The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 211

Poem 211

దూషణంబు హింస దూరంబుగానెట్టిదైవచింత తాను దండిపరచిప్రిమతోడ తాను ప్రజలను చూచినదైవప్రేమ తనకె దండి ఉండు.

In plain words

Pushing reviling and violence far away, making the thought of God abundant in oneself, if one looks on people with Prema, the Prema of God will be one's own in plenty.

Also read

దూషణంబు హింస దూరంబుగా నెట్టి దైవచింత తాను దండిపరచి ప్రేమతోడ తాను ప్రజలను చూచిన దైవప్రేమ తనకె దండి వుండు.