ఒక
కుమారుడు
వుండేవాడు.
అతనే
గణపతి
భట్లు.
వా
తాతలు
తండ్రులు
…
సోమయాగములు
చేసుకుంటూ
వచ్చారు.
ఏనాడు
కృష్ణుడు
మాయొక్క
వంశములో
జన్మిస్తాడోనని
అనేక
విధములైన
శ్రద్ధ
భక్తులతో
నిరంతరము
కృష్ణా
కృష్ణా
అని
కృష్ణనామము
దప్ప
ఏ
కష్టమునకు
మనసు
3
▾
Meaning
Keep
లొంగేది
కాదు.
తరువాత
తాను
యజ్ఞములు
ప్రారంభించాడు.
తదుపరి
యీ
గణపతి
భట్లు
32
సోమయాగములు
చేశాడు.
తన
తాత
31,
తన
తండ్రి
27,
తాను
32
సోమ
యజ్ఞములు
యివన్నీ
చేరి
90
ఐనాయి.
కాచుకున్నాడు
ఏనాడు
యీ
నూరు
యాగములు
పూర్తి
అవుతాయని.
ఎప్పుడు
కృష్ణుడు
మావంశములో
జన్మిస్తాడు
అని
నిరంతర
దీక్ష
బూనాడు.
ఈ
లోపల
గణపతి
భట్లు
మరణించాడు.
అతని
కుమారుడైన
వల్లభభట్లు
ప్రారంభించాడు.
ఇతను
ఐదు
మాత్రము
చేయగలిగాడు
పాపం.
పరిస్థితులు
క్రమక్రమేణా
సన్నగిల్లుతూ
వచ్చాయి.
పాపం
యీ
family
అంతా
యాగములు
యజ్ఞములు
చేయుటంతో
ఆస్తిపాస్తులు
క్షీణించి
పోయాయి.
ఇంక
వేరే
శక్తిసామర్థ్యములు
లేక
పోయినాయి.
అందువలన
ఐదు
యాగములు
చేశాడు.
నిలిపి
వేశాడు.
అతని
కుమారుడు
లక్ష్మణ
భట్లు
తిరిగి
ఐదు
యాగములు
చేశాడు.
ఈ
ఐదు
యాగములు
చేసి
నూరు
పూర్తి
గావించుకొని
తన
భార్య
యల్లమ్మను
తీసుకుని
కాశీ
బయలుదేరాడు.
కాశీలోపల
బీదలకు
అన్నదానం
గావించాలి.
బ్రాహ్మణులందరికి
సేవలు
చేయాలని
కాశీ
వెళ్లాడు.
కాశీకి
పోయిన
రెండు
సంవత్సరము
అక్కడే
నిలచిపోయాడు
పాపం.
అప్పుడు
యల్లమ్మ
గర్భం
ధరించింది.
ఈ
లోపల
మహమ్మదీయులు
కాశీపట్నంపై
బడి
ధ్వంసము
గావిస్తారనే
వార్త
రేగింది.
ఈ
పరిస్థితిలో
యీ
కాశీపట్నంలో
ఆడవారితో
వుండటం
కష్టమని
భావించి
కాలినడకపైన
తిరిగి
తన
స్వగ్రామము
రావటానికి
పూనుకున్నాడు
లక్ష్మణ
భట్లు.
ఈ
భయము
చేత
తాను
శ్రమపడి
నడచి
రావటం
చేత
మధ్యమార్గము
లోపల
ఆమెకు
గర్భస్రావమైంది.
చూచింది.
ఏమిటిదని
తన
చీరను
చించి
దానిలో
చుట్టి
ఒక
అశ్వత్థ
వృక్షముపై
పెట్టి
వచ్చింది.
తిరిగి
నడవ
లేక
చాలా
బలహీనముగా
వుండటము
చేత
ఒక
సత్రములో
పడుకున్నారు.
కృష్ణుడు
వచ్చాడు
స్వప్నంలో.
ఎల్లమ్మా!
నారాయణ
భట్లూ!
ఎందుకు
యిక్కడ
నన్ను
వదలి
పెట్టి
వచ్చారు.
అని
ప్రశ్నించాడు.
తక్షణమే
నీవు
వెళ్లి
నన్ను
తీసుకుని
రా
అన్నాడు.
ఈ
వార్త
వినగానే
ఉల్లాసము
ఉట్టిపడింది.
తెల్లవారి
యిరువురు
అశ్వత్థవృక్షము
దగ్గరకు
వెళ్లారు.
ఆ
పిల్లవాడు
చేతులు
కాళ్లు
ఆడించుకుంటూ
కిలకిలా
నవ్వుతున్నాడు.
ఆ
బిడ్డను
తీసుకున్నారు.
తిరిగి
వెనుకకు
వచ్చారు.
కృష్ణుడు
యిచ్చిన
వరప్రసాదము.
నా
తండ్రిగారి
పేరు
పెట్టటం
మంచిదిగా
వుంటుందని
ఆ
పిల్లవాని
పేరు
వల్లభాచార్యుడని
పెట్టాడు.
పూర్వము
దీక్షితులు
అనగా
దీక్షతో
సాధించిన
వారు
కనుక
దీక్షితులు
అనేవారు.
