Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · Discipline is like our very life-breath
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Discipline is like our very life-breath
16 September 1990, to students
1
▾
Meaning
Keep
Also in his talks
(29)
3 July 1986
The aham-principle arose from the Ātma-principle alone
10 October 1986
A people that has morality is the true people
3 September 1988
The body itself is a temple!
15 October 1988
All Things and All Beings in the World Are Forms of the Paramātma!
7 April 1989
All this is Vāsudeva
23 July 1989
All Religions Together Teach Only the Good
13 August 1989
Good Resolves Are Everlasting
12 September 1989
The Name of God Alone Is the Boat
28 October 1989
Prema Itself Is God
14 August 1990
Role of the Avatars
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
28 February 1995
God, master of the three
20 August 1996
Every Man Must Cultivate the Vision of Prema
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
29 April 1998
God Alone Is the Ground of Ānanda
25 August 1998
The Whole World Is Filled with Viṣṇu
10 September 1998
By Sacrifice Some Have Attained Immortality
11 August 2000
Only When There Is Purity of Mind Is There Success
13 March 2002
The divine power of attraction
31 August 2002
God in Human Form
10 October 2002
Earn divine Prema
1 January 2003
Only service done with the feeling of the one Ātma is true service
16 March 2003
The principle of Prema: the divine power of attraction
19 August 2003
The heart alone is Kṛṣṇa's birthplace
15 April 2004
The principle of Prema is Divinity itself
18 April 2005
The wedding of Sītā and Rāma is the union of the Ātma and the Paramātma
21 July 2005
No power is greater than Bhakti for God
11 August 2006
Divinity is attained only through Prema for God
29 September 2006
The basis of human life: ‘Educare’
ఈ
ప్రపంచము
మంచి
చెడ్డల
మిశ్రమము.
మంచి
చెడ్డల
సమ్మిళితము.
ఇందులో
కేవలము
మంచి
అనిగాని
చెడ్డ
అనిగాని
వుండుటకు
వీలుకాదు.
ఒక
వ్యక్తికి
మంచి
అని
తోచినది
మరొక
వ్యక్తికి
చెడ్డదిగా
తోచవచ్చు.
ఒకరికి
మంచి
అని
తెలిసినది
యింకొకరికి
చెడ్డ
అని
తెలియవచ్చు.
ఈ
మంచి
చెడ్డలు
మనిషి
యొక్క
భావములేగాని
ప్రకృతి
చర్యలు
కాదు.
దీనికి
సరియైన
ఆదర్శము
మీకందరికి
తెలిసియే
వుండవచ్చును.
ద్రోణాచార్యుడు
ఒక
సమయమందు
ధర్మజుని,
దుర్యోధనుని
పిలిచి
'బిడ్డలారా!
మీరు
రాజ్యమంతయు
సంచారము
సల్పి
ఈరాజ్య
పరిపాలనా
విధానములో
మంచి
చెడ్డలను
గుర్తించాలని
ఆజ్ఞాపించాడు.
ధర్మజుడు,
దుర్యోధనుడు
సంచారము
సల్పి
తిరిగి
వచ్చారు.
హస్తినా
పురము.
వారిని
ఒంటరి
ఒంటరిగా
పిలిచి
'నాయనా!
రాజ్య
పరిపాలన
ఏవిధముగా
నున్నదని
ప్రశ్నించాడు
ధర్మజుని.
ధర్మజుడు
చిరునవ్వుతో
'గురూజీ!
రాజ్యమంతయు
ఎక్కడ
చూచినా
మంచియే
నాకు
కనుపించింది.
ఏమాత్రము
ద్వేషము
నాకు
కనుపించలేదు.
ఏ
చెడ్డ
రాజ్యములో
లేదు'
అన్నాడు.
సరే
వెళ్లమన్నాడు.
తరువాత
దుర్యోధనుని
పిల్చాడు.
'దుర్యోధనా!
రాజ్యమంతా
తిరిగినావా?
రాజ్యము
ఏవిధముగా
వుంటున్నాది'
అని
ప్రశ్నించాడు.
దుర్యోధనుడు
చెప్పాడు.
గురూజీ!
ఎక్కడ
చూచినా
చెడ్డయే
కనుపించుచున్నది.
ఏమాత్రము
శాంతి
అన్నది
కనుపించటం
లేదు.
సంతోషమన్నది
కనుపించటం
లేదు'.
అని
చెప్పాడు.
సరే
వెళ్లమన్నాడు.
తనలో
తాను
నవ్వుకున్నాడు
ద్రోణాచార్యుడు.
ఇది
కేవలము
వ్యక్తుల
యొక్క
భావములోగాని
రాజ్యము
యొక్క
మంచి
చెడ్డలు
కాదు.
ధర్మజుని
భావము
నివృత్తి.
దుర్యోధనుని
భావము
ప్రవృత్తి.
భగవత్
సృష్టియందు
అన్నీ
మంచివే.
చిత్రంబులు
త్రైలోక్య
ప
విత్రంబులు
భవలతా
లవిత్రంబులు
స
న్మిత్రంబులు
ముని
జన
వన
చైత్రంబులు
విష్ణుదేవు
చారిత్రంబుల్.
ఈ
జగత్తంతయు
విచిత్రమైనటువంటిది.
ఇందులో
సర్వము
పవిత్రమైనది.
మానవుని
యొక్క
స్వభావమును
పురస్కరించుకొని
మంచి
చెడ్డలుగా
గోచరిస్తున్నాయి.
ఇది
స్వభావము
అని
చెప్ప
కూడదు.
స్వ
అనగా
ఆత్మ.
