The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 61

He spoke it in this talk

Poem 61

పక్వఫలము వృక్షమునుండి పడిన భంగిజ్ఞాని కడతేరు కర్మశేషంబు వీడిసంచితానికి వడ్డీని పెంచుకొనుచుపాపి వర్థిల్లు దినదిన ప్రాభవమున.

In plain words

As a ripe fruit falls from the tree, the jñāni passes on, leaving the remnant of his karma behind; adding interest to his sañcita, the sinner thrives, his power growing day by day.

Also read

పక్వఫలము వృక్షమునుండి పడిన భంగి జ్ఞాని కడతేరు కర్మశేషంబు వీడి సంచితానికి వడ్డిని పెంచుకొనుచు పాపి వర్ధిల్లు దినదిన ప్రాభవమున.