The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 45

Poem 45

ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడు వేళ బంధువుల్గబగబ బైటపెట్టుడిక లాభము లేదనువేళ కింకరుల్ దబదబ ప్రాణపాశములు లాగెడువేళల ఆలుబిడ్డలున్ లబలబ ఏడ్చువేళ తరమా హరినామము నోట పల్కగన్!

In plain words

When phlegm swells in the throat and torments you, when your kinsmen say in haste, ‘Put him outside now, there is no use,’ when Yama's servants drag hard at the noose of life, when wife and children wail and weep, can you then bring the Name of Hari to your lips?

Also read

ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడు వేళ బంధువుల్ గబగబ బైటపెట్టుడిక లాభము లేదనువేళ కింకరుల్ దబదబ ప్రాణపాశములు లాగెడువేళ ఆలుబిడ్డలున్ లబలబ ఏడ్చువేళ తరమా హరినామము నోట పల్కగన్!