ఆత్మభావమే
స్వభావము.
అది
ఎప్పుడు
కూడను
పవిత్రమైనదే.
ప్రకృతి
విచారములో
అపవిత్రములు.
దుఃఖములు.
దుష్కృతే
జగత్తు
యొక్క
స్వరూపము.
కనుక
యిది
స్వభావమునకు
ఏమాత్రము
సంబంధించినది
కాదు.
గాలి
చల్లగా
వుంటుంది.
నీరు
చల్లగా
వుంటుంది.
అగ్ని
వేడిగా
వుంటుంది.
సూర్యుడు
ప్రకాశంగా
2
▾
Meaning
Keep
His poems 126
Also in his talks
(6)
10 July 1986
When we keep the mind under control, life is blessed
31 July 1986
The mind is the cause of bondage and Mokṣa
16 January 1988
The Five D's
1 November 1989
See the Embodiment of Prema with Prema Alone
28 August 1996
That Which Gives Jñāna Alone Is Vidyā
21 August 2002
'I' Itself Is Divinity
వుంటాడు.
ఇవన్నీ
స్వరూప
స్వభావములు..
అదేరీతిగా
ఆత్మస్వభావము
సత్
చిత్
ఆనందము.
ఏమాత్రము
యిందులో
ద్వేషము
లేదు.
జగత్తునందు
మనము
చూస్తున్న
యీ
చెడ్డలు,
దుర్మార్గములు,
అన్యాయములు,
అక్రమములు,
అనాచారములు,
అసత్యములు
యివన్నీ
కూడను
ప్రకృతి
యొక్క
చర్యలు.
ఈ
ప్రపంచమంతయు
దైవత్వముతో
కూడి
వున్నది.
స్వభావమైన
ఆత్మ
తత్వము
ఏకత్వముగా
వున్నది.
'ఏకం
సత్
విప్రా
బహుధా
వదంతి'.
ఉన్నది
ఒక్కటే
అయినప్పటికి
మనిషి
భావములను
పురస్కరించుకొని
అనేకంగా
గోచరిస్తూ
వుంది.
ఇవి
మనుష్యుని
మనో
వికారములు.
ఇది
ఆత్మ
యొక్క
స్వరూప
స్వభావములు
కావు.
మంచిని
ఎవరు
ఎందుకు
మంచిగా
వున్నదని
ప్రశ్నించరు.
చెడ్డవున్నప్పుడు
ఎందుకు
చెడ్డగా
వుందని
ప్రశ్నిస్తారు.
నీవు
బజారు
పోతుంటే
ఎవరైనా
వ్యక్తి
ఏడుస్తుంటే
ఆ
వ్యక్తి
ఎందుకు
ఏడుస్తున్నాడని
ప్రశ్నిస్తారు.
అనగా
దుఃఖము
మానవుని
స్వభావము
కాదు.
కనుక
విచిత్రంగా
ప్రశ్నిస్తున్నారు.
అదే
బజారునందు
ఆనందముగా
ఉల్లాసంగా
వుంటున్నప్పుడు
ఎందుకయ్యా
ఆనందముగా
వున్నావని
ప్రశ్నించరు.
ఆనందము
అతని
స్వభావము.
అదే
ఆత్మ
యొక్క
తత్వము.
'నిత్యం
నిరంజనం
సనాతనం
నిత్య
శుద్ధ
బుద్ధ
ముక్త
నిర్మల
స్వరూపిణం'
ఇట్టి
నిత్యమైన
ఆత్మ
తత్వాన్ని
దేహముగా
భావిస్తున్నాము.
దేహాత్మ
భావము
కలిగిన
వానికే
యివన్నీ
వికృతిగా
గోచరిస్తాయి.
ఆత్మాభిమానము
కలిగిన
వానికి
అన్నీ
ఆనందమయమే.
ఈనాడు
సుఖదుఃఖములకు
మూలకారణము
మానవుని
ప్రవృత్తులే.
కనుకనే
'మన
యేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః'.
బంధమునకు,
మోక్షమునకు
మనస్సే
కారణము.
మనస్సు
ఎక్కడ
వుందో
అక్కడ
చంచలత్వము
వుంటున్నాది.
ఎక్కడ
చంచలత్వమో
అక్కడ
అశాంతి
వుంటుంది.
అశాంతిగా
వుండిన
వానికి
సుఖము
వుండదు.
ప్రపంచములో
ఎక్కడ
చూచినా
మనస్సు
వ్యాపించి
వుంటున్నాది.
వేదము
మనో
మూల
మిదం
జగత్
అనింది.
జగత్తంతయు
మనస్సు
యొక్క
స్వరూపమే.
ఈ
మనస్సు
ప్రకృతివైపు
మరల్చినప్పుడు
మరింత
అధోగతి
పాలౌతుంది.
మనస్సు
కేవలము
సంకల్ప
వికల్పాత్మకమైనది
మాత్రమే.
సంకల్ప
వికల్పాత్మకమైన
మనస్సు
సర్వత్రా
వ్యాపించి
వుండటం
చేత
మానవుడు
అనేక
విధములుగా
అశాంతికి
గురౌతున్నాడు.
మనస్సును
మనము
యేమాత్రము
అనుసరించరాదు.
మనస్సు
కంటె
అధికమైనది
బుద్ధి.
ఈ
బుద్ధి
నిత్యానిత్య
విషయ
పరిశీలన
చేస్తుంది.
విచారణ
శక్తికి
అవకాశము
నిచ్చి
నిర్ణయము
చేసిన
తరువాత
ముందు
కార్యమును
చేయాలి.