యజ్ఞనారాయణదీక్షితుడు.
గంగాధర
దీక్షితుడు
అని
పేరుపెట్టుకుంటూ
వచ్చారు.
తదుపరి
గణపతి
భట్లు
వల్లభ
భట్లు
అని
భట్లులని
పెట్టుకుంటూ
వచ్చారు.
ఆచార్యుడనగా
ఆచరించి
అందరికి
ఆనందాన్ని
అందించేవాడు.
ప్రతి
ఒక్కటి
తాను
చేసి
యితరులకు
చూపేవాడు
భగవంతుడు.
కనుకనే
అతనికి
వల్లభాచార్యుడని
పేరుపెట్టారు.
వల్లభాచార్యుని
తీసుకుని
గ్రామానికి
వచ్చారు.
ఆ
పిల్లవాడు
అందరికి
ఆకర్షణీయంగా
వుంటున్నాడు.
పిల్లలు
మొదలుకొని
ముసలివారి
వరకు
ఆ
పిల్లవానిని
చూడాలని
ఆశ
4
▾
Meaning
Keep
పడేవారు.
కృష్ణ
అనే
పదమునకు
యీ
విధమైన
అర్థములుంటున్నాయి.
కర్షతీతి
కృష్ణః
ఆకర్షించేవాడు
కృష్ణుడు.
కృషీతి
కృష్ణః
హృదయ
భూమిని
సాగు
చేసి
పవిత్రమైన
మధురమైన
ఆనందమును
పండించేవాడు.
కృషీవలుడనగా
సేద్యగాడు.
పనికిరాని
మొక్కలను
పారవేసి
ఫలించే
వృక్షములను
నాటేవాడు.
మూడవది
కుష్
ఇతి
కృష్ణః.
కుష్
అనగా
ఆనందము.
సర్వులకు
ఆనందము
నిచ్చేవాడు
కృష్ణుడు.
ఇతను
అందరికి
ఆకర్షణీయంగా
వుంటున్నాడు.
వల్లభాచార్యుడు
పెరిగి
పెద్దవాడై
భక్తిని
ప్రచారం
చేయటానికి
ప్రారంభించాడు.
దేవుడు
ఒక్కడే
పురుషుడు.
ఈ
ప్రపంచములో
పుట్టిన
సర్వజీవులూ
స్త్రీలే
అందరియందు
అబలత్వము
వుంది.
ఆ
భగవంతుడే
బలుడు.
బలుడు
భగవంతుడు.
దుర్బలుడు
జీవుడు.
దుర్బలులు
స్త్రీలు
కనుకనే
అబలలు
అన్నారు.
ఇక్కడ
అందరూ
అబలలే.
దుఃఖము
వస్తే
అందరూ
ఏడుస్తారు.
ఆకలివేస్తే
అందరూ
తింటారు.
ఆనందము
వస్తే
ప్రతి
ఒక్కరు
నవ్వుతారు.
స్త్రీపురుషులకు
ఎక్కడుంది
భేదము.
dress,
body.
mental
same
లో
యిద్దరు
సమానులే.
కేవలము
యీ
జగన్నాటకముపైన
వీరు
వేషము
వేసుకున్నారు.
గన్నవాట…
…లోపల
ఒక
పెద్ద
నాటకమాడుతూ
వచ్చారు.
రాజా
వేషము
girl
వేసింది.
మంత్రి
వేషము
girl
వేసింది.
రాణి
వేషము
girl
వేసింది.
ఇక్కడ
వేషము
వేసిన
రాజు
స్త్రీయే.
మంత్రి
స్త్రీయే.
యజమాని
స్త్రీయే
బంట్రోతు
స్త్రీయే.
గేటు
దగ్గర
watch
man
స్త్రీయే.
వేషాలు
మాత్రం
వేసుకున్నారు.
కనుక
world
is
a
stage
all
are
actors
only
God
is
director.
ఈ
స్టేజీపైన
ఆడేవరకు
వుంటుంది
డ్రస్సు
ఆడ,
మగ.
ఈ
స్టేజి
డ్రామా
అయిపోతే
అందరూ
ఒక్కటే.
అద్వైత
మనగా
ఏకమేవ
అద్వితీయం.
రెండవది
లేనేలేదు.
ఈ
స్త్రీల
యందు
పురుషులందు
వున్నది
ఒక
భగవంతుడే
అని
యదార్థమును
బోధిస్తూ
వచ్చాడు.
వల్లభాచార్యుడు
కేవలము
అద్వైత
భక్తిని
మధుర
భక్తిని
చాటుతూ
వచ్చాడు.
శంకరాచార్యుడు
అద్వైత
సిద్ధాంతమును
బోధించాడుగాని
యింత
pureగా
బోధించలేదు.
అక్కడ
శాస్త్రీయమైన
అద్వైతమును
బోధిస్తూ
వచ్చాడు.
కాని
వల్లభాచార్యుడు
practical
అద్వైతమును
బోధిస్తూ
వచ్చాడు.
తాను
ఆచరిస్తూ
యితరులకు
అందిస్తూ
వచ్చాడు.
ప్రజలారా!
మనము
భగవంతుని
నుంచి
వచ్చిన
వారమే.
