The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 1

Poem 1

ఫలమివ్వని వృక్షమువలె రసములేని ఫలమువలెపాలియ్యని గోవువలె తలివిలేని పశువువలెపట్టిగిట్టి ఏమి ఫలము? ఫలమెరుగక పుట్టినావుఫలమెరుగక మరణించిన నేనెవరో తెలియకున్నఇక తెలిసినదేమన్నా?

In plain words

Like a tree that gives no fruit, like a fruit that has no juice, like a cow that gives no milk, like a beast without sense, what fruit is there in being born and dying? You were born not knowing the fruit; if you die not knowing the fruit, not knowing ‘Who am I?’, what then have you come to know, brother?

Also read

ఫలమివ్వని వృక్షమువలె, రసములేని ఫలమువలె పుట్టిగిట్టి ఏమి ఫలము? ఫలమెరుగక పుట్టినావు ఫలమెరుగక మరణించిన తానెవరో తెలియకున్న ఇక తెలిసినదేమన్నా?