కాని
యీనాటి
మానవుడు
అంతటి
కాలాన్ని
అందించటం
లేదు.
మనస్సు
తలంచిన
తక్షణమే,
మనస్సు
ఊహించిన
తక్షణమే
కార్యములో
ప్రవేశిస్తున్నాడు
మనసు
నాధారముగ
గొను
మానవుండు
పశువు
కంటెను
హీనమై
పతన
మగును
బుద్ధి
నాధారముగ
గొను
బుధజనుండు
పశుపతిగ
మారునని
పల్కె
పర్తిసాయి.
పశువుకు,
పశుపతికి
ఎంత
వ్యత్యాసమున్నది.
బుద్ధిని
అనుసరించిన
వానికి
మనస్సును
అనుసరించిన
వానికి
యిదే
భేదా…
3
▾
Meaning
Keep
ఈనాడు
ప్రపంచములో
అనేక
మంది
మనస్సునే
అనుసరిస్తున్నారు.
అందువలనే
మానవుడు
అశాంతికి
గురౌతున్నాడు.
మనది
భావమేగాని
స్వభావము
కాదు.
ఆత్మనే
స్వభావము.
స్వ
అనగా
సాలోక్య
సారూప్య
సాన్నిధ్య
సాయుజ్యములు.
ఇది
బ్రహ్మ
స్వభావము.
ఈ
స్వభావమనేది
ఆత్మ
భావముగా
తలంచుకున్నప్పుడు
మనకు
యేమాత్రము
చెడ్డ
చర్యలు
కనుపించవు.
మన
కన్నులకు
ఎలాంటి
రంగు
అద్దాలు
వేసుకుంటే
అలాంటి
రంగులోనే
కనుపిస్తుంది
జగత్తు.
ఆ
ధరించిన
అద్దములు
మనం
తీసి
వేసినప్పుడు
అన్నీ
భిన్నంగా
కనుపిస్తాయి.
మోహమనే
గ్లాసులో
ఈ
ప్రపంచాన్ని
చూస్తున్నావు.
నీలో
చెడ్డ
వుంటే
ప్రపంచమంతా
చెడ్డగానే
కనుపిస్తుంది.
మోహాన్ని
తీసేస్తే
nature
natureగానే
కనుపిస్తుంది.
ఇదంతయు
ఏకత్వమైన
దివ్యత్వము.
అనేకత్వములోని
ఏకత్వమును
గుర్తించటమే
బుద్ధి
యొక్క
సహజము.
ఏకత్వమును
అనేకత్వముగా
భావించుకోటమే
మనస్సు
యొక్క
ప్రభావము.
మానవుడు
మనస్సును
ఆధారముగా
చేసుకొని
మనస్సు
చెప్పిన
విధంగా
ప్రవర్తించినప్పుడే
అనేక
అశాంతులు
కలుగుతున్నాయి.
మానవుని
జీవితములోపల
అన్నీ
పరిమితముగానే
వుంటున్నాయి.
మన
దేహమే
పరిమితమైనది.
మన
blood
pressure
పరిమితముగా
వుంటున్నది.
మన
పల్స
రేటు
పరిమితముగా
వుంటున్నాది.
టెంపరేచరు
పరిమితంగా
వుంటున్నది.
మన
దృష్టి
అంతా
పరిమితముగా
వుంటున్నది.
వినికిడి
పరిమితముగా
వుంటున్నది.
శబ్ద
స్పర్శ
రూప
రసగంధాదులన్నీ
పరిమితముగానే
వుంటున్నాయి.
ఈ
పరిమితములో
వుండిన
దానిని
అపరిమితములో
ప్రవేశపెట్టినప్పుడే
అశాంతికి
గురౌతున్నాము.
అదే
భవ
రోగము.
మన
టెంపరేచరు
98.4°F
యిది
నార్మల్.
99°F
వస్తే
జ్వరం
ప్రారంభమైంది.
Blood
pressure
120/80
perfect
normal.
90
పోయిందా
గుండె
జబ్బు
ప్రారంభమైంది.
మన
కన్ను
ఎంత
వెలుగో
అంత
వరకు
మాత్రమే
చూడగలదు.
ఎక్కువ
వెలుగు
చూస్తే
రెటినా
కాలి
పోతుంది.
చెవికూడా
ఎక్కువ
శబ్దము
విన
లేదు.
అధికమైన
శబ్దము
విన్నప్పుడు
eardrum
పాడై
పోతుంది.
మన
దేహమే
ఒక
లిమిటెడ్
కంపెనీ.
ఈ
లిమిటెడ్
కంపెనీ
లోపల
ఎంతవరకు
పరిమితిని
అనుసరించాలో
అంత
వరకే
అనుసరించాలి.
దీనినే
వేదాంతము
'నశ్రేయో
నియమం
వినా'
నియమము
లేక
శ్రేయస్సు
వుండదు.
నియమము
పాటించిన
వానికి
సర్వము
శ్రేయస్సే.
ఈ
నియమమే
discipline.
ఈ
discipline
మనం
follow
చేసినప్పుడే
మనము
నిజమైన
శరీరమును
ధరించిన
వారమవుతాము.
అనేక
పర్యాయములు
చెప్పాను.
డకారత్రయములని.
Discipline,
Devotion,
Duty.
మన
devotion
వుందిగాని
discipline
లేదు.
discipline
వుందిగాని
duty
సరిగా
చేయటం
లేదు.
ఒక
గవర్నరు
వుంటాడు.
ఈ
గవర్నరుకు
యిటువైపు
అటువైపు
యిద్దరు
బాడీగార్డులుంటారు.
