The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 139

Poem 139

సకల వేదాంత గ్రంథాల సారమెలఒక్క వాక్యాన చెప్పుదు నొక్కసారిసకల జీవులయందున్న ఆత్మ నేనుఒక్కటేయని మనమున దలపరయ్య

In plain words

The whole essence of all the Vedānta texts I shall tell you at once, in a single sentence: the Ātma that dwells in all living beings and I are one; ponder this in your mind, my dears.

Also read

అన్ని జీవులయందున్న ఆత్మ నేను ఒక్కటే యని మది యెరుగరయ్యా

సకల వేదాంత గ్రంథాలసారమెల్ల ఒక్క వాక్యాన చెప్పుదునొక్కసారి అఖిల భూతములందున్న ఆత్మనేను ఒక్కటేయని మది తలపోయరయ్య.