అగ్నినుండి
అగ్ని
కణములు
వివిధంగా
బయలుదేరినాయో
అదేవిధముగా
భగవంతుని
నుండి
జీవులు
బయలుదేరాయి.
ఈ
అగ్నిలో
వివిధమైన
burning
sensation
వుందో
దాని
అణువులో
కూడను
ఆ
burning
శక్తి
వుంది.
దైవమునందు
ఏవిధమైన
శక్తులున్నాయో
మానవుని
యందు
కూడ
ఆవిధమైన
శక్తులున్నాయి.
అందరు
భగవంతుని
నుంచి
వచ్చినవారే.
అణువులన్నీ
చేరి
ఒక
ఘనముగా
రూపొందుతుంది.
అనేక
అణువుల
యొక్క
చేరికయే
దైవత్వము.
unity
in
diversity
బోధిస్తూ
వచ్చాడు.
ఈ
విధంగా
చేయటం
చేత
ప్రజలలో
ఒక
విధమైన
అభిమానము,
ప్రేమ,
ఆస్తికత్వము
అభివృద్ధి
అవుతూ
వచ్చాయి.
కాశీకి
వెళ్లాడు.
కాశీలో
వున్న
పండితులవల్ల
యీ
విధమైన
ప్రచారము
అభివృద్ధి
గావించాలి
అని
సంకల్పించుకున్నాడు.
సామాన్యమైన
మానవులు
చెప్పితే
5
▾
Meaning
Keep
మానవులు
అంతసులభంగా
follow
చెయ్యలేరు.
పండితుల
ద్వారా
ప్రచారము
సల్పాలని
కాశీలో
ప్రవేశించాడు.
కాశీకి
పోయి
పండితుల
సమావేశములో
దిగ్గజమువలె
వారికి
బోధిస్తూ
వచ్చాడు.
ఈ
విధంగా
బోధించే
సమయములోపల,
ఆనాటి
చక్రవర్తి
అక్బరు,
అక్బరు
చక్రవర్తి
వల్లభాచార్యుని
ప్రబోధలు
వింటూ
వచ్చాడు.
ఒకనాడు
అక్బరు,
బీర్బల్
యిరువురు
చేరి
వల్లభాచార్యుని
దర్శించటానికి
వచ్చారు.
అక్బరు
మహమ్మదీయుడైనప్పటికి
దైవభక్తి
గలవాడు.
కన్నులు
మూసుకుని
పరధ్యానములో
వుండినట్లు
నటించాడు
వల్లభాచార్యుడు.
అక్బరు
చక్రవర్తి
నిశ్శబ్దంగా
నిల్చున్నాడు.
కొంతసేపైన
తరువాత
వల్లభాచార్యుడు
కన్నులు
తెరచి
చూచాడు.
ప్రభువులు
రావటానికి
కారణమేమిటని
ప్రశ్నించాడు.
'మిమ్మల్ని
ఒక
ప్రశ్న
అడగటానికి
వచ్చానన్నాడు'
అక్బరు.
అప్పుడు
అడగవచ్చునని
అనుమతి
యిచ్చాడు.
'భగవంతుని
దర్శించటం
ఎట్లా?
భగవంతుడు
యేవిధంగా
దర్శనం
యిస్తాడు?'
అని
అడిగాడు
అక్బరు
చక్రవర్తి.
వల్లభాచార్యుడు
'యిప్పుడు
నీవు
వచ్చి
నాకు
యేవిధంగా
దర్శనం
యిస్తున్నావో
అట్లానే
యిస్తాడు
భగవంతుడు.
నిజంగా
నేను
నీ
దగ్గరకు
వస్తే
యిప్పుడు
కాదు
తరువాత
చూస్తానని
చెప్పి
పంపించవచ్చు.
లేక
దర్బారు
హాలులోకి
పోయి
కూర్చో
నేను
చూస్తానని
చెప్పవచ్చు.
ఏదో
సాకు
చెప్పి
నన్ను
వెనుకకు
పంపవచ్చు.
నాకు
ఎట్టి
శ్రమ
లేక
నీవే
వచ్చి
దర్శనమిచ్చావు.
అట్లానే
భగవంతుడు
యేవిధమైన
శ్రమలేక
భక్తులకు
సునాయాసంగా
దర్శనమిస్తాడు.
భక్తులు
సాధనలు
చేసి
భగవంతుని
చూడాలంటే
యిప్పుడు
కాదు
అప్పుడు
కాదని
భగవంతుడు
ఎన్నో
సాకులు
చెప్పవచ్చును.
కాని
భగవంతునికి
అనుగ్రహం
కలిగిందంటే
తానే
నడచుకొని
వస్తాడు.
ఈ
అనుగ్రహము
కలగటానికి
కారణం
మల
విక్షేప
ఆవరణములు
నిర్మూలము
గావించుకోటమే.
అహంకారము
పోవాలి.
మమకారము
దూరము
నెట్టాలి.
రాగద్వేషములకు
యేవిధంగా
అవకాశము
యివ్వకుండా
వుండాలి.
చిత్తశుద్ధి
కలిగి
వుండాలి.