ఆత్మ
అనే
గవర్నరుకు
ఒకవైపున
duty
మరొకవైపున
discipline
యీ
రెండూ
బాడీగార్డుల
వలె
వుంటుండాలి.
అప్పుడే
మన
duty
పవిత్రమైనదిగా
వుంటుంది.
ఈ
మూడింటి
ఏకత్వమును
మనం
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
devotion
వుంటే
discipline
లేదు.
discipline
వుంటే
devotion
లేదు.
రెండూ
వుంటే
duty
సరిగా
చేయటం
4
▾
Meaning
Keep
Also in his talks
(14)
30 July 1987
To nurture sacred feelings in the heart is education
6 October 1989
Do Not Give Up the Name of God
28 May 1990
The Three Gunas
20 October 1990
The day that wrought the great change
14 January 1992
All learning that lacks humility and obedience is the learning of a rākṣasa!
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
14 April 1998
God pervades all
23 April 1998
Human Life Is Most Precious
26 April 1998
All Beings Are Parts of God
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
9 October 2001
God in human form
20 November 2001
Spiritual education is essential alongside worldly education
1 March 2003
Lasting Ānanda is gained only through satsaṅga
2 May 2006
The body itself is the temple; you yourself are God
…దు.
ఈ
మూడింటి
యొక్క
ఏకత్వమే
నిజమైన
ఆత్మ
తత్వము.
త్రిదళం
త్రిగుణాకారం
త్రినేత్రంచ
త్రియాయుధం
త్రిజన్మ
పాప
సంహారం
ఏకబిల్వం
శివార్పణం.
…న్నింటికిని
ఆత్మసమైక్యత
వుండాలి.
బిల్వదళము
చూసి
వుంటారు.
మూడు
ఆకులుంటాయి.
ఈ
మూడు
వేరువేరు
…
వుండినప్పటికి
మూడు
కలసివుంటాయి
ఒక
భాగములో.
అదే
విధముగా
త్రిగుణములు
ఆత్మను
సంబంధ…
వుంటున్నవి.
మానవుడు
త్రిగుణాత్మక
స్వరూపుడు.
కాలత్రయ
స్వరూపుడు.
త్రినేత్రుడు.
త్రి
భావ
స్వరూపుడు
…టి
యీ
త్రి
భావములు.
మంచి,
చెడ్డ,
మిశ్రమము.
ఈ
మంచి
చెడ్డల
మిశ్రమముతో
జీవిస్తున్నాము.
ఈ
…గమంతా
సంధియుగముగా
వుంటున్నది.
సంధి
అనగా
ఏమిటి?
రెండు
కాలముల
యొక్క
చేరికయే
సంధి
రాత్రి
పగలు
చేరిన
సాంకాలమును
సంధి
అంటారు.
ఉదయము,
మధ్యాహ్నము
చేరినది
మధ్యాహ్న
సంధి
అంటా….
ఈ
సంధి
యుగములో
మానవుడు
వుంటున్నాడు.
ఈ
సంధియందు
మనము
సరైన
నిశ్చయము
కలిగివుండాలి.
…నాటి
విద్యార్థులు
చాలా
అభివృద్ధి
కావలసినవారు.
భావి
భారతోద్ధారకులైన
విద్యార్థులు
యీనాటినుండియే
క్రమశిక్షణము
సరైన
రీతిలో
పోషించుకోవాలి.
అలాంటి
విద్యార్థులందు
క్రమశిక్షణ
లోపిస్తే
జీవితమంతా
కొంత
అశాంతికి
గురి
కావలసివస్తుంది.
ఆధ్యాత్మిక
విషయమునందుగాని,
నైతిక
విషయమునందుగాని,
భౌతిక
విషయమునందుగాని,
వైజ్ఞానిక
రంగ…
…నందుగాని
అన్నిరంగములందు
discipline
అత్యవసరము.
discipline
is
way
of
life.
ఈ
discipline
కేవలం
ఒక
హాస్టలులో
కళాశాలలో
వున్నంత
వరకు
మాత్రమే
కాదు.
discipline
మన
ప్రాణం
వంటిది.
మన
నీడ
…
వెంట
రావాలి.
వారు
విద్యను
పూర్తి
గావించుకొని
స్వగ్రామము
వెళ్లినప్పుడు
కూడను
యిక్కడ
మీరు
అనుసరిం…
discipline
అక్కడ
కూడను
అనుసరించాలి.
పిల్లలు
చాలా
మంచివారు.
కాని
అప్పుడప్పుడు
కొన్ని
వికార…న
భావాలు
వీరిలో
విజృంభిస్తాయి.
అప్పుడు
నిత్యానిత్య
విషయ
పరిశీలనను
సరిగా
వుపయోగించాలి.
selfish
…crimination
గా
రూపొందుతున్నాది.
దీనిని
discrimination
అని
చెప్పకూడదు.
cheating
అని
చెప్పాలి.
ఎందుకంటె
తనకు
తెలిసి
కూడను
అనుసరించకుండా
పోవటం
cheating
అవుతుందిగాని
…టుగా
గాదు.
బుద్ధి
పూర్వకంగా
చేసే
పొరపాటు.
విద్యార్థులు
ఆ
విధంగా
ప్రవర్తించకూడదు.
విద్యార్థులు
యీనాడు
…ంటి
ప్రవర్తనలో
వుంటారో
భవిష్యత్తులో
అలాగే
వుంటుంది.
విద్యార్థుల
యొక్క
దృష్టిని
అదుపులో
పెట్టుకోవాలి.
కన్నులోపల
అమిత
శక్తి
కలిగి
వుంటున్నాది.
