Keepమానవుని దేహము ఒక చిన్న ప్రపంచము. ఈ దేహమంతటా రక్తము ఏ విధముగా వ్యాపించియున్నదో, అలాగే దేహమంతటా దేవుడు వ్యాపించియున్నాడు.Word by word (15)In plain wordsThe human body is a little world. Just as blood pervades the whole of this body, so God pervades the whole body.