అప్పుడే
భగవంతుడు
తనకు
తానై
నడచి
వస్తాడు.
దీనికి
త్యాగరాజు
కూడా
చెప్పాడు.
తాను
మద్రాసు
దగ్గర
కోయంబత్తూరులో
వుండేవాడు
శ్రీపెరంబత్తూరు.
ఆయన
కూడను
కాకర్లవారే.
వారి
తాతలు
తంజావూరు
మహారాజు
దగ్గర
పండితులుగా
వుండటం
చేత
తిరిగి
తంజావూరు
వెళ్లిపోయారు.
అక్కడను
పోయి
settle
అయిపోయారు.
తన
బిడ్డకు
పెండ్లి
చేయాలని
సంకల్పించుకున్నాడు
త్యాగరాజు.
అప్పుడు
శిష్యులకు
వెంకటాద్రి
భట్లుకు
వీరందరికి
letters
వ్రాసాడు.
సీత
పెండ్లి
చేస్తున్నాను
మీరందరు
రావలసిందని.
ఆబిడ్డకు
సీత
అని
పేరుపెట్టారు.
ట్రైన్సు
బస్సులు
లేవు
అప్పుడు.
మద్రాసునుండి
పది
పన్నెండు
దినములు
నడచుకొని
పోయాడు.
ఆ
బిడ్డకు
ప్రజంటేషను
యివ్వాలని
రాముని
ఫొటో
తీసుకు
పోయారు.
వెంకట్రామ
భట్లు
తీసుకొని
పోయి
యిచ్చారు
త్యాగరాజుకు.
చూచాడు.
'నను
పాలింపగ
నడచి
వచ్చితివా
రామా'
నడచి
పోయినారు
వీరు.
ట్రైన్
లోనో
బస్సులోనో
పోలేదు.
నన్ను
పాలించటానికి
నడచి
వచ్చావా
అని
భావోద్రేకంతో
చక్కగా
పాడుకున్నాడు.
అట్లానే
వల్లభాచార్యుడు
భగవంతుడనుగ్రహిస్తే
తాను
దూరం
నడచి
వస్తాడని
చెప్పాడు
అక్బరు
చక్రవర్తికి.
ఇది
యేరీతిగా
సాధ్యమవుతుందని
అన్నాడు
6
▾
Meaning
Keep
అక్బరు
చక్రవర్తి.
భగవదనుగ్రహానికి
యే
కారణములు
లేవు.
కారణమే
వెతకటం
పిచ్చితనము.
లోకసంబంధమైన
పనులకు
కారణాలుంటాయి.
కాని
భగవదనుగ్రహానికి
అకారణమైన
ప్రేమ.
ఈ
జన్మలో
చేసిన
పుణ్యములే
కాదు
జన్మజన్మములలో
చేసిన
పుణ్యములు
కూడను
కూడి
వస్తుంటాయి.
ఈ
జన్మలో
నేను
తగినంత
పుణ్యము
చేయలేదే
నాకెందుకు
యింత
దర్శనం
యిచ్చావు.
కాని
పూర్వజన్మ
ఫలితము
చేరి
వస్తుంది.
చక్రవర్తీ!
పిల్లవాడు
B.A.
ప్యాసైనాడంటే
దాని
అంతరార్థము
ఏమిటి?
ప్రాథమిక
స్కూలు,
ఉన్నత
పాఠశాల
పూర్తి
చేసి
వచ్చారని
అర్థము.
అవి
రెండూ
పూర్తి
కాకుండా
BA
చేయటానికి
లేదు.
నీకు
యీనాడు
అదృష్టము
కలిగిందంటే
పూర్వము
దీనినంతా
ప్యాస్
చేసి
వచ్చావు.
ఈనాడు
పిల్లలు
యవ్వనమంటే
బాల్యముదాటి
వచ్చారు.
ఇదొక
పండు
అని
మనం
అనుకుంటే
యిది
కాయ
పక్వమై
ఫలముగా
వచ్చింది.
ఈనాడు
భగవదనుగ్రహము
నాకు
లభించిందంటే
పూర్వము
యివన్నీ
దాటుకొని
వచ్చాము.
పాతదాన్ని
కూడను
మనం
చేర్చుకోవాలి.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
మనము
ప్రత్యక్షంగా
అప్పటికప్పుడు
వున్న
విషయాన్ని
చూడటానికి
ప్రయత్నిస్తాం.
ఒక
రాయి
వుంటున్నాది.
పిల్లలలో
ఒక
పెద్ద
పిల్లవాడు
వచ్చి
సుత్తితో
కారులాడు
యిరవై
దెబ్బలు.
అది
పగలలేదు.
తరువాత
old
man
S.N.
Singh
లాంటి
వాడు
వచ్చాడు.
ఆయన
వచ్చి
సుత్తితో
రెండు
సార్లు
కొట్టాడు.
రాయి
బద్దలైంది.
అంత
యువకుడు
యిరవై
దెబ్బలు
కొట్టినా
పగలలేదు.
ఇంత
వృద్ధుడు
రెండు
దెబ్బలు
వేసేటప్పటికి
పగిలిపోయిందని
గర్వము
వచ్చింది.
దీని
అంతరార్థము
యేమిటి?