ఒక్క
సెకండులో
ఎన్ని
రూపములో
చూస్తున్నాది.
ఈ
రూపములు
…డటం
చేతనే
మనలో
వున్న
దివ్యశక్తి
చాలా
వ్యర్థమై
పోతున్నది.
అదే
విధముగా
మాటలందు
అధిక
శక్తి
వుంటున్నాది.
మనము
అనవసరంగా
అధికంగా
మాట్లాడుతున్నాము.
అందు
వలన
అందులో
గూడను
అమితమైన
…క్తి
కోల్పోతున్నాము.
energy
అనేది
చూపులోపల,
మాటలోపల,
వినికిడిలోపల,
తలంపుల
లోపల,
చర్యల
5
▾
Meaning
Keep
Also in his talks
(7)
29 July 1990
Our Manas itself is the key
21 November 1990
Seva that sanctifies
1 June 1991
Spiritual Discipline (sadhana)
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
4 December 1992
Every human being is none other than the embodiment of God!
26 February 1995
Make Sacred Use of Your Youth
1 October 1998
Aham, Ātma, Mind, Speech
లోపల
మనము
ఎంతో
waste
చేస్తున్నాము.
మీకు
అనేక
పర్యాయములు
చెప్పాను.
see
no
evil
see
what
is
good
hear
no
evil
hear
what
is
good
Talk
no
evil
Talk
what
is
good.
Think
no
evil
Think
what
is
good.
do
no
evil
do
what
is
good.
This
is
The
way
to
God.
పరుగెత్తి
పరుగెత్తి
పడటంగాదు
భగవంతుని
సన్నిధికి
పోవటం.
ఈ
పంచేంద్రియములు
సరైన
అదుపులో
పెట్టుకోటం
నిజమైన
రాజ
మార్గము.
మనలో
వుండిన
దివ్యశక్తిని
మనం
బుద్ధిపూర్వకంగా
మనం
పాడు
చేసుకుంటున్నాం.
ఒక
చిన్న
ఉదాహరణ
చూడండి.
ఒక
blind
man
వుంటాడు.
అతని
దృష్టి
యేమాత్రము
ప్రసరించదు.
వాని
…
…టలు
అతి
సూక్ష్మంగా
వుంటాయి.
మనకు
ఎందుకు
ఆ
శక్తి
లేకుండా
పోవటం.
మరొక
దృష్టిని
అమితంగా
మనము
ప్రసరింప
చేస్తున్నాము.
తద్వారా
మనలో
వుండిన
దివ్యశక్తి
మనం
కోల్పోతున్నాము.
శక్తిని
కోల్పో…ము
చేత
మనం
బలహీనులై
పోతున్నాము.
ఈ
దౌర్బల్యమునకు
మనం
గురికావటం
వలనే
జీవితమంతా
దుఃఖముల
పాలౌతున్నాము.
కనుక
మనం
దృష్టిని,
వాక్కును,
శ్రవణమును
సరియైన
అదుపులో
పెట్టుకోవాలి.
ఎవరైనా
చెడ్డ
విషయములు
మాట్లాడుతున్నారా
వెళ్ళు
ఆ
స్థానం
నుంచి
వెళ్లిపో.
వినకూడదు.
ఏదైనా
చెడ్డది
మన
…టి
ముందు
వచ్చిందా
దాన్ని
చూడకు.
కన్ను
స్వభావము
అటువంటిది.
ఎదుట
పదార్థమును
తనలో
ప్రతి…బింబింప
చేస్తుంది.
ఎదట
లేని
వస్తువును
తను
ప్రతిబింబింప
చేసుకోదు.
మన
దృష్టి
దానిపైన
పడినప్పు…
అది
ప్రతిబింబి…స్తుంది.
మన
దృష్టి
దానిపైన
లేనప్పుడు
అది
యేమాత్రము
ప్రతిబింబించదు.
reflection,
reaction,
resound
యీ
మూడింటి
ద్వారా
మానవత్వము
చాలా
బలహీనమై
పోతున్నది.
మానవత్వంలో
వుండిన
దివ్యత్వాన్ని
అమితంగా
కోల్పోతున్నాము.
చెడ్డను
చూడవద్దు.
చెడ్డను
వినవద్దు.
చెడ్డను
చెప్పవద్దు.
ఇతరుల
హృదయాన్ని
బాధించే
పదములు
వుపయోగపెట్టవద్దు.
help
ever,
hurt
never
అని
చెప్పటంలో
అంతరార్థమిదియే.
వ్యాసులవారు
అష్టాదశ
పురాణేషు
వ్యాసస్య
వచన
ద్వయం
పరోపకార
పుణ్యాయ
పాపాయ
పరపీడనం.
పాపం
అంటే
ఏమిటి?
పరులను
పీడించేది
పాపం.
పుణ్యమంటే
ఏమిటి?
పరులను
ఆనందపరచటమే.
పుణ్యం.
పుణ్యం
చేయటానికి
అవకాశము
లేకపోతే
పాపం
మాత్రం
చేయవద్దు.
అదే
పెద్ద
పుణ్యం.
6
▾
Meaning
Keep
ఈ
విధమైన
పవిత్రమైన
భావాలు
విద్యార్థుల
హృదయము
లోపల
నాటుకున్నప్పుడే
భవిష్యత్తులో
ఎంతైనా
కూడను
యితరులకు
ఆనందమునందించి
మీరు
కూడను
ఆనందమననుభవించగలరు.
మనము
బాహ్యమైన
దృశ్యాన్ని
అమితంగా
చూస్తున్నాము.
