Poem 77
దేవుడన్నమాట తెలియునందరికినిమాట తెలిసినంత మూటయేమి!దేవు పొందునట్టి దివ్యగుణములు లేకదేవునెట్లు మీరు చూడగలరు!
In plain words
Everyone knows the word ‘God’; what treasure is there in just knowing the word? Without the divine qualities by which God is reached, how can you see God?