ఈ
యువ
రెండు
వేట్లకు
పూర్వము
యిరవై
వేట్లు
కూడుకోవాలి.
పూర్వము
యిరవై
వేట్లు
కొట్టటం
చేతనే
యీ
రెండు
వేట్లతో
విరిగి
పోయింది.
కాబట్టి
యిరవై
రెండు
వేట్లకు
పగిలింది.
ఈనాడు
భగవంతుడు
ప్రత్యక్షమైనాడంటే
పాతవన్నీ
కూడుకుంటేనే
యీ
ఫలితము
మనకు
అర్థమవుతుంది.
దీనినే
వల్లభాచార్యులవారు
మూడు
రకములైన
దృశ్యములుగా
నిరూపిస్తూ
వచ్చారు.
మొదటిది
పుష్టి
భక్తుడు.
రెండవవాడు
ప్రవాహ
భక్తుడు.
మూడవవాడు
మర్యాద
భక్తుడు.
పుష్టి
భక్తుడు,
ప్రవాహ
భక్తుడు,
మర్యాద
భక్తుడు.
పుష్టి
భక్తుడంటే
యేమిటి?
నిరంతరము
దైవ
చింతనలోనే
వుండేవాడు.
ఇది
ఎలాంటిదంటే
తాను
చేసే
పని
దైవసేవయే.
తాను
పట్టిన
వస్తువులన్నీ
దైవ
స్వరూపము.
తాను
తినే
అన్నమంతా
దైవప్రసాదమే.
త్రాగే
నీరంతా
తీర్థమే.
నడచే
నడకంతా
దైవ
ప్రదక్షిణమే.
చూచే
చూపులన్నీ
దైవదృష్టియే.
ఈ
రకంగా
వుండేవాడు
పుష్టి
భక్తుడన్నారు.
అంతా
దైవమయమే.
భగవంతుడు
ఎలా
వుంటాడంటే
కృష్ణా
నా
యొక్క
పలుకులు
నీవు
వినటం
లేదా?
నేను
ఎంత
ఏడుస్తున్నాను.
నేను
ఎంత
మొరపెట్టుకుంటున్నాను.
నా
మొర
నీ
చెవులలో
పడటం
లేదా
అంటే
అతని
7
▾
Meaning
Keep
దగ్గర
రెండు
చెవులు
మాత్రం
వుంటాయిట.
కృష్ణా
ఎంతకాలం
యిలా
కష్టాలు
పడాలి.
నా
కష్టాలు
దుఃఖము
నీవు
చూడటంలేదా
అని
ప్రార్థిస్తే
వానికి
రెండు
చక్కని
చుక్కల్లాగ
కన్నులుంటాయిట.
భగవంతుని
యేవిధంగా
ప్రార్థిస్తే
యద్భావం
తద్భవతి.
చూడటం
లేదంటే
చూపులే
వస్తాయి.
వినటం
లేదా
అంటే
చెవులే
వస్తాయి.
…పేరమ్మంటే
తానే
వస్తాడు.
కనుక
భగవంతునిలో
యేవిధమైన
తేడా
లేదు.
భక్తుని
ప్రార్థనే
యీ
బేధములంతా.
భగవంతుడు
ఏవిధంగా
ప్రార్థిస్తే
ఆవిధంగా
వస్తాడు.
భగవంతునికి
ఒక
రూపము
లేదు.
ఏ
రూపాన్ని
మీరు
ప్రార్థిస్తే
ఆరూపములో
వస్తాడు.
అన్నింటిలోను
దివ్యత్వమే.
మీరు
చూస్తూ
వుంటారు.
Ice
cream
కప్పులలో
వేస్తారు.
కొన్ని
packets
లో
యిస్తారు.
కొన్ని
పుల్లలకు
పెట్టి
యిస్తారు.
ఈ
రకంగా
ఎన్నో
విధాలుగా
అన్నింటిలోను
ice
cream
వుంది.
ఏ
రకముగా
ప్రార్థిస్తే
ఆ
రకంగా
వస్తాడు.
దివ్యత్వము
ఒక్కటే.
పుష్టి
భక్తుడనగా
నిరంతరము
యే
పని
చేసినా,
ఏ
చింతన
చేసినా,
ఏ
కోరిక
కోరినా,
ఏ
పనిలో
ప్ర…శించినా
ఎక్కడికి
పోయినా
అదే
చింత
వుంటుంది.
కృష్ణా
నా
వెంట
లేవా
నన్ను
కాపాడరావా
అని
ప్రార్థించే
…ని
దగ్గర
అడుగుల
శబ్దము
మాత్రమే
వినబడుతుంది.
మీరు
హృదయపూర్వకంగా
ప్రార్థిస్తే
తాను
మనసు
కరగి
వస్తూ
వుంటాడు.
నీవు
రెక్కలు
కరిగేలా
పని
చేస్తే
పండ్లు
అరిగేలా
తినటానికి
పాత్రమవుతుంది.
అదే
విధంగా
నీవు
చక్కగా
ప్రార్థన
చేస్తే
దైవము
తప్పక
నీకు
ప్రత్యక్షమవుతాడు.
ప్రార్థన
చేస్తున్నాము.
మనస్సులో
ఒకటి.