దానినే
సత్యముగా
భావిస్తున్నాము.
కాని
దీనికి
మూలాధారము
ఒకటి
వుంటున్నది.
గోడలు,
doors,
windows
అంతా
మనకు
కనుపిస్తున్నాయి.
దీనినే
మనము
చూస్తున్నాముగానీ
యివి
ఆధారమైన
పునాదులపైన
వుంటున్నాయి.
చెట్టు
మంచి
పచ్చగా
కళకళలాడుతూ
వుంటుంది.
ఫలపుష్పాలతో
నిండి
వుంటుంది.
కాని
దానికి
ఆధారము
roots.
roots
బాగా
వుండినప్పుడే
fruits
అందుకోటానికి
వీలవుతుంది.
పిల్లల
దేహము
big
Tree.
relationship
branches.
ఆత్మవిశ్వాసమే
roots.
మన
Thoughts
flowers.
good
words
fruits.
fruit
juice
character.
పైన
fruit
క్రింద
root
లేక
యిది
fire
wood
కాని
చెట్టు
కాదు.
కాబట్టి
క్రింద
root
అనే
confidence,
character
అనే
juice
వుండినప్పుడే
మానవుడుగా
రూపొందుతాడు.
కాన
ఆత్మవిశ్వాసం
అత్యవసరం.
ఈనాడు
జగత్తు
లోపల
యిన్నివిధములైన
చంచలత్వానికి,
అశాంతికి
ఆత్మవిశ్వాసము
కోల్పోటమే
కారణము.
మనకు
ఆనందము
కావాలని
ఆశిస్తున్నాము.
happiness
is
union
with
God.
అసలు
happy
ఎక్కడ
వస్తుందం…ే
యిష్టము
వచ్చిన
పని
చేస్తే
రాదు.
ఏ
పని
చేసినాగాని
అది
ఆనందముతో
యిష్టముతో
చెయ్యాలి.
మాటలు
కూడా
మంచిగా
చెప్పాలి.
అదే
మనం
నేర్చుకోవాలి.
ఈ
మానవత్వం
ఎందుకోసం
వచ్చింది?
'పరోపకారార్థమి…ం
శరీరం'
'శరీరమాద్యం
ఖలు
ధర్మసాధకం'.
కర్మలాచరించటానికి
వచ్చిందనుకుంటున్నాం.
ఎట్టి
కర్మ…చరించటానికి.
ధర్మ
సంబంధమైన
కర్మలాచరించటానికి.
దేహము
వచ్చిందని
ఏ
కర్మలంటే
ఆ
కర్మలు
చేయకూడదు.
మానవత్వమునకు
ఎంతవరకు
దివ్యత్వమును
అందించాలో
అంత
వరకు
దానిని
వుపయో…ంచుకోవాలి.
పెడమార్గము
పట్టించినా
ప్రమాదము
సంభవిస్తుంది.
ఒక
కత్తి
వుంది.
ఎందుకోసం
కత్తి.
ఏదో
పండ్లు
…యుటకో
కూరగాయలు
తరుగుటకో
వాడాలి.
ఆ
కత్తితో
మరొకరిని
పొడిస్తే
అది
అపకారం
కాదా?
కత్తి
దోషము
…దు.
కత్తిని
పట్టుకున్న
వాని
దోషము.
మనస్సనేది
ఒక
కత్తి.
పరోపకార
సంబంధమైన
పనులలో
ఉపయోగించు…వాలి.
అట్లు
కాకుండా
నీ
మనస్సననుసరిస్తూ
పోతే
ప్రమాదము
సంభవిస్తుంది.
విద్య,
ధనము
పరిశుద్ధమై…వి.
దోషము
యేమాత్రము
లేదు.
పరిశుద్ధమైన
జలము
వంటివి.
ఈ
pure
waterను
red
పాత్రలో
…స్తే
red
colourగానే
కనుపిస్తుంది.
green
పాత్రలో
వేస్తే
green
colourగానే
కనుపిస్తుంది.
మన
దేహము
bottle.
చెడ్డ
భావములతో
నింపుకుంటే
చెడ్డగా
రూపొందుతుంది.
ఇందులో
దోషము
లేదు.
bottle
యొక్క
వికార…ము
పొందుతుంది.
అనేక
పర్యాయములు
చెప్పాను.
తలుపువుంది.
తలుపుకి
ఒక
Lock
వేశాము.
ఈ
Lockకి
key
left
side
turn
చేస్తే
open
అవుతుంది.
right
side
turn
చేస్తే
lock
అవుతుంది.
turn
చేయటం
7
▾
Meaning
Keep
His poems 340
…ో
ప్రయాసముంది.
Lock,
key
ఒకటేగాని
turning
different.
మన
హృదయం
ఒక
Lock;
mind
key.
God
side
turn
చేస్తే
detachment.
world
side
turn
చేస్తే
attachment.
మనకోరికలు
Less
luggage
more
comfort.
మన
జీవితమంతా
దీర్ఘప్రయాణము.
దీనిలోపల
ఎంతవరకు
లగేజి
తగ్గించుకుంటే
అంతవరకు
సునాయాస
ప్రయాణము.
కాని
యీనాడు
మనం
తగ్గించుకోటం
లేదు.
దినదినమునకు
పెరిగి
పోతున్నాది
లగేజి.
కనుక
ప్రయాణంలో
అశాంతి
ననుభవిస్తున్నాము.
కనుక
జీవితప్రయాణములోపల
ఎంతవరకు
ఎప్పుడు
ఎక్కడ
ఎవరి
చేత
యేవిధంగా
మనము
వ్యవహరించాలి
దానిని
మనం
అనుసరించటానికి
ప్రయత్నించాలి.
