The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 94

Poem 94

ముక్తి కోరి నరుడు ముక్కోటి దేవతల్వేడుచుండుగాని వెతలుబోవుతనదులోని అహము తాజంపగలిగినముక్తి ఏల? తానె ముక్తి కాడె.

In plain words

Seeking Mukti, man keeps pleading with the three crore gods, yet his sorrows do not leave him; if he himself can slay the ego within him, why Mukti? Is he not himself Mukti?

Also read

ముక్తికోరి నరుడు ముక్కోటి దేవతలు వేడుచుండుగాని వెతలు బోవు