Keepపశువు ఇతర జంతువులను చంపుతుంది. కానీ ఆత్మజ్ఞానము లేని అంధుడు తన ఆత్మనే చంపుకొంటున్నాడు. అట్లు చేసిన వాడు కారు చీకట్లు క్రమ్మిన భీకర లోకాలకు పోతాడని కూడా విద్య తెలుపుతుంది.Word by word (23)In plain wordsAn animal kills other creatures. But the blind man without Ātmajñāna is killing his own Ātma. Vidyā also tells that one who does so goes to fearful worlds covered in pitch darkness.