ఎప్పుడు,
ఎక్కడ,
ఎవరితో
ఏమి
మాట్లాడాలి
దానిని
మనం
గుర్తించినప్పుడు
అన్నీ
సక్రమమైన
రీతిగా
వుంటాయి.
ఇవి
విచారించకుండా
మాటలు
ప్రారంభిస్తాము.
ఇదే
చాలా
ప్రమాదానికి
గురౌతుంది.
ఇలాంటి
వారికి
చెప్పి
కూడను
ప్రయోజనం
లేదు.
అంధునకు
చూచుకాన
అద్దమేల?
చెవిటి
వానికి
సంగీత
శ్రవణమేల?
…నికి
music
తెలియదు.
ఆచరించదలచిన
వానికే
మనము
ఆదేశము
నందించాలి.
ఆచరించని
వానికి
కాలము
వ్యర్థము.
మీరందరు
చక్కని
మంచి
విద్యార్థులే.
భక్తిప్రపత్తులతో
చక్కగా
ప్రకాశించేవారే.
discipline
…రు
ఆచరించాలి.
నా
భావము
మీకు
మీ
భావము
నాకు
తెలుసు.
బయట
వారు
యింకొక
రీతిగా
అర్థము
చేసు…ంటారు.
స్వామి
నిమిత్తమై
మీరంతా
ఆరాటపడుతున్నారని
ఏకొద్దిమందికో
తెలుసు.
తెలిసి
కూడను
యీ
…యి
level
వేరు
కనుక
దీనిని
విరుద్ధముగా
భావించుకుంటారు.
వారూ
యీ
levelలో
వుంటే
ఆ
భావానికి
అవకాశం
యిచ్చేవారు
కాదు.
కనుక
కాలము
ప్రదేశము,
దానికి
తగిన
ప్రవర్తన
మూడింటి
సన్నిహిత
సంబంధ…ంధత్వము
గుర్తించాలి.
వాలి.
అతను
కోతి
జాతి.
మృగ
జాతి.
కాని
రాముడు
మానవ
స్వరూపుడు.
సుగ్రీవుడు
కోతి
జాతి.
వాలి
సుగ్రీవులు
అన్నదమ్ములు.
ఐతే
మానవునికి
మానవుడే
నిజమైన
మిత్రులౌతారు.
monkeyకి
monkeyనే
మిత్రుడౌతాడు.
మానవత్వము,
కోతితత్వము
ఏకము
కావటానికి
వీలు
లేదు.
వానరుడు
మానవుడు
యిరువురు
ఏకమై
పోయారు.
వా
నర.
వ
తీసివేస్తే
నర
అయిపోతుంది.
వా
అనగా
వాలము.
వాలము
తీసివేస్తే
నరుడే.
వాలము
వుండినంత
వరకు
నరుడు.
ఈ
యిద్దరకు
ఏవిధమైన
సంబంధము
కుదిరింది.
రాముడు
తన
సోదరుని
వల్ల
రాజ్యమును
వదలి
అడవిలో
ప్రవేశించాడు.
పితృవాక్యపరిపాలన
చేయటానికి
అరణ్యమునకు
వచ్చాడు.
రెండవ
కారణము.
మూడవది
భార్యావియోగము
చేత
రాములు
అరణ్యములో
సంచరిస్తున్నాడు.
ఈ
మూడు
కారణములు
సుగ్రీవునకు
వున్నాయి.
వాలి
వల్ల
సుగ్రీవుడు
వేరయ్యాడు.
తండ్రి
ఆజ్ఞచేత
తారను
వివాహమాడారు.
ఆ
తారా
వియోగము
చేత
దుఃఖమును
అనుభవిస్తున్నాడు.
ఈ
మూడు
కారణముల
చేత
నరునికి
వానరునికి
8
▾
Meaning
Keep
His poems 330
Also in his talks
(2)
28 January 1992
The good fortune of seeing one's own svarūpa is Jñāna
22 February 2001
God's grace comes only through the right use of the senses
friendship
యేర్పడి
పోయింది.
అనగా
ఏమిటి?
అయ్యో
పాపం!
ఈ
సుగ్రీవుడు
భార్యావియోగముతో
అరణ్యవాసం
చేస్తున్నాడు.
కాబట్టి
నాకున్న
బాధే
అతనికి
వుంటుంది
అని
compare
చేసుకున్నాడు.
అలాంటి
స్థితికి
చెందినవారికే
friendship
యేర్పడుతుంది.
నీకు
స్వామి
సమీపములో
పోవాలని
సమీపములో
కూర్చోవాలని
ఆరాటం
అధికం
…వుంటుంది.
నీ
వయస్సువారు
కారు
ఆ
పెద్దలు.
కనుక
వారి
భావాలకు,
నీ
భావాలకు
సరియైన
సంబంధము
కుద…టం
లేదు.
మీరు
చేసేది
మంచిదే.
కాని
అది
సక్రమమైన
రీతిగా
చేయండి.
నీవు
నొప్పిపడకుండా
యితరులను
నొప్పించకుండా
నీ
యొక్క
ఆశయము
నీవు
నెరవేర్చుకో.
ఏ
పని
చేసినా
యితరులకు
యిందువల్ల
యేమైనా
ప్రమాదమా?
బాధ
కలుగుతుందా?
అని
విచారించి
ముందుకు
వెళ్లు.
విచారణ
చేసిన
తరువాత
స్వార్థము,
స్వప్రయోజనము
దూరము
నెట్టు.
