Poem 231
వెక్కిరింపుకొరకు మొక్కినవారెల్ల భక్తిపాతమునకు బద్ధులౌదురుదద్దరిల్లిపోవు పలికించినంతనే వుద్భవించు భక్తి వుల్లమందుఎవరెవరు నిన్ను విమర్శిస్తున్నారో వారందరు భక్తులుగా మారిపోతారు
In plain words
All who bowed in mockery become bound to fall into Bhakti; it resounds; the moment You make them speak, Bhakti springs up in the heart; all who criticise You turn into devotees.