Keepజీవితము, ప్రాణము యొక్క మెరుపులొలుకు తళుకు. చావు అనేది ప్రాణము యొక్క గర్జన తప్ప మరొకటి కాదు. జీవితము మీది మోహము తీరిపోగానే ఇక మరొక జన్మముండదు.Word by word (20)In plain wordsLife is the shining flash of the life-breath. Death is nothing but the roar of the life-breath. As soon as the infatuation with life is ended, there is no further birth.