వాక్కులో
ఒకటి.
కాదు
కాదు.
త్రికరణ
శుద్ధి
కావాలి.
మూడు
ఒకటై
పోవాలి.
ఈ
విధంగా
వుండేది
పుష్టి
భక్తి
అన్నారు.
ప్రవాహ
భక్తి.
ఈ
ప్రవాహ
భక్తి
లోపల
దేవుడూ
వద్దు
దయ్యము
వద్దు.
నాకు
సుఖము
కావాలి.
…
కనక
వస్తు
వాహనాదులు
కావాలి.
నాకు
ఐశ్వర్యము
వుండాలి.
పదవులు
వుండాలి.
ప్రాకృతమైన
చింతల…
పరితపిస్తూ
వుంటాడు.
'పునరపి
జననం
పునరపి
మరణం'
ఈ
ప్రవాహములో
కొట్టుకొని
పోతాడు.
మర్యాద
భక్తి.
అనగా
వేదమునందు
బోధించిన
రీతిగా,
శాస్త్రమునందు
చెప్పిన
రీతిగా
నడచుకోటం.
ప్రకృత
సంబంధమైన
గౌరవమును
కొంతవరకు
అనుసరిస్తూ
సమాజమునకు
విరుద్ధముగాని
చర్యలు
మనం
చేస్తూ
మొత్తముపై
కర్తవ్యము
నిర్వర్తిస్తూ
భగవంతుని
ధ్యానించటము
మర్యాద
భక్తి
అన్నారు.
అక్బరు
చక్రవర్తి
అడిగాడు.
'వల్లభా
మీరు
యీ
మూడింటిలో
యేదానికి
చెందినవారు'
…
మూడింటికి
అతీతమైన
వాడిని
నేను
అన్నాడు.
ఇదే
పరాభక్తి.
పుష్టి
భక్తి
కాదు.
ప్రవాహ
భక్తి
కాదు.
మ…దభక్తి
కాదు.
అన్నింటికి
అతీతమైనది.
అది
నీవు
నేను
ఒక్కటే
అనే
భావము.
యిదే
అద్వైత
భావము
నీలో
నేనున్నాను.
నాలో
నీవున్నావు.
ఈ
విధమైన
పరాభక్తిని
ఏకాంతభక్తి
అని
కూడను
చెబుతూ
వచ్చారు.
దేశానికి
లోకానికి
మానవులకు
ప్రేమతత్వాన్ని
బోధించాలని
వల్లభాచార్యుని
ప్రధానలక్ష్యము
8
▾
Meaning
Keep
సర్వం
కృష్ణమయం.
ఆకాశం
కృష్ణమయం.
పంచభూతములంతా
కృష్ణమయం.
దైవత్వమును
గుర్తింపజేయటా…
వల్లభాచార్యుడు
తాను
చేస్తూ
తాను
అనుభవిస్తూ
యితరులకు
బోధిస్తూ
వచ్చాడు.
ఈ
విధంగా
మధుర
భక్తిని
బోధిస్తూ
వచ్చాడు.
భక్తి
ఆరు
విధములుగా
వుంటున్నది.
సఖ్య
భక్తి,
దాస్య
భక్తి,
అనురాగ
భక్తి,
వాత్స…
భక్తి,
మధుర
భక్తి.
మధుర
భక్తి
అన్నింటికిని
కట్టకడపటిది.
మధుర
భక్తి
అనగా
దైవమును
భర్తగాను
…ను
దైవమునను
అంకితమైన
వ్యక్తిగాను
భావించటం.
సర్వస్వము
నీవే.
ఇంతకంటె
కోరనక్కర
లేదు.
నవ
విధ
భక్తులలో
కట్టకడపటిది
యిదే.
శ్రవణం,
కీర్తనం,
విష్ణుస్మరణం,
పాదసేవనం,
వందనం,
అర్చ…,
దాస్యం,
స్నేహం
యీ
ఎనిమిది
గౌణ
భక్తులు
అన్నారు.
గౌణ
భక్తి
అనగా
ప్రాకృత
సంబంధమైన
భక్తి.
ఆత్మ…వేదనం
అంటే
నిజమైన
భక్తి
అన్నారు.
అర్పితము
చేయటమే.
చేతిలో
వున్న
ఒక
బొట్టు
నీటిని
సముద్రములో
వేస్తే
యీ
బొట్టు
సముద్రము
ఒకే
రూపాన్ని
ధరిస్తుంది.
అదే
బొట్టు
నీవు
పెట్టుకుంటే
పది
నిమి…లలోపల
ఆవిరిగా
మారిపోతుంది.
నీవు
చిన్నదిగా
భావిస్తున్నావు.
నీవు
waste
చేయవద్దు.
దీనిని
అనంతమైన
సముద్రమనే
ప్రేమలో
లీనము
చెయ్యి.
అప్పుడు
రెండూ
పోయి
ఒక్కటైపోతాయి.
కృష్ణపోయి
సముద్రములో
చేరుతున్నాది.
యమున
పోయి
సముద్రములో
చేరుతున్నాది.
గంగపోయి
సముద్రములో
చేరుతున్నాది.
