The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 53

Poem 53

ఏగుణంబు గణించి యేతెంచెనోనాడుప్రహ్లాదు పాలింప పరమపురుషుడేగుణంబు గణించి యేతెంచెనోనాడుకరినిగాచెడి తరి కమలనయనుడేగుణంబు గణించి యేతెంచెనోనాడుధ్రువకుమారుని సాక రూఢిమీరఏగుణంబు గణించి యేతెంచెనోనాడుపేదకుచేల్బ్రోవ వేదచరితుడాగుణంబె గణించి యాయమరవంద్యుడార్తజనులను పాలించునట్టివాడుశ్రీనివాసుండు లోకైక చిన్మయుండువెల్గె పర్తీశుడై నేడు ఫృద్వియందు.

In plain words

Weighing what virtue did He come that day to protect Prahlāda, the Supreme Person? Weighing what virtue did He come that day, the Lotus-eyed, at the hour He saved the elephant? Weighing what virtue did He come that day to foster the boy Dhruva, in the fullness of His assurance? Weighing what virtue did He come that day to save poor Kucela, He whose story the Vedas tell? Weighing that same virtue, He whom the immortals adore, He who protects the afflicted, Śrīnivāsa, the one Consciousness of the worlds, has shone forth today on the earth as the Lord of Parti.

Also read

ఏ గుణంబు గణించి - ఏతెంచెనోనాడు ప్రహ్లాదు పాలింప - పరమపురుషు డేగుణంబు గణించి - ఏతెంచెనోనాడు కరిని గాచెడి తరి - కమలనయను డేగుణంబు గణించి - ఏతెంచెనోనాడు ధ్రువకుమారుని సాక - రూఢిమీఱ నేగుణంబు గణించి - ఏతెంచెనోనాడు బలిచక్రవర్తిగా - వంగనోర్చి ఆగుణంబె గణించి యా - యమరవంద్యు డార్త జనులను బాలించు - నట్టివాడు శ్రీనివాసుండు లోకైక - చిన్మయుండు వెల్గెపర్తీశుడై నేడు - పృథివియందు.

ఏ గుణంబు గణించి యేతెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషు డే గుణంబు గణించి యేతెంచెనో నాడు కరిని గాచెడి తరి కమల నయను డే గుణంబు గణించి యేతెంచెనో నాడు పేద కుచేలుని బ్రోవ వేదచరితు డే గుణంబు గణించి యేతెంచెనో నాడు ధ్రువకుమారుని సాక వైకుంఠవాసి