స్వార్థం
కూడా
వుండవలసిందేగాని
ఒక
హద్దు
వుండాలి.
స్వార్థము
పరార్థముతో
కూడినప్పుడది
యదార్థమైన
మానవత్వము.
కాని
యీనాడు
పెద్దవారు
మొదలు
చిన్నవారి
వరకు
ముందు
వెనుక
యోచన
చేయ…ం
లేదు.
స్వార్థము
అమితంగా
పెరిగిపోవటం
చేత
అశాంతిని
పొందుతున్నారు.
మానవత్వమునే
కోల్పోతున్నారు.
స్వార్థాన్ని
తగ్గించుకోండి.
నావలె
యింకొక
వ్యక్తి
ఎదుటవున్నాడనేది
దృష్టిలో
పెట్టుకోండి.
మీరంతా
సమాజములో
వున్నారు.
సమాజము
లేకపోతే
నీ
వ్యక్తిత్వము
వ్యర్థమై
పోతుంది.
కాబట్టి
సమాజమునకు
సరియైన
ఆదర్శము
నందించాలి.
విద్యార్థులు
బుద్ధిమంతులేగాని
మంచి
నడత
లేదు.
అది
మాత్రం
చూచుకోవాలి.
discipline
manners,
behaviour
యీ
మూడూ
చాలా
ప్రధానమైనవి.
The
proper
study
of
mankind
is
man.
thoughts,
words,
actionsలకు
సరియైన
సంబంధము
వుండాలి.
దీనినే
త్రికరణ
శుద్ధి
అన్నారు.
త్రికరణ
శుద్ధి
కలిగిన
వానికి
ఎక్కడైనా
సరే
దైవము
తన
వెంట,
జంట,
కంటనే
వుంటాడు.
ప్రేమ
మంచిదేగాని
ప్రేమికుడు
కావాలి.
ప్రేమయే
కావాలి.
ప్రేమికుడైతే
ఒకరినే
ప్రేమిస్తావు.
నీవే
ప్రేమ
అయిపోతే
జగత్తునంతా
ప్రేమిస్తావు.
అదే
నిజంగా
మనం
గుర్తించాలి.
తాను
ప్రేమగా
ఎప్పుడున్నాడో
యితరులను
బాధించుటకు
పూనుకోడు.
కనుక
విద్యార్థులు
లోపలను
ప్రవేశించే
సమయములో
ఆదర్శముగా
తమ
నడతలను
గమనించుకోవాలి.
మన
నడతపైనే
అన్నీ
ఆధారపడి
వున్నాయి.
దీనినే
నీతి
అని
చెప్పుతూ
వచ్చారు.
మంచి
నడతనే
నీతి
అన్నారు.
…నీతి
కోసం
మానవత్వం
వచ్చింది.
నీతి
లేక
జాతి
చెడిపోతుంది.
జాతి
గౌరవంబు
నీతిపై
నిలచును
నీతి
లేక
యున్న
జాతి
చెడును
నీతి
కల్గు
జాతి
నిజమైన
జాతిరా
వినుము
భారతీయ
వీరసుతుడ
కనుక
ఆనీతిని
మీరు
దృష్టిలో
పెట్టుకోండి.
ఆ
నీతి
నిజాయితీలు
అన్యోన్యాశ్రయములు.
నీతి
వుంటే
ఎంతైనా
మనం
సాధించవచ్చు.
విద్యార్థులు
నీతిపరులు
కావాలి.
మనస్సు
మార్చుకోవాలి.
మనం
హరి
హరి
అని
చెప్పుతూ
వుంటాం
9
▾
Meaning
Keep
…నే
హరికి
తగినట్లుగా
మనం
వర్తించటానికి
ప్రయత్నించాలి.
ఈ
సత్యాన్ని
గుర్తించటానికి
ప్రయత్నించాలి
బంగారూ!
మీలో
మీరు
ఒకరికొకరు
కష్టములు
కలిగించుకుంటున్నారు.
లోపలను
వచ్చే
సమయంలో
ఒకరినొకరు
తోసుకోటంలో
కొంతవరకు
ప్రధాన
అవకాశము
యిస్తున్నారు.
కామము,
క్రోధము,
ద్వేషము
యీ
మూడు
నరక
ద్వారములు.
నరక
ద్వారములు
చాలా
వెడల్పుగా
వుంటాయి.
కాని
స్వర్గ
ద్వారములు
చిన్నవిగా
వుంటాయి.
స్వర్గద్వారములు
చిన్నవిగా
వుండటానికి
కారణము
ఏమిటి?
నరక
ద్వారము
యింత
విశాలముగా
వుండటానికి
కారణం
ఏమిటి?
నరకమునకు
పోయేవారు
ఎక్కువ
మంది
కాబట్టి
door
పెద్దదిగా
పెట్టారు.
స్వర్గానికి
పోయే
వారు
తక్కువ
మంది
కనుక
చిన్న
దారిలో
వెడుతూ
వుంటారు.
మన
భావమును
బట్టి
వుంటుంది.
కనుక
భావ
శుద్ధే
జ్ఞాన
శుద్ధి.
భావశుద్ధిని
అభివృద్ధిగావించుకోండి.
మీలో
భావాలు
మంచివే
వున్నాయి.
ఆ
భావాలు
ఎట్లా
వినియోగించాలి
అనే
విధానం
మీకు
తెలియటం
లేదు.
సక్రమమైన
మార్గంలో
వినియోగించుకుంటే
సార్థకమైన
ఆదర్శము
నందిస్తారు.
Previous
←
The body is a temple
Next
Pure Prema for God is itself Bhakti
→