The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 137

Poem 137

పంకజాక్షుని చింత పలుమారు సేయకపరుల నిందించుట పాడికాదువిష్ణుసంకీర్తనల్ వీనుల వినకుండపరుల స్తుతులజేయ భ్రాంతికాదెశేషశయనుజాల చెలగి కీర్తింపకపరుల కీర్తించుట భావ్యమగునెదామోదరుని రూపు ధ్యానము చేయకపరుల దూషించుట పాడియగునెశ్రీరమానాథునెప్పుడు చిత్తమందుతలచువారికి మోక్షంబు తధ్యమప్పఇంతకన్నను వేఱెద్ది ఎరుక పఱతుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

In plain words

Not to dwell again and again on the lotus-eyed Lord, and to revile others: that is not right. Not to hear with your ears the praises of Viṣṇu sung, and to sing the praises of others: is that not delusion? Not to delight in praising at length the One who lies on Śeṣa, and to praise others: is that fitting? Not to meditate on the form of Dāmodara, and to abuse others: is that proper? The Lord of Śrī Ramā, ever in the heart: for those who think on Him, Mokṣa is certain, my friend. What more than this can I make known, O members of this assembly, counted among the good and the virtuous!

Also read

పంకజాక్షుని చింత పలుమారు చేయక పరుల నిందించుట పాడిగాదు విష్ణు సంకీర్తనల్ వీనుల వినకుండ పరులస్తుతులు చేయ భ్రాంతికాదె శేషశయను జాల చెలగి కీర్తింపక పరుల కీర్తించుట భావ్యమగునె దామోదరుని రూప ధ్యానంబు చేయక పరుల దూషించుట పాటియగునె శ్రీరమానాథు నెప్పుడు చిత్తమందు తలచువారికి మోక్షంబు తథ్యమప్ప ఇంతకన్నను వేరెద్ది ఎఱుక పఱతు పరమ పావన శివరాత్రి పర్వమందు.