చేరిన
తరువాత
కృష్ణ,
యమున,
గంగలను
తీసుకు
రావటానికి
వీలుకాదు.
ఏకమై
పో….
నీ
జీవితము
భగవంతునికి
అర్పితము
చేస్తే
రెండూ
ఒక్కటై
పోతాయి.
ఇక్కడ,
అక్కడ,
ఎక్కడ
చూచినా
ఒక్కడే
కృష్ణుడు
…
వున్నాడు.
నాకు
ఎక్కడ
చూచిన
కృష్ణుని
ప్రేమయే.
కృష్ణుడు
లేని
స్థానము
లేదు.
సర్వము
తన
యొక్క
స్వరూపమే.
ఆవిధమైన
తత్వమును
వల్లభుడు
ప్రబోధిస్తూ
వచ్చాడు.
ఏ
సందర్భమునందు,
ఎలాంటి
పరిస్థితులందు
కూడను
బేధభావము
వల్లభాచార్యు…లో
రాలేదు.
ప్రాకృతమైన
కష్టములు
సంభవించినప్పుడు
కూడను
యిదంతా
కృష్ణుని
దయే
అని
యితరులకు
బోధిస్తూ
వచ్చాడు.
అందరూ
చేరి
వల్లభాచార్యుని
వివాహమాడమని
బోధిస్తూ
వచ్చారు.
వల్లభాచార్యుడు
ప్రశ్నించాడు.
ఎవరికి
వివాహము
అన్నాడు.
నీకే
అన్నారు.
నాకై
పోయింది
అన్నాడు.
ఎట్లా
అయింది.
దైవము
నేను
రెండూ
ఒక్కటే.
అంశము
నుండే
వచ్చింది.
అంశములో
చేరి
పోయింది.
నీవు
భగవంతుని
నుండి
వేరనుకున్నప్పుడే
వివాహము
కావాలి.
అ…ంటి
సమయములో
వివాహమెందుకు.
ఈ
విధమంగా
మధుర
భక్తిని
ప్రబోధిస్తూ
వచ్చాడు.
శంకరులవారు
అద్వైత
సిద్ధాంతమును,
వల్లభాచార్యులు
పూర్ణ
మధుర
భక్తి
సిద్ధాంతమును
ప్రబోధించారు.
శంకరాచార్యులకంటె,
వల్ల
రామానుజాచార్యులకంటె,
వల్లభాచార్యుని
ప్రభావము
వైష్ణవులలో
అధికమవుతూ
వచ్చింది.
ఈ
వల్లభాచార్యుడు
…న
పని
పూర్తి
చేసుకొని
తదుపరి
ఎక్కడికి
వెళ్లినాడో
ఎవరికి
తెలియదు.
ఇలాంటిది
ఆదర్శనీయమైన
మహాన…ల
తత్వాలు.
లోకములో
అధర్మము,
అవిశ్వాసము,
ఆడంబరము,
కల్తీతనము
అభివృద్ధి
అయినప్పుడు
9
▾
Meaning
Keep
యిలాంటి
అంశములంతా
వస్తుంటాయి.
వచ్చి
జగత్తుకు
ప్రబోధలు
సల్పుతూ
వుంటారు.
మానవుని
యందు
ప్రధానమైనది
చిత్తశుద్ధి.
చిత్తశుద్ధి
కావాలనుకుంటె
సమాజసేవ
చెయ్యాలి.
సమాజసేవలో
బాటు
దైవచింతన
చేయాలి.
భగవంతుడు
దూరముగా
వున్నాడనుకోకూడదు.
దూరముగా
వున్నాడనుకుంటె
దూరముగానే
వుంటాడు.
నాకు
దగ్గరగా
వున్నాడనుకుంటె
దగ్గరగానే
వుంటాడు.
దూరము
దగ్గర
నీ
భావమేగానీ
భగవంతుడు
ఎప్పుడూ
ఒకచోటే
వుంటాడు.
దైవము
ఎలాంటివాడు?
ఎప్పుడూ
మారనటువంటి
వాడు.
అక్కడ
ఒక
త్రాడు
వున్నాది.
కొంచెం
చీకటిలో
పాము
అనుకుంటున్నావు.
అది
పాము
కాదు
త్రాడే.
నీవు
పాము
అనుకున్నప్పుడు
త్రాడే
అది.
లైటు
వేసి
చూచినప్పుడు
త్రాడు
అనుకున్నప్పుడు
త్రాడే
అది.
త్రాడు
యేమీ
మారలేదు.
అదే
రీతిగా
దైవము
కూడను
జగత్తు
అనుకున్నా
తాను
దైవమే.
దైవమనుకున్నా
తాను
దైవమే.
దైవము
ఎప్పుడు
జగత్తు
రూపములోనే
వున్నాడు.
అదేరీతిగా
దైవము
కూడను
జగత్తనుకున్నా
తాను
దైవమే.
దైవమనుకున్నా
తాను
దైవమే.
దైవము
ఎప్పుడు
జగత్తు
రూపములో
వున్నాడు.
దీనిలో
మార్పు
నీ
దృష్టి
మార్పు.
త్రాడు
అనుకోటమం
నీ
దృష్టి
దోషమే.
పాము
అనుకోటము
నీ
దృష్టి
దోషమే.
ఎప్పుడూ
త్రాడు
త్రాడుగానే
వుంటుంది.
దైవము
దైవముగానే
వుంటాడు.
నీ
భావము
నీవు
పరిశుద్ధము
గావించుకోవాలి.
విద్యార్థులారా!
మీ
వయస్సు
బట్టి
మీ
భావములు
అనేకరకములుగా
పోతూవుంటాయి.
ఇవి
వేసుకున్న
అద్దాల
ప్రభావమే.
ఎట్టి
రంగు
ధరిస్తే
అట్టి
రంగుగానే
కనుపిస్తుంది
జగత్తు.
ప్రేమరంగు
వేసుకుంటె
ప్రపంచమంతా
ప్రేమమయంగా
వుంటుంది.
ద్వేషము
రంగు
వేసుకుంటె
ద్వేషముగానే
కనుపిస్తుంది.
లడ్డు
తింటె
తీపిగానే
వుంటుంది.
కానీ
మలేరియా
జ్వరం
వుండటం
చేత
లడ్డు
చేదుగా
వుంటుంది.
కాబట్టి
లడ్డు
దోషం
కాదు
నీ
నాలుక
దోషం
కాదు.
మీ
భావములే
దోషముగాని
భగవంతునిలో
ఎట్టి
దోషము
లేదు.
నిర్గుణుడు,
నిరంజనుడు,
సనాతనుడు,
నికేతనుడు,
నిత్యశుద్ధ,
బుద్ధ
ముక్త
నిర్మల
స్వరూపుడు.
…కాస్త్ర
భావాలన్ని
మీ
ప్రారబ్ధ
కర్మలను
పురస్కరించుకొనియే
వస్తుంటాయి.
వాటిని
మీరు
పరిశుద్ధము
…ంచటానికి
తగిన
ప్రయత్నం
చేయాలి.
విద్యార్థులారా!
ప్రాచీన
కాలమునుండి
భారతదేశములో
యిలాంటి
మహనీయులు
వుద్భవించి
అనేక
రకములైన
ఆదర్శములను
నిరూపించి,
అనుభవించి
యితరులకు
అందించారు.
చెప్పినది
నడచుకుంటాడు
భగవంతుడు.
కానీ
నడచుకో
లేదేమి
మీరనుకోవచ్చు.
అది
మీ
పొరపాటు.
చూడండి
…
వంశములోని
వారందరు
మరచినప్పటికి
యీమెకు
గర్భమై
కూడను
నూరు
యాగములై
పోయాయని
తెలిసి
కూడను
ఆపిండమును
పారవేసి
వచ్చారు.
కానీ
తన
మాట
తనమాటయే.
పిండమును
పారవేసినప్పటికి
అక్కడ
బ్రహ్మాండముగానే
రూపొందింది.
అదే
bodyగా
తయారై
పోయింది.
నూరు
యాగములు
చేసేటప్పటికి
తాను
వచ్చాడు.
వల్లభాచార్యుడు
కృష్ణుని
స్వరూపమని
వైష్ణవుల
విశ్వాసము.
కృష్ణుడు
సకల
10
▾
Meaning
Keep
హృదయములందు
వున్నాడు.
సర్వస్వరూపము
కృష్ణునిదే.
వల్లభాచార్యుడు
ఎంతో
మైమరచిపోయేవాడు
ప్రత్యక్ష
అనుభూతులంతా
చాటుతూవచ్చాడు
వల్లభాచార్యుడు.
వల్లభ
ఆచార్యుడు.
నావల్లభుడు
కృష్ణుడు
అతనే
ఆచార్యుడు.
అతని
యొక్క
స్వరూపమే
యితని
స్వరూపము.
అది
యిది
రెండూ
ఒక్కటే.
ఈ
విధంగా
ఉపదేశం
చేస్తూ
కేవలం
కృష్ణభక్తి
లోపల
జగత్తును
అనేకరకములుగా
మార్పు
చేస్తూ
వచ్చాడు.
అందరూ
యితని
అంత్య
సమయము
యేరీతిగా
వుంటుందో
చూడాలని
బంధువులు,
మిత్రులు
అందరూ
కాచుకొని
వుంటున్నారు.
ఇంటిలో
పడుకున్నాడు.
తలుపు
బయట
అందరూ
వుంటున్నారు.
తెల్లవారి
తలుపు
తెరచి
చూస్తే
వల్లభాచార్యుడు
లేడు.
దేహము
అంతర్ధానమై
పోయింది.
నిజంగా
భగవత్
తత్వము
ఎవరూ
అర్థం
చేసుకోలేరు.
'తెలియ
లేదు
రామా
భక్తి
మార్గము'
అని
త్యాగరాజు
చెప్పాడు.
నిజంగా
మనస్సు
బట్టి
దీక్షలోపల
భగవంతుని
సాధించాలనుకుంటె
ఎన్ని
దుఃఖములైనా,
ఎన్ని
కష్టములైనా
ఎన్ని
నష్టములైనా
భరించుకొని
సాధిస్తే
తప్పక
సాధ్యమవుతుంది.
Previous
←
Discipline is like our very life-breath
Next
Revelations about the Sai Avatar
→