The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 191

Poem 191

జపమహా నిత్యాగ్ని తపములు చేసినసరిరావు హరినామ స్మరణకన్నతీర్థయాత్రలు కొన్ని తిరిగి సేవించినసరిరావు హరినామ స్మరణకన్నఉపవాస వ్రతములు విడువక చేసినసరిరావు హరినామ స్మరణకన్నఅశ్వమేధంబులు అమితంబుగా జేయసరిరావు హరినామ స్మరణకన్నఅడవిలోపల ఆకులలములు తినుచుసంచరించిన ఫలమేమి సాధువర్యఎంచి చూడగ యివియన్ని ఏమి ఫలము?స్మరణ లేక హరి కరుణ కలుగబోదు.

In plain words

Though you do japa, the great daily fire rite and tapas, they do not equal remembering Hari's Name; though you go round places of pilgrimage and worship there, they do not equal remembering Hari's Name; though you keep fasts and vratas without fail, they do not equal remembering Hari's Name; though you perform horse sacrifices beyond measure, they do not equal remembering Hari's Name. Eating leaves and herbs within the forest and wandering there: what is the fruit of it, O noblest of the good? Weigh it well: what is the fruit of all these? Without remembrance, Hari's grace will not come.

Also read

జపహోమనిత్యాగ్ని తపములు చేసిన సరిరావు హరినామ స్మరణకన్న తీర్థయాత్రలు కొన్ని తిరిగి సేవించిన సరిరావు హరినామ స్మరణకన్న ఉపవాసవ్రతములు విడువక చేసిన సరిరావు హరినామ స్మరణకన్న అశ్వమేధంబులు అమితంబుగా చేయ సరిరావు హరినామ స్మరణకన్న అడవిలోపల ఆకులలములు తినుచు సంచరించిన ఫలమేమి సాధువయ్యి ఎంచి చూడగ యివియన్ని యేమిఫలము స్మరణ లేకున్న హరికరుణ